Sri Tulasi Pooja Vidhanam – శ్రీ తులసీ దేవీ షోడశోపచార పూజ

(గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతి లఘు పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను. )

పూర్వాంగం చూ. ||

శ్రీ గణపతి లఘు పూజ చూ. ||

ధ్యానం –
ధ్యాయేత్తులసీదేవీం శ్యామాం కమలలోచనాం
ప్రసన్నాం పద్మవదనాం వరదాభయ చతుర్భుజామ్ |
కిరీట హార కేయూర కుండలాది విభూషితం
ధవళాంశుక సంయుక్తం పద్మాసన నిషేవితమ్ ||

జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే
యతో బ్రహ్మాదయో దేవాః సృష్టిస్థిత్యంత కారిణః ||

ఓం శ్రీ తులసీదేవ్యై నమః ధ్యాయామి |

ఆవాహనం –
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్ |
చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||
ఓం శ్రీ తులసీదేవ్యై నమః ఆవాహయామి |

ఆసనం –
తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ |
యస్యాం హిరణ్యం విన్దేయం గామశ్వం పురుషానహమ్ ||
ఓం శ్రీ తులసీదేవ్యై నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి |

పాద్యం –
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీమ్ |
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీర్జుషతామ్ ||
ఓం శ్రీ తులసీదేవ్యై నమః పాదయో పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం –
కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్ |
పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్ ||
ఓం శ్రీ తులసీదేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం –
చన్ద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్ |
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యేఽలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ||
ఓం శ్రీ తులసీదేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |

పంచామృత స్నానం –
ఆప్యాయస్వ సమేతు తే విశ్వతస్సోమ వృష్ణియమ్ |
భవా వాజస్య సంగథే ||
ఓం శ్రీ తులసీదేవ్యై నమః క్షీరేణ స్నపయామి |

దధిక్రావ్ణోఅకారిషం జిష్ణోరశ్వస్య వాజినః | సురభి నో ముఖా కరత్ప్రాణ ఆయూగ్ంషి తారిషత్ ||
ఓం శ్రీ తులసీదేవ్యై నమః దధ్నా స్నపయామి |

శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునాతు
అచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః |
ఓం శ్రీ తులసీదేవ్యై నమః ఆజ్యేన స్నపయామి |

మధువాతా ఋతాయతే మధుక్షరన్తి సింధవః |
మాధ్వీర్నః సన్త్వౌషధీః |
మధు నక్తముతోషసి మధుమత్పార్థివగ్ం రజః |
మధుద్యౌరస్తు నః పితా |
మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్‍ం అస్తు సూర్యః |
మాధ్వీర్గావో భవన్తు నః |
ఓం శ్రీ తులసీదేవ్యై నమః మధునా స్నపయామి |

స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే |
స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే |
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే |
బృహస్పతయే మధుమాం అదాభ్యః |
ఓం శ్రీ తులసీదేవ్యై నమః శర్కరేణ స్నపయామి |

యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః |
బృహస్పతి ప్రసూతాస్తానో మున్చన్త్వగ్‍ం హసః ||
ఓం శ్రీ తులసీదేవ్యై నమః ఫలోదకేన స్నపయామి |

స్నానం –
ఆదిత్యవర్ణే తపసోఽధిజాతో వనస్పతిస్తవ వృక్షోఽథ బిల్వః |
తస్య ఫలాని తపసా నుదన్తు మాయాన్తరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ||

ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన |
మహేరణాయ చక్షసే |
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః |
ఉశతీరివ మాతరః |
తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ |
ఆపో జనయథా చ నః |

ఓం శ్రీ తులసీదేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |

వస్త్రం –
ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ |
ప్రాదుర్భూతోఽస్మి రాష్ట్రేఽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే ||
ఓం శ్రీ తులసీదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం –
క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహమ్ |
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్ ||
ఓం శ్రీ తులసీదేవ్యై నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

గంధం –
గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్ |
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ ||
ఓం శ్రీ తులసీదేవ్యై నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి |
ఓం శ్రీ తులసీదేవ్యై నమః హరిద్రా కుంకుమ కజ్జల కస్తూరీ గోరోజనాది సుగంధ ద్రవ్యాణి సమర్పయామి |

ఆభరణం –
మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి |
పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః ||
ఓం శ్రీ తులసీదేవ్యై నమః సర్వాభరణాని సమర్పయామి |

పుష్పాణి –
కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ |
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్ || ౧౧ ||
ఓం శ్రీ తులసీదేవ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |

అథాంగ పూజా |
ఓం లోకమాత్రే నమః – పాదౌ పూజయామి |
కళ్యాణ్యై నమః – జంఘే పూజయామి |
సులభాయై నమః – జానునీ పూజయామి |
పుణ్యాయై నమః – ఊరూ పూజయామి |
శుభదాయై నమః – కటిం పూజయామి |
జనన్యై నమః – నాభిం పూజయామి |
ధాత్రీప్రియాయై నమః – ఉదరం పూజయామి |
లక్ష్మీప్రదాయై నమః – స్తనౌ పూజయామి |
శ్రీపతిప్రియాయై నమః – వక్షః పూజయామి |
సంధ్యాసమర్చితాయై నమః – బాహూన్ పూజయామి |
జీవయంత్యై నమః – హస్తౌ పూజయామి |
విష్ణుకంఠవిరాజితాయై నమః – కంఠం పూజయామి |
సౌభాగ్యదాయిన్యై నమః – జిహ్వం పూజయామి |
ఆధివ్యాధివినాశిన్యై నమః – నేత్రే పూజయామి |
శ్రీప్రదాయై నమః – లలాటం పూజయామి |
సర్వపత్రోత్తమాయై నమః – శిరః పూజయామి |
సర్వసంపత్ప్రదాయిన్యై నమః – సర్వాణ్యంగాని పూజయామి ||

అష్టోత్తర శతనమావళిః –
శ్రీ తులసీ అష్టోత్తర శతనమావళిః చూ. ||

పసుపు –
అహిరివ భోగైః పర్యేతి బాహూం ధ్యాయాహీతిం పరిబాధమానః
హస్సఘ్నో విశ్వాపయునాని పుంసాం పుమాగ్ం సంపరిపాతు విశ్వతః ||
శ్రీ తులసీదేవ్యై నమః హరిద్రాచూర్ణం సమర్పయామి ||
కుంకుమ-
యాగ్ం కుర్యాశినివాలీ యారాకాయా సరస్వతీ
ఇంద్రాణీమహ్వ ఊతమే వరుణానీం స్వస్తయే ||
శ్రీ తులసీదేవ్యై నమః కాశ్మీర కుంకుమాం సమర్పయామి |
కుంకుమాక్షతలు –
ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అబ్భ్యఃపృధివీ
పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోఽన్నం అన్నాత్పురుషః ||
శ్రీ తులసీదేవ్యై నమః కుంకుమాక్షతాన్ సమర్పయామి |

ధూపం –
ఆపః సృజన్తు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే |
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ||
ఓం శ్రీ తులసీదేవ్యై నమః ధూపం సమర్పయామి |

దీపం –
ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పిఙ్గలాం పద్మమాలినీమ్|
చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||
ఓం శ్రీ తులసీదేవ్యై నమః దీపం సమర్పయామి |

నైవేద్యం –
ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్ |
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||
ఓం శ్రీ తులసీదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి |

ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యమ్ | భర్గో దేవస్య ధీమహి |
ధియో యోనః ప్రచోదయాత్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి (ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అమృతోపస్తరణమసి |
ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా | ఓం వ్యానాయ స్వాహా |
ఓం ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | అమృతాపిధానమసి |
ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి |

తాంబూలం –
తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ |
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోఽశ్వాన్విన్దేయం పురుషానహమ్ ||
ఓం శ్రీ తులసీదేవ్యై నమః తాంబూలం సమర్పయామి |

నీరాజనం –
యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్య మన్వహమ్ |
శ్రియః పఞ్చదశర్చం చ శ్రీకామః సతతం జపేత్ ||
ఓం శ్రీ తులసీదేవ్యై నమః కర్పూర నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి | నమస్కరోమి |

మంత్రపుష్పం –
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్ |
దాసీభూతసమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ |
శ్రీమన్మన్దకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేన్ద్రగఙ్గాధరాం |
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వన్దే ముకున్దప్రియామ్ ||
సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ |
శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా ||
ఓం శ్రీ తులసీదేవ్యై నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి |

ఆత్మప్రదక్షిణ నమస్కారం –
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహిమాం కృపయా దేవీ శరణాగతవత్సలే |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష సురేశ్వరీ |
ఓం శ్రీ తులసీదేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

సర్వోపచారాః –
ఓం శ్రీ తులసీదేవ్యై నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం శ్రీ తులసీదేవ్యై నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీ తులసీదేవ్యై నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీ తులసీదేవ్యై నమః గీతం శ్రావయామి |
ఓం శ్రీ తులసీదేవ్యై నమః ఆందోళికాన్నారోహయామి |
ఓం శ్రీ తులసీదేవ్యై నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీ తులసీదేవ్యై నమః గజానారోహయామి |
సమస్త రాజ్ఞీయోపచారాన్ దేవ్యోపచారాన్ సమర్పయామి |

క్షమా ప్రార్థన –
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరీ |
ఆవాహనం న జానామి న జానామి విసర్జనం |
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వరీ |
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ |
యత్పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్తుతే |

అనయా శ్రీసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవతీ సర్వాత్మికా శ్రీ తులసీదేవీ సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||

తీర్థప్రసాద గ్రహణం –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ||
సమస్తపాపక్షయకరం శ్రీ తులసీదేవ్యై పాదోదకం పావనం శుభం ||
శ్రీ తులసీదేవ్యై నమః ప్రసాదం శీరసా గృహ్ణామి |

శ్రీ కార్తీక దామోదర షోడశోపచార పూజ >>

Facebook Comments

You may also like...

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Download Stotra Nidhi mobile app