Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
|| అమాత్యపుత్రవధః ||
తతస్తే రాక్షసేంద్రేణ చోదితా మంత్రిణాం సుతాః |
నిర్యయుర్భవనాత్తస్మాత్సప్త సప్తార్చివర్చసః || ౧ ||
మహాబలపరీవారా ధనుష్మంతో మహాబలాః |
కృతాస్త్రాస్త్రవిదాం శ్రేష్ఠాః పరస్పరజయైషిణః || ౨ ||
హేమజాలపరిక్షిప్తైర్ధ్వజవద్భిః పతాకిభిః |
తోయదస్వననిర్ఘోషైర్వాజియుక్తైర్మహారథైః || ౩ ||
తప్తకాంచనచిత్రాణి చాపాన్యమితవిక్రమాః |
విస్ఫారయంతః సంహృష్టాస్తటిత్వంత ఇవాంబుదాః || ౪ ||
జనన్యస్తు తతస్తేషాం విదిత్వా కింకరాన్హతాన్ |
బభూవుః శోకసంభ్రాంతాః సబాంధవసుహృజ్జనాః || ౫ ||
తే పరస్పరసంఘర్షాత్తప్తకాంచనభూషణాః |
అభిపేతుర్హనూమంతం తోరణస్థమవస్థితమ్ || ౬ ||
సృజంతో బాణవృష్టిం తే రథగర్జితనిఃస్వనాః |
వృష్టిమంత ఇవాంభోదా విచేరుర్నైరృతాంబుదాః || ౭ ||
అవకీర్ణస్తతస్తాభిర్హనుమాఞ్శరవృష్టిభిః |
అభవత్సంవృతాకారః శైలరాడివ వృష్టిభిః || ౮ ||
స శరాన్మోఘయామాస తేషామాశుచరః కపిః |
రథవేగం చ వీరాణాం విచరన్విమలేఽమ్బరే || ౯ ||
స తైః క్రీడన్ధనుష్మద్భిర్వ్యోమ్ని వీరః ప్రకాశతే |
ధనుష్మద్భిర్యథా మేఘైర్మారుతః ప్రభురంబరే || ౧౦ ||
స కృత్వా నినదం ఘోరం త్రాసయంస్తాం మహాచమూమ్ |
చకార హనుమాన్వేగం తేషు రక్షఃసు వీర్యవాన్ || ౧౧ ||
తలేనాభ్యహనత్కాంశ్చిత్పద్భ్యాం కాంశ్చిత్పరంతపః | [పాదైః]
ముష్టినాభ్యహనత్కాంశ్చిన్నఖైః కాంశ్చిద్వ్యదారయత్ || ౧౨ ||
ప్రమమాథోరసా కాంశ్చిదూరుభ్యామపరాన్కపిః |
కేచిత్తస్య నినాదేన తత్రైవ పతితా భువి || ౧౩ ||
తతస్తేష్వవసన్నేషు భూమౌ నిపతితేషు చ |
తత్సైన్యమగమత్సర్వం దిశో దశ భయార్దితమ్ || ౧౪ ||
వినేదుర్విస్వరం నాగా నిపేతుర్భువి వాజినః |
భగ్ననీడధ్వజచ్ఛత్రైర్భూశ్చ కీర్ణాఽభవద్రథైః || ౧౫ ||
స్రవతా రుధిరేణాథ స్రవంత్యో దర్శితాః పథి |
వివిధైశ్చ స్వరైర్లంకా ననాద వికృతం తదా || ౧౬ ||
స తాన్ప్రవృద్ధాన్వినిహత్య రాక్షసా-
-న్మహాబలశ్చండపరాక్రమః కపిః |
యుయుత్సురన్యైః పునరేవ రాక్షసై-
-స్తదేవ వీరోభిజగామ తోరణమ్ || ౧౭ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే పంచచత్వారింశః సర్గః || ౪౫ ||
సుందరకాండ – షట్చత్వారింశః సర్గః (౪౬) >>
సంపూర్ణ వాల్మీకి సుందరకాండ చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
ఈ స్తోత్రనిది అద్భుతం., నాదో చిన్న మనవి.,
రుద్ర సూక్తం., శివ రుద్రం., శ్రీ గురుచరిత్ర., శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభ చరిత్ర కూడా ఉంటే ఇంకా బాగుంటుందని దయుంచి గమనింప ప్రార్ధన