Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శ్యామలా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
మాతంగీ విజయా శ్యామా సచివేశీ శుకప్రియా |
నీపప్రియా కదంబేశీ మదఘూర్ణితలోచనా || ౧ ||
భక్తానురక్తా మంత్రేశీ పుష్పిణీ మంత్రిణీ శివా |
కలావతీ రక్తవస్త్రాఽభిరామా చ సుమధ్యమా || ౨ ||
త్రికోణమధ్యనిలయా చారుచంద్రావతంసినీ |
రహఃపూజ్యా రహఃకేలిః యోనిరూపా మహేశ్వరీ || ౩ ||
భగప్రియా భగారాధ్యా సుభగా భగమాలినీ |
రతిప్రియా చతుర్బాహుః సువేణీ చారుహాసినీ || ౪ ||
మధుప్రియా శ్రీజననీ శర్వాణీ చ శివాత్మికా |
రాజ్యలక్ష్మీప్రదా నిత్యా నీపోద్యాననివాసినీ || ౫ ||
వీణావతీ కంబుకంఠీ కామేశీ యజ్ఞరూపిణీ |
సంగీతరసికా నాదప్రియా నీలోత్పలద్యుతిః || ౬ ||
మతంగతనయా లక్ష్మీః వ్యాపినీ సర్వరంజినీ |
దివ్యచందనదిగ్ధాంగీ యావకార్ద్రపదాంబుజా || ౭ ||
కస్తూరీతిలకా సుభ్రూర్బింబోష్ఠీ చ మదాలసా |
విద్యారాజ్ఞీ భగవతీ సుధాపానానుమోదినీ || ౮ ||
శంఖతాటంకినీ గుహ్యా యోషిత్పురుషమోహినీ |
కింకరీభూతగీర్వాణీ కౌళిన్యక్షరరూపిణీ || ౯ ||
విద్యుత్కపోలఫలికా ముక్తారత్నవిభూషితా |
సునాసా తనుమధ్యా చ శ్రీవిద్యా భువనేశ్వరీ || ౧౦ ||
పృథుస్తనీ బ్రహ్మవిద్యా సుధాసాగరవాసినీ |
గుహ్యవిద్యాఽనవద్యాంగీ యంత్రిణీ రతిలోలుపా || ౧౧ ||
త్రైలోక్యసుందరీ రమ్యా స్రగ్విణీ కీరధారిణీ |
ఆత్మైక్యసుముఖీభూతజగదాహ్లాదకారిణీ || ౧౨ ||
కల్పాతీతా కుండలినీ కలాధారా మనస్వినీ |
అచింత్యానంతవిభవా రత్నసింహాసనేశ్వరీ || ౧౩ ||
పద్మాసనా కామకళా స్వయంభూకుసుమప్రియా |
కళ్యాణీ నిత్యపుష్పా చ శాంభవీ వరదాయినీ || ౧౪ ||
సర్వవిద్యాప్రదా వాచ్యా గుహ్యోపనిషదుత్తమా |
నృపవశ్యకరీ భోక్త్రీ జగత్ప్రత్యక్షసాక్షిణీ || ౧౫ ||
బ్రహ్మవిష్ణ్వీశజననీ సర్వసౌభాగ్యదాయినీ |
గుహ్యాతిగుహ్యగోప్త్రీ చ నిత్యక్లిన్నాఽమృతోద్భవా || ౧౬ ||
కైవల్యదాత్రీ వశినీ సర్వసంపత్ప్రదాయినీ |
శ్యామలాయా నామశతం సాష్టకం పఠతో వశే |
శ్రీః కీర్తిర్వాక్పటుత్వం చ విద్వత్సంమాననం జయః || ౧౭ ||
ఇతి శ్రీ శ్యామలాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శ్యామలా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ శ్యామలా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.