Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
కళ్యాణశైలపరికల్పితకార్ముకాయ
మౌర్వీకృతాఖిలమహోరగనాయకాయ |
పృథ్వీరధాయ కమలాపతిసాయకాయ
హాలాస్యమధ్యనిలయాయ నమశ్శివాయ || ౧ ||
భక్తార్తిభంజన పరాయ పరాత్పరాయ
కాలాభ్రకాంతి గరళాంకితకంధరాయ |
భూతేశ్వరాయ భువనత్రయకారణాయ
హాలాస్యమధ్యనిలయాయ నమశ్శివాయ || ౨ ||
భూదారమూర్తి పరిమృగ్య పదాంబుజాయ
హంసాబ్జసంభవసుదూర సుమస్తకాయ |
జ్యోతిర్మయ స్ఫురితదివ్యవపుర్ధరాయ
హాలాస్యమధ్యనిలయాయ నమశ్శివాయ || ౩ ||
కాదంబకానననివాస కుతూహలాయ
కాంతార్ధభాగ కమనీయకళేబరాయ |
కాలాంతకాయ కరుణామృతసాగరాయ
హాలాస్యమధ్యనిలయాయ నమశ్శివాయ || ౪ ||
విశ్వేశ్వరాయ విబుధేశ్వరపూజితాయ
విద్యావిశిష్టవిదితాత్మ సువైభవాయ |
విద్యాప్రదాయ విమలేంద్రవిమానగాయ
హాలాస్యమధ్యనిలయాయ నమశ్శివాయ || ౫ ||
సంపత్ప్రదాయ సకలాగమ మస్తకేషు
సంఘోషితాత్మ విభవాయ నమశ్శివాయ |
సర్వాత్మనే సకలదుఃఖసమూలహంత్రే
హాలాస్యమధ్యనిలయాయ నమశ్శివాయ || ౬ ||
గంగాధరాయ గరుడధ్వజవందితాయ
గండస్ఫురద్భుజగమండలమండితాయ |
గంధర్వ కిన్నర సుగీతగుణాత్మకాయ
హాలాస్యమధ్యనిలయాయ నమశ్శివాయ || ౭ ||
సాణిం ప్రగృహ్య మలయధ్వజభూపపుత్ర్యాః
పాండ్యేశ్వరస్స్వయమభూత్పరమేశ్వరో యః |
తస్మై జగత్ప్రథితసుందరపాండ్యనామ్నే
హాలాస్యమధ్యనిలయాయ నమశ్శివాయ || ౮ ||
గీర్వాణదేశికగిరామపి దూరగం య-
ద్వక్తుం మహత్త్వమిహ కో భవతః ప్రవీణః |
శంభో క్షమస్వ భగవచ్చరణారవింద-
భక్త్యా కృతాం స్తుతిమిమాం మమ సుందరేశ || ౯ ||
ఇతి శ్రీహాలాస్యమాహాత్మ్యే వరుణకృత శివస్తోత్రమ్ |
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.