Sri Shyamala Ashtottara Shatanamavali 1 – శ్రీ శ్యామలాష్టోత్తరశతనామావళిః 1


[ శ్రీ శ్యామలాష్టోత్తరశతనామ స్తోత్రం  >>]

[గమనిక: ఈ నామావళి “శ్రీ శ్యామలా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

ఓం మాతంగ్యై నమః |
ఓం విజయాయై నమః |
ఓం శ్యామాయై నమః |
ఓం సచివేశ్యై నమః |
ఓం శుకప్రియాయై నమః |
ఓం నీపప్రియాయై నమః |
ఓం కదంబేశ్యై నమః |
ఓం మదఘూర్ణితలోచనాయై నమః |
ఓం భక్తానురక్తాయై నమః | ౯

ఓం మంత్రేశ్యై నమః |
ఓం పుష్పిణ్యై నమః |
ఓం మంత్రిణ్యై నమః |
ఓం శివాయై నమః |
ఓం కలావత్యై నమః |
ఓం రక్తవస్త్రాయై నమః |
ఓం అభిరామాయై నమః |
ఓం సుమధ్యమాయై నమః |
ఓం త్రికోణమధ్యనిలయాయై నమః | ౧౮

ఓం చారుచంద్రావతంసిన్యై నమః |
ఓం రహః పూజ్యాయై నమః |
ఓం రహః కేలయే నమః |
ఓం యోనిరూపాయై నమః |
ఓం మహేశ్వర్యై నమః |
ఓం భగప్రియాయై నమః |
ఓం భగారాధ్యాయై నమః |
ఓం సుభగాయై నమః |
ఓం భగమాలిన్యై నమః | ౨౭

ఓం రతిప్రియాయై నమః |
ఓం చతుర్బాహవే నమః |
ఓం సువేణ్యై నమః |
ఓం చారుహాసిన్యై నమః |
ఓం మధుప్రియాయై నమః |
ఓం శ్రీజనన్యై నమః |
ఓం శర్వాణ్యై నమః |
ఓం శివాత్మికాయై నమః |
ఓం రాజ్యలక్ష్మీప్రదాయై నమః | ౩౬

ఓం నిత్యాయై నమః |
ఓం నీపోద్యాననివాసిన్యై నమః |
ఓం వీణావత్యై నమః |
ఓం కంబుకంఠ్యై నమః |
ఓం కామేశ్యై నమః |
ఓం యజ్ఞరూపిణ్యై నమః |
ఓం సంగీతరసికాయై నమః |
ఓం నాదప్రియాయై నమః |
ఓం నీలోత్పలద్యుతయే నమః | ౪౫

ఓం మతంగతనయాయై నమః |
ఓం లక్ష్మ్యై నమః |
ఓం వ్యాపిన్యై నమః |
ఓం సర్వరంజిన్యై నమః |
ఓం దివ్యచందనదిగ్ధాంగ్యై నమః |
ఓం యావకార్ద్రపదాంబుజాయై నమః |
ఓం కస్తూరీతిలకాయై నమః |
ఓం సుభ్రువే నమః |
ఓం బింబోష్ఠ్యై నమః | ౫౪

ఓం మదాలసాయై నమః |
ఓం విద్యారాజ్ఞ్యై నమః |
ఓం భగవత్యై నమః |
ఓం సుధాపానానుమోదిన్యై నమః |
ఓం శంఖతాటంకిన్యై నమః |
ఓం గుహ్యాయై నమః |
ఓం యోషిత్పురుషమోహిన్యై నమః |
ఓం కింకరీభూతగీర్వాణ్యై నమః |
ఓం కౌలిన్యై నమః | ౬౩

ఓం అక్షరరూపిణ్యై నమః |
ఓం విద్యుత్కపోలఫలికాయై నమః |
ఓం ముక్తారత్నవిభూషితాయై నమః |
ఓం సునాసాయై నమః |
ఓం తనుమధ్యాయై నమః |
ఓం శ్రీవిద్యాయై నమః |
ఓం భువనేశ్వర్యై నమః |
ఓం పృథుస్తన్యై నమః |
ఓం బ్రహ్మవిద్యాయై నమః | ౭౨

ఓం సుధాసాగరవాసిన్యై నమః |
ఓం గుహ్యవిద్యాయై నమః |
ఓం అనవద్యాంగ్యై నమః |
ఓం యంత్రిణ్యై నమః |
ఓం రతిలోలుపాయై నమః |
ఓం త్రైలోక్యసుందర్యై నమః |
ఓం రమ్యాయై నమః |
ఓం స్రగ్విణ్యై నమః |
ఓం కీరధారిణ్యై నమః | ౮౧

ఓం ఆత్మైక్యసుముఖీభూతజగదాహ్లాదకారిణ్యై నమః |
ఓం కల్పాతీతాయై నమః |
ఓం కుండలిన్యై నమః |
ఓం కలాధారాయై నమః |
ఓం మనస్విన్యై నమః |
ఓం అచింత్యానంతవిభవాయై నమః |
ఓం రత్నసింహాసనేశ్వర్యై నమః |
ఓం పద్మాసనాయై నమః |
ఓం కామకళాయై నమః | ౯౦

ఓం స్వయంభూకుసుమప్రియాయై నమః |
ఓం కళ్యాణ్యై నమః |
ఓం నిత్యపుష్పాయై నమః |
ఓం శాంభవీవరదాయిన్యై నమః |
ఓం సర్వవిద్యాప్రదాయై నమః |
ఓం వాచ్యాయై నమః |
ఓం గుహ్యోపనిషదుత్తమాయై నమః |
ఓం నృపవశ్యకర్యై నమః |
ఓం భోక్త్ర్యై నమః | ౯౯

ఓం జగత్ప్రత్యక్షసాక్షిణ్యై నమః |
ఓం బ్రహ్మవిష్ణ్వీశజనన్యై నమః |
ఓం సర్వసౌభాగ్యదాయిన్యై నమః |
ఓం గుహ్యాతిగుహ్యగోప్త్ర్యై నమః |
ఓం నిత్యక్లిన్నాయై నమః |
ఓం అమృతోద్భవాయై నమః |
ఓం కైవల్యదాత్ర్యై నమః |
ఓం వశిన్యై నమః |
ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః | ౧౦౮

ఇతి శ్రీ శ్యామలాష్టోత్తరశతనామావళిః |


గమనిక: పైన ఇవ్వబడిన నామావళి, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ శ్యామలా స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See details – Click here to buy


మరిన్ని శ్రీ శ్యామలా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed