Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శ్రీవల్లభసోదరీ శ్రితజనశ్చిద్దాయినీ శ్రీమతీ
శ్రీకంఠార్ధశరీరగా శ్రుతిలసన్మాణిక్యతాటంకకా |
శ్రీచక్రాంతరవాసినీ శ్రుతిశిరః సిద్ధాంతమార్గప్రియా
శ్రీవాణీ గిరిజాత్మికా భగవతీ శాకంభరీ పాతు మామ్ || ౧ ||
శాంతా శారదచంద్రసుందరముఖీ శాల్యన్నభోజ్యప్రియా
శాకైః పాలితవిష్టపా శతదృశా శాకోల్లసద్విగ్రహా |
శ్యామాంగీ శరణాగతార్తిశమనీ శక్రాదిభిః సంస్తుతా
శంకర్యష్టఫలప్రదా భగవతీ శాకంభరీ పాతు మామ్ || ౨ ||
కంజాక్షీ కలశీ భవాదివినుతా కాత్యాయనీ కామదా
కల్యాణీ కమలాలయా కరకృతాంభోజాసిఖేటాభయా |
కాదంవాసవమోదినీ కుచలసత్కాశ్మీరజాలేపనా
కస్తూరీతిలకాంచితా భగవతీ శాకంభరీ పాతు మామ్ || ౩ ||
భక్తానందవిధాయినీ భవభయప్రధ్వంసినీ భైరవీ
భస్మాలంకృతిభాసురా భువనభీకృద్దుర్గదర్పాపహా |
భూభృన్నాయకనందినీ భువనసూర్భాస్వత్పరః కోటిభా
భౌమానందవిహారిణీ భగవతీ శాకంభరీ పాతు మామ్ || ౪ ||
రీతామ్నాయశిఖాసు రక్తదశనా రాజీవపత్రేక్షణా
రాకారాజకరావదాతహసితా రాకేందుబింబస్థితా |
రుద్రాణీ రజనీకరార్భకలసన్మౌలీ రజోరుపిణీ
రక్షః శిక్షణదీక్షితా భగవతీ శాకంభరీ పాతు మామ్ || ౫ ||
శ్లోకానామిహ పంచకం పఠతి యః స్తోత్రాత్మకం శర్మదం
సర్వాపత్తివినాశకం ప్రతిదినం భక్త్యా త్రిసంధ్యం నరః |
ఆయుఃపూర్ణమపారమర్థమమలాం కీర్తిం ప్రజామక్షయాం
శాకంభర్యనుకంపయా స లభతే విద్యాం చ విశ్వార్థకామ్ || ౬ ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం శాకంభరీ పంచకమ్ ||
మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.