Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
మేరౌ గిరివరేగౌరీ శివధ్యానపరాయణా |
పార్వతీ పరిపప్రచ్ఛ పరానుగ్రహవాంఛయా || ౧ ||
శ్రీపార్వత్యువాచ-
భగవంస్త్వన్ముఖాంభోజాచ్ఛ్రుతా ధర్మా అనేకశః |
పునశ్శ్రోతుం సమిచ్ఛామి భైరవీస్తోత్రముత్తమమ్ || ౨ ||
శ్రీశంకర ఉవాచ-
శృణు దేవి ప్రవక్ష్యామి భైరవీ హృదయాహ్వయం |
స్తోత్రం తు పరమం పుణ్యం సర్వకళ్యాణకారకమ్ || ౩ ||
యస్య శ్రవణమాత్రేణ సర్వాభీష్టం భవేద్ధ్రువం |
వినా ధ్యానాదినా వాఽపి భైరవీ పరితుష్యతి || ౪ ||
ఓం అస్య శ్రీభైరవీహృదయమంత్రస్య దక్షిణామూర్తిః ఋషిః పంఙ్క్తిశ్ఛందః – భయవిధ్వంసినీ భైరవీదేవతా – హకారో బీజం – రీం శక్తిః – రైః కీలకం సర్వభయవిధ్వంసనార్థే జపే వినియోగః ||
అథ కరన్యాసః |
ఓం హ్రీం అంగుష్ఠాభ్యాం నమః |
ఓం శ్రీం తర్జనీభ్యాం నమః |
ఓం ఐం మధ్యమాభ్యాం నమః |
ఓం హ్రీం అనామికాభ్యాం నమః |
ఓం శ్రీం కనిష్ఠికాభ్యాం నమః |
ఓం ఐం కరతలకరపృష్ఠాభ్యాం నమః ||
అథాంగన్యాసః |
ఓం హ్రీం హృదయాయ నమః |
ఓం శ్రీం శిరసే స్వాహా |
ఓం ఐం శిఖాయై వషట్ |
ఓం హ్రీం కవచాయ హుం |
ఓం శ్రీం నేత్రత్రయాయ వౌషట్ |
ఓం ఐం అస్త్రాయ ఫట్ |
ధ్యానమ్ |
దేవైర్ధ్యేయాం త్రినేత్రామసురభటఘనారణ్యఘోరాగ్ని రూపాం
రౌద్రీం రక్తాంబరాఢ్యాం రతి ఘటఘటితో రోజయుగ్మోగ్రరూపామ్ |
చంద్రార్ధభ్రాజి భవ్యాభరణ కరలసద్బాలబింబాం భవానీం
సిందూరాపూరితాంగీం త్రిభువనజననీం భైరవీం భావయామి || ౧ ||
పంచచామరవృత్తమ్ –
భవభ్రమత్సమస్తభూత వేదమార్గదాయినీం
దురంతదుఃఖదారిణీం సురద్రుహామ్
భవప్రదాం భవాంధకారభేదన ప్రభాకరాం
మితప్రభాం భవచ్ఛిదాం భజామి భైరవీం సదా || ౨ ||
ఉరః ప్రలంబితాహిమాల్యచంద్రబాలభూషణాం
నవాంబుదప్రభాం సరోజచారులోచనత్రయాం
సుపర్వబృందవందితాం సురాపదంతకారకాం
భవానుభావభావినీం భజామి భైరవీం సదా || ౩ ||
అఖండభూమి మండలైక భారధీరధారిణీం
సుభక్తిభావితాత్మనాం విభూతిభవ్యదాయినీం
భవప్రపంచకారిణీం విహారిణీం భవాంబుధౌ
భవస్యహృదయభావినీం భజామి బైరవీం సదా || ౪ ||
శరచ్చమత్కృతార్ధ చంద్రచంద్రికావిరోధిక
ప్రభావతీ ముఖాబ్జ మంజుమాధురీ మిలద్గిరాం
భుజంగమాలయా నృముండమాలయా చ మండితాం
సుభక్తిముక్తిభూతిదాం భజామి భైరవీం సదా || ౫ ||
సుధాంశుసూర్యవహ్ని లోచనత్రయాన్వితాననాం
నరాంతకాంతక ప్రభూతి సర్వదత్తదక్షిణాం
సముండచండఖండన ప్రచండచంద్రహాసినీం
తమోమతిప్రకాశినీం భజామి భైరవీం సదా || ౬ ||
త్రిశూలినీం త్రిపుండ్రినీం త్రిఖండినీం త్రిదండినీం
గుణత్రయాతిరిక్తమప్యచిన్త్యచిత్స్వరూపిణీం
సవాసవాఽదితేయవైరి బృందవంశభేదినీం
భవప్రభావభావినీం భజామి భైరవీం సదా || ౭ ||
సుదీప్తకోటిబాలభానుమండలప్రభాంగభాం
దిగంతదారితాంధకార భూరిపుంజపద్ధతిం
ద్విజన్మనిత్యధర్మనీతివృద్ధిలగ్నమానసాం
సరోజరోచిరాననాం భజామి భైరవీం సదా || ౮ ||
చలత్సువర్ణకుండల ప్రభోల్లసత్కపోలరుక్
సమాకులాననాంబుజస్థశుభ్రకీర నాసికాం
సచంద్రభాలభైరవాస్య దర్శన స్పృహచ్చకోర-
నీలకంజదర్శనాం భజామి భైరవీం సదా || ౯ ||
ఇదంహృదాఖ్యసంగతస్తవం పఠంతియేఽనిశం
పఠంతి తే కదాపినాంధకూపరూపవద్భవే
భవంతి చ ప్రభూతభక్తి ముక్తిరూప ఉజ్జ్వలాః
స్తుతా ప్రసీదతి ప్రమోదమానసా చ భైరవీ || ౧౦ ||
యశోజగత్యజస్రముజ్జ్వలంజయత్యలంసమో
న తస్య జాయతే పరాజయోఽంజసా జగత్త్రయే
సదా స్తుతిం శుభామిమాం పఠత్యనన్యమానసో
భవంతి తస్య సంపదోఽపి సంతతం సుఖప్రదాః || ౧౧ ||
జపపూజాదికాస్సర్వాః స్తోత్రపాఠాదికాశ్చ యాః
భైరవీహృదయస్యాస్య కలాన్నార్హంతి షోడశీమ్ || ౧౨ ||
కిమత్ర బహినోక్తేన శృణు దేవి మహేశ్వరి
నాతః పరతరం కించిత్ పుణ్యమస్తి జగత్త్రయే || ౧౩ ||
ఇతి శ్రీభైరవకులసర్వస్వే శ్రీభైరవీహృదయస్తోత్రమ్ ||
మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.