Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
శ్రీశుక ఉవాచ |
సంసారవృక్షమారుహ్య ద్వంద్వపాశశతైర్దృఢైః |
బధ్యమానః సుతైశ్వర్యైః పతితో యోనిసాగరే || ౧ ||
యః కామక్రోధలోభైస్తు విషయైః పరిపీడితః |
బద్ధః స్వకర్మభిర్గౌణైః పుత్రదారైషణాదిభిః || ౨ ||
స కేన నిస్తరత్యాశు దుస్తరం భవసాగరమ్ |
పృచ్ఛామ్యాఖ్యాహి మే తాత తస్య ముక్తిః కథం భవేత్ || ౩ ||
శ్రీవ్యాస ఉవాచ |
శృణు వత్స మహాప్రాజ్ఞ యజ్జ్ఞాత్వా ముక్తిమాప్నుయాత్ |
తచ్చ వక్ష్యామి తే దివ్యం నారదేన శ్రుతం పురా || ౪ ||
నరకే రౌరవే ఘోరే ధర్మజ్ఞానవివర్జితాః |
స్వకర్మభిర్మహాదుఃఖం ప్రాప్తా యత్ర యమాలయే || ౫ ||
మహాపాపకృతం ఘోరం సంప్రాప్తాః పాపకృజ్జనాః |
ఆలోక్య నారదః శీఘ్రం గత్వా యత్ర త్రిలోచనః || ౬ ||
గంగాధరం మహాదేవం శంకరం శూలపాణినమ్ |
ప్రణమ్య విధివద్దేవం నారదః పరిపృచ్ఛతి || ౭ ||
నారద ఉవాచ |
యః సంసారే మహాద్వంద్వైః కామభోగైః శుభాశుభైః |
శబ్దాదివిషయైర్బద్ధః పీడ్యమానః షడూర్మిభిః || ౮ ||
కథం ను ముచ్యతే క్షిప్రం మృత్యుసంసారసాగరాత్ |
భగవన్ బ్రూహి మే తత్త్వం శ్రోతుమిచ్ఛామి శంకర || ౯ ||
తస్య తద్వచనం శ్రుత్వా నారదస్య త్రిలోచనః |
ఉవాచ తమృషిం శంభుః ప్రసన్నవదనో హరః || ౧౦ ||
మహేశ్వర ఉవాచ |
జ్ఞానామృతం చ గుహ్యం చ రహస్యమృషిసత్తమ |
వక్ష్యామి శృణు దుఃఖఘ్నం సర్వబంధభయాపహమ్ || ౧౧ ||
తృణాది చతురాస్యాంతం భూతగ్రామం చతుర్విధమ్ |
చరాచరం జగత్సర్వం ప్రసుప్తం యస్య మాయయా || ౧౨ ||
తస్య విష్ణోః ప్రసాదేన యది కశ్చిత్ ప్రబుధ్యతే |
స నిస్తరతి సంసారం దేవానామపి దుస్తరమ్ || ౧౩ ||
భోగైశ్వర్యమదోన్మత్తస్తత్త్వజ్ఞానపరాఙ్ముఖః |
సంసారసుమహాపంకే జీర్ణా గౌరివ మజ్జతి || ౧౪ ||
యస్త్వాత్మానం నిబధ్నాతి కర్మభిః కోశకారవత్ |
తస్య ముక్తిం న పశ్యామి జన్మకోటిశతైరపి || ౧౫ ||
తస్మాన్నారద సర్వేశం దేవానాం దేవమవ్యయమ్ |
ఆరాధయేత్ సదా సమ్యగ్ధ్యాయేద్విష్ణుం సమాహితః || ౧౬ ||
యస్తం విశ్వమనాద్యంతమాద్యం స్వాత్మని సంస్థితమ్ |
సర్వజ్ఞమమలం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే || ౧౭ ||
నిర్వికల్పం నిరాకాశం నిష్ప్రపంచం నిరామయమ్ |
వాసుదేవమజం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే || ౧౮ ||
నిరంజనం పరం శాంతమచ్యుతం భూతభావనమ్ |
దేవగర్భం విభుం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే || ౧౯ ||
సర్వపాపవినిర్ముక్తమప్రమేయమలక్షణమ్ |
నిర్వాణమనఘం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే || ౨౦ ||
అమృతం పరమానందం సర్వపాపవివర్జితమ్ |
బ్రహ్మణ్యం శంకరం విష్ణుం సదా సంకీర్త్య ముచ్యతే || ౨౧ ||
యోగేశ్వరం పురాణాఖ్యమశరీరం గుహాశయమ్ |
అమాత్రమవ్యయం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే || ౨౨ ||
శుభాశుభవినిర్ముక్తమూర్మిషట్కపరం విభుమ్ |
అచింత్యమమలం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే || ౨౩ ||
సర్వద్వంద్వవినిర్ముక్తం సర్వదుఃఖవివర్జితమ్ |
అప్రతర్క్యమజం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే || ౨౪ ||
అనామగోత్రమద్వైతం చతుర్థం పరమం పదమ్ |
తం సర్వహృద్గతం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే || ౨౫ ||
అరూపం సత్యసంకల్పం శుద్ధమాకాశవత్పరమ్ |
ఏకాగ్రమనసా విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే || ౨౬ ||
సర్వాత్మకం స్వభావస్థమాత్మచైతన్యరూపకమ్ |
శుభ్రమేకాక్షరం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే || ౨౭ ||
అనిర్వాచ్యమవిజ్ఞేయమక్షరాదిమసంభవమ్ |
ఏకం నూత్నం సదా విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే || ౨౮ ||
విశ్వాద్యం విశ్వగోప్తారం విశ్వాదం సర్వకామదమ్ |
స్థానత్రయాతిగం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే || ౨౯ ||
సర్వదుఃఖక్షయకరం సర్వశాంతికరం హరిమ్ |
సర్వపాపహరం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే || ౩౦ ||
బ్రహ్మాదిదేవగంధర్వైర్మునిభిః సిద్ధచారణైః |
యోగిభిః సేవితం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే || ౩౧ ||
విష్ణౌ ప్రతిష్ఠితం విశ్వం విష్ణుర్విశ్వే ప్రతిష్ఠితః |
విశ్వేశ్వరమజం విష్ణుం కీర్తయన్నేవ ముచ్యతే || ౩౨ ||
సంసారబంధనాన్ముక్తిమిచ్ఛన్ కామమశేషతః |
భక్త్యైవ వరదం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే || ౩౩ ||
వ్యాస ఉవాచ |
నారదేన పురా పృష్ట ఏవం స వృషభధ్వజః |
యదువాచ తదా తస్మై తన్మయా కథితం తవ || ౩౪ ||
తమేవ సతతం ధ్యాహి నిర్బీజం బ్రహ్మ కేవలమ్ |
అవాప్స్యసి ధ్రువం తాత శాశ్వతం పదమవ్యయమ్ || ౩౫ ||
శ్రుత్వా సురఋషిర్విష్ణోః ప్రాధాన్యమిదమీశ్వరాత్ |
స విష్ణుం సమ్యగారాధ్య పరాం సిద్ధిమవాప్తవాన్ || ౩౬ ||
యశ్చైనం పఠతే చైవ నృసింహకృతమానసః |
శతజన్మకృతం పాపమపి తస్య ప్రణశ్యతి || ౩౭ ||
విష్ణోః స్తవమిదం పుణ్యం మహాదేవేన కీర్తితమ్ |
ప్రాతః స్నాత్వా పఠేన్నిత్యమమృతత్వం స గచ్ఛతి || ౩౮ ||
ధ్యాయంతి యే నిత్యమనంతమచ్యుతం
హృత్పద్మమధ్యేష్వథ కీర్తయంతి యే |
ఉపాసకానాం ప్రభుమీశ్వరం పరం
తే యాంతి సిద్ధిం పరమాం తు వైష్ణవీమ్ || ౩౯ ||
ఇతి శ్రీనరసింహపురాణే షోడశోఽధ్యాయే శ్రీ విష్ణోః స్తవరాజః ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ విష్ణు స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.


