Sri Satyanarayana Vrata Kalpam – Part 1 – శ్రీ సత్యనారాయణ వ్రతకల్పం

:: Chant this in తెలుగు ::

(ముందుగా పూర్వాంగం, పసుపు గణపతి పూజ చేయవలెను.)

పూర్వాంగం చూ. ||

పసుపు గణపతి పూజ చూ. ||

పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ మమ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మమ రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్త్యర్థం మమ జన్మరాశి వశాత్ నామరాశి వశాత్ జన్మనక్షత్ర వశాత్ నామనక్షత్ర వశాత్ షడ్బల వేద వశాత్ నిత్య గోచార వేద వశాత్ మమ యే యే గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః స్తైః స్తైః క్రియమాన కర్మమాన వర్తమాన వర్తిష్యమాన సూచిత భావిత ఆగామిత దుష్టారిష్ట పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధ్యర్థం మమ రమా పరివార సమేత సత్యనారాయణ స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం రమా పరివార సమేత సత్యనారాయణ స్వామి ప్రసాదేన మమ గృహే స్థిరలక్ష్మీ ప్రాప్త్యర్థం మమ రమాపరివార సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజాం చ కరిష్యే | తదంగ గణపత్యాది పంచలోకపాలకపూజాం, ఆదిత్యాది నవగ్రహ పూజాం, ఇంద్రాది అష్టదిక్పాలకపూజాం చ కరిష్యే |

ఆదౌ వ్రతాంగ దేవతారాధనం కరిష్యే |

|| వరుణ పూజ ||
ఇమం మే వరుణ శ్రుధీ హవ మద్యా చ మృడయ |
త్వామవస్యు రాచకే |
ఓం భూః వరుణమావాహయామి స్థాపయామి పూజయామి |

బ్రహ్మ జజ్ఞానం ప్రథమం పురస్తాత్ |
వి సీమతః సురుచో వేన ఆవః |
స బుధ్నియా ఉపమా అస్య విష్ఠాః | (తై.బ్రా.౨.౮.౮.౮)
సతశ్చ యోనిమసతశ్చ వివః ||
ఓం బ్రహ్మమావాహయామి స్థాపయామి పూజయామి |

|| పంచలోక పాలక పూజ ||

౧. గణపతి
ఓం గణానాం త్వా గణపతిం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమమ్ |
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ ||
సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివార సమేతం
గణపతిం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

౨. బ్రహ్మ
ఓం బ్రహ్మా దేవానాం పదవీః కవీనామృషిర్విప్రాణాం మహిషో మృగాణామ్ |
శ్యేనోగృధ్రాణాగ్స్వధితిర్వనానాగ్ం సోమః పవిత్రమత్యేతి రేభన్ ||
సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివార సమేతం
బ్రహ్మాణం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

౩. విష్ణు
ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదమ్ |
సమూఢమస్యపాగ్ం సురే ||
సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివార సమేతం
విష్ణుం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

౪. రుద్ర
ఓం కద్రుద్రాయ ప్రచేతసే మీళ్హుష్టమాయ తవ్యసే|
వోచేమ శంతమం హృదే || (ఋ.౧.౪౩.౧)
సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివార సమేతం
రుద్రం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

౫. గౌరి
ఓం గౌరీర్మిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ |
అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ ||
(ఋ.౧.౧౬౧.౪౧)
సాంగం సాయుధం సవాహనం సశక్తిం పతిపుత్రపరివార సమేతం
గౌరీం లోకపాలకీం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

గణేశాది పంచలోకపాలక దేవతాభ్యో నమః |
ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి |
గణేశాది పంచలోకపాలక దేవతా ప్రసాద సిద్ధిరస్తు ||

|| నవగ్రహ పూజ ||

౧. సూర్య గ్రహం
ఓం ఆసత్యేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యఞ్చ |
హిరణ్యయేన సవితా రథేనాఽఽదేవో యాతిభువనా విపశ్యన్ ||
ఓం భూర్భువస్సువః సూర్యగ్రహే ఆగచ్ఛ |

సూర్యగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తచ్ఛత్ర ధ్వజపతాకాది శోభితం దివ్యరథసమారుఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం ప్రాఙ్ముఖం పద్మాసనస్థం ద్విభుజం సప్తాశ్వం సప్తరజ్జుం కళింగదేశాధిపతిం కాశ్యపసగోత్రం ప్రభవసంవత్సరే మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం భానువాసరే అశ్వినీ నక్షత్రే జాతం సింహరాశ్యధిపతిం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్రపరివార సమేతం గ్రహమండలే ప్రవిష్ఠమస్మిన్నధికరణే వర్తులాకారమండలే స్థాపిత స్వర్ణప్రతిమారూపేణ సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి |

ఓం కద్రుద్రాయ ప్రచేతసే మీళ్హుష్టమాయ తవ్యసే|
వోచేమ శంతమం హృదే || (ఋ.౧.౪౩.౧)
సూర్యగ్రహస్య అధిదేవతాః అగ్నిం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం సూర్యగ్రహస్య దక్షిణతః అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి |

ఓం అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసమ్ |
అస్య యజ్ఞస్య సుక్రతుమ్ || (ఋ.౧.౧౨.౧)
సూర్యగ్రహస్య ప్రత్యధిదేవతాః రుద్రం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం సూర్యగ్రహస్య ఉత్తరతః రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి |

౨. చంద్ర గ్రహం
ఓం ఆప్యాయస్వ సమేతు తే విశ్వతస్సోమ వృష్ణియమ్ |
భవా వాజస్య సంగథే ||
ఓం భూర్భువస్సువః చంద్రగ్రహే ఆగచ్ఛ |

చంద్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాంబరధరం శ్వేతచ్ఛత్ర ధ్వజపతాకాదిశోభితం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం దశాశ్వరథవాహనం ప్రత్యఙ్ముఖం ద్విభుజం దండధరం యామునదేశాధిపతిం ఆత్రేయసగోత్రం సౌమ్య సంవత్సరే కార్తీకమాసే శుక్లపక్షే పౌర్ణమాస్యాం ఇందువాసరే కృత్తికా నక్షత్రే జాతం కర్కటరాశ్యధిపతిం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్రపరి వారసమేతం గ్రహమండలే ప్రవిష్ఠమస్మిన్నధి కరణే సూర్యగ్రహస్య ఆగ్నేయదిగ్భాగే సమచతురశ్రమండలే స్థాపిత రజతప్రతిమా రూపేణ చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి |

ఓం అప్సుమే సోమో అబ్రవీదన్తర్విశ్వాని భేషజా |
అగ్నిఞ్చ విశ్వశంభువమాపశ్చ విశ్వభేషజీః ||
చంద్రగ్రహస్య అధిదేవతాః అపం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం చంద్రగ్రహస్య దక్షిణతః ఆపః ఆవాహయామి స్థాపయామి పూజయామి |

ఓం గౌరీ మిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ |
అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ ||
చంద్రగ్రహస్య ప్రత్యధిదేవతాః గౌరీం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పతిపుత్రపరివారసమేతం చంద్రగ్రహస్య ఉత్తరతః గౌరీం ఆవాహయామి స్థాపయామి పూజయామి ||

౩.అంగారక గ్రహం
ఓం అగ్నిర్మూర్ధా దివః కకుత్పతిః పృథివ్యా అయమ్ |
అపాగ్ంరేతాగ్ంసి జిన్వతి ||
ఓం భూర్భువస్సువః అంగారకగ్రహే ఆగచ్ఛ |

అంగారక గ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తచ్ఛత్రధ్వజపతాకాదిశోభితం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం మేషవాహనం దక్షిణాభిముఖం చతుర్భుజం గదాశూలశక్తిధరం అవంతీ దేశాధిపతిం భారద్వాజసగోత్రం రాక్షసనామ సంవత్సరే ఆషాఢమాసే శుక్లపక్షే దశమ్యాం భౌమవాసరే అనూరాధా నక్షత్రే జాతం మేష వృశ్చిక రాశ్యాధిపతిం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్రపరివారసమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే సూర్యగ్రహస్య దక్షిణదిగ్భాగే త్రికోణాకారమండలే స్థాపిత తామ్రప్రతిమారూపేణ అంగారకగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి ||

ఓం స్యోనా పృథివి భవాఽనృక్షరా నివేశనీ |
యచ్ఛానశ్శర్మ సప్రథాః ||
అంగారకగ్రహస్య అధిదేవతాః పృథివీం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పుత్రపరివారసమేతం అంగారకగ్రహస్య దక్షిణతః పృథివీం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

ఓం క్షేత్రస్య పతినా వయగ్ంహితే నేవ జయామసి |
గామశ్వం పోష్ అయిత్న్వా స నో మృడాతీదృశే ||
అంగారకగ్రహస్య ప్రత్యధిదేవతాః క్షేత్రపాలకం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం అంగారకగ్రహస్య ఉత్తరతః క్షేత్రపాలకమావాహయామి స్థాపయామి పూజయామి ||

౪. బుధ గ్రహం
ఓం ఉద్బుధ్యస్వాగ్నే ప్రతిజాగృహ్యేనమిష్టాపూర్తే సగ్ంసృజేథామయఞ్చ |
పునః కృణ్వగ్గ్‍స్త్వా పితరం యువానమన్వాతాగ్ంసీత్త్వయి తన్తుమేతమ్ ||
ఓం భూర్భువస్సువః బుధగ్రహే ఆగచ్ఛ |

బుధగ్రహం పీతవర్ణం పీతగంధం పీతపుష్పం పీతమాల్యాంబరధరం పీతచ్ఛత్ర ధ్వజపతాకాది శోభితం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం సింహవాహనం ఉదఙ్ముఖం మగధదేశాధిపతిం చతుర్భుజం ఖడ్గచర్మాంబరధరం ఆత్రేయసగోత్రం
అంగీరసనామసంవత్సరే మార్గశీర్షమాసే శుక్లపక్షే సప్తమ్యాం సౌమ్యవాసరే పూర్వాభాద్రా నక్షత్రే జాతం మిథున కన్యా రాశ్యధిపతిం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివారసమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే సూర్యగ్రహస్య ఈశాన్యదిగ్భాగే బాణాకారమండలే స్థాపిత కాంస్యప్రతిమారూపేణ బుధగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదమ్ |
సమూఢమస్యపాగ్ం సురే ||
విష్ణో రరాటమసి విష్ణోః పృష్ఠమసి
విష్ణోశ్శ్నప్త్రేస్థో విష్ణోస్స్యూరసి
విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా ||
బుధగ్రహస్య అధిదేవతాః విష్ణుం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం బుధగ్రహస్య దక్షిణతః విష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి |

ఓం సహస్రశీర్షా పురుషః | సహస్రాక్షః సహస్రపాత్ |
స భూమిం విశ్వతో వృత్వా | అత్యతిష్ఠద్దశాఙ్గులమ్ |
బుధగ్రహస్య ప్రత్యధిదేవతాః నారాయణం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం బుధగ్రహస్య ఉత్తరతః నారాయణమావాహయామి స్థాపయామి పూజయామి |

౫. బృహస్పతి గ్రహం
ఓం బృహస్పతే అతియదర్యో అర్హాద్ద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు |
యద్దీదయచ్చవసర్తప్రజాత తదస్మాసు ద్రవిణన్ధేహి చిత్రమ్ ||
ఓం భూర్భువస్సువః బృహస్పతిగ్రహే ఆగచ్ఛ |

బృహస్పతిగ్రహం కనకవర్ణం కనకగంధం కనకపుష్పం కనకమాల్యాంబరధరం కనకచ్ఛత్ర ధ్వజపతాకాదిశోభితం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణాం పూర్వాభిముఖం పద్మాసనస్థం చతుర్భుజం దండాక్షమాలాధారిణం సింధు ద్వీపదేశాధిపతిం ఆంగీరసగోత్రం ఆంగీరససంవత్సరే వైశాఖేమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం గురువాసరే ఉత్తరా నక్షత్రే జాతం ధనుర్మీనరాశ్యధిపతిం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్రపరివారసమేతం
గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే సూర్యగ్రహస్య ఉత్తరదిగ్భాగే దీర్ఘచతురస్రాకారమండలే స్థాపిత త్రపుప్రతిమారూపేణ బృహస్పతిగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

ఓం బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమతస్సురుచో వేన ఆవః |
సబుధ్నియా ఉపమా అస్య విష్ఠాస్సతశ్చ యోనిమసతశ్చ వివః ||
బృహస్పతిగ్రహస్య అధిదేవతాం బ్రహ్మాణం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం బృహస్పతిగ్రహస్య దక్షిణతః బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి |

ఓం ఇన్ద్రమరుత్వ ఇహ పాహి సోమం యథా శార్యాతే అపిబస్సుతస్య |
తవ ప్రణీతీ తవ శూరశర్మన్నావివాసన్తి కవయస్సుయజ్ఞాః ||
బృహస్పతిగ్రహస్య ప్రత్యధిదేవతాః ఇంద్రం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం బృహస్పతిగ్రహస్య ఉత్తరతః ఇంద్రమావాహయామి స్థాపయామి పూజయామి |

౬. శుక్ర గ్రహం
ఓం శుక్రం తే అన్యద్యజతం తే అన్యత్ |
విషురూపే అహనీ ద్యౌరివాసి |
విశ్వా హి మాయా అవసి స్వధావః |
భద్రా తే పూషన్నిహ రాతిరస్త్వితి | (తై.ఆ.౧.౨.౪.౧)
ఓం భూర్భువస్సువః శుక్రగ్రహే ఆగచ్ఛ |

శుక్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాంబరధరం శ్వేతచ్ఛత్ర ధ్వజపతాకాదిశోభితం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం పూర్వాభిముఖం పద్మాసన్థం చతుర్భుజం దండాక్షమాలా జటావల్కల ధారిణిం కాంభోజ దేశాధిపతిం భార్గవసగోత్రం పార్థివసంవత్సరే శ్రావణమాసే శుక్లపక్షే అష్టమ్యాం భృగువాసరే స్వాతీ నక్షత్రే జాతం తులా వృషభరాశ్యధిపతిం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్రపరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే సూర్యగ్రహస్య ప్రాగ్భాగే పంచకోణాకార మండలే స్థాపిత సీస ప్రతిమారూపేణ శూక్రగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

ఓం ఇన్ద్రాణీమాసు నారిషు సుపత్_నీమహమశ్రవమ్ |
న హ్యస్యా అపరఞ్చన జరసా మరతే పతిః ||
శుక్రగ్రహస్య అధిదేవతాం ఇంద్రాణీం సాంగాం సాయుధాం సవాహనం సశక్తిం పతిపుత్రపరివారసమేతాం శుక్రగ్రహస్య దక్షిణతః ఇంద్రాణీం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

ఓం ఇన్ద్ర మరుత్వ ఇహ పాహి సోమం యథా శార్యాతే అపిబః సుతస్య |
తవ ప్రణీతీ తవ శూర శర్మన్నా వివాసన్తి కవయః సుయజ్ఞాః || (ఋ.౩.౫౧.౭)
శుక్రగ్రహస్య ప్రత్యధిదేవతాం ఇంద్రమరుత్వంతం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం శుక్రగ్రహస్య ఉత్తరతః ఇంద్రమరుత్వంతమావాహయామి స్థాపయామి పూజయామి |

౭. శని గ్రహం
ఓం శమగ్నిరగ్నిభిః కరచ్ఛం నస్తపతు సూర్యః |
శం వాతో వాత్వరపా అప స్త్రిధః || (ఋ.౮.౧౨.౯)
ఓం భూర్భువస్సువః శనైశ్చరగ్రహే ఆగచ్ఛ |

శనైశ్చరగ్రహం నీలవర్ణం నీలగంధం నీలపుష్పం నీలమాల్యాంబరధరం నీలచ్ఛత్ర ధ్వజపతాకాదిశోభితం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం చాపాసనస్థం ప్రత్యఙ్ముఖం గృద్రరథం చతుర్భుజం శూలాయుధధరం సౌరాష్ట్రదేశాధిపతిం కాశ్యపసగోత్రం విశ్వామిత్ర ఋషిం విభవ సంవత్సరే పౌష్యమాసే శుక్లపక్షే నవమ్యాం స్థిరవాసరే భరణీ నక్షత్రే జాతం మకుర కుంభ రాశ్యధిపతిం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్రపరివారసమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే సూర్యగ్రహస్య పశ్చిమదిగ్భాగే ధనురాకారమండలే స్థాపిత అయః ప్రతిమారూపేణ శనైశ్చరగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి |

ఓం యమాయ సోమం సునుత యమాయ జుహుతా హవిః |
యమం హ యజ్ఞో గచ్ఛత్యగ్నిదూతో అరంకృతః || (ఋ.౧౦.౧౪.౧౩)
శనైశ్చరగ్రహస్య అధిదేవతాం యమం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం శనైశ్చరగ్రహస్య దక్షిణతః యమం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

ఓం ప్రజాపతే న త్వదేతాన్యన్యో విశ్వా జాతాని పరి తా బభూవ |
యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయం స్యామ పతయో రయీణామ్ || (ఋ.౧౦.౧౨౧.౧౦)
శనైశ్చరగ్రహస్య ప్రత్యధిదేవతాం ప్రజాపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం శనైశ్చరగ్రహస్య ఉత్తరతః ప్రజాపతిమావాహయామి స్థాపయామి పూజయామి |

౮. రాహు గ్రహం
ఓం కయా నశ్చిత్ర ఆభువదూతీ సదావృధస్సఖా |
కయా శచిష్ఠయా వృతా ||
ఓం భూర్భువస్సువః రాహుగ్రహే ఆగచ్ఛ |

రాహుగ్రహం ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్రపుష్పం ధూమ్రమాల్యాంబరధరం ధూమ్రచ్ఛత్ర ధ్వజపతాకాదిశోభితం దివ్యరథసమారూఢం మేరుం అప్రదక్షిణీ కుర్వాణం సింహాసనం నైఋతి ముఖం శూర్పాసనస్థం చతుర్భుజం కరాళవక్త్రం ఖడ్గచర్మ ధరం పైఠీనసగోత్రం బర్బరదేశాధిపతిం రాక్షసనామసంవత్సరే భాద్రపదమాసే కృష్ణ పక్షే చతుర్దశ్యాం భానువాసరే విశాఖా నక్షత్రే జాతం సింహరాశి ప్రయుక్తం కిరీటినం సుఖాసీనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే సూర్యగ్రహస్య నైఋతిదిగ్భాగే శూర్పాకార మండలే స్థాపిత లోహప్రతిమా రూపేణ రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి |

ఓం ఆఽయఙ్గౌః పృశ్నిరక్రమీదసనన్మాతరం పునః |
పితరఞ్చ ప్రయన్త్సువః ||
రాహుగ్రహస్య అధిదేవతాం గాం సాంగం సాయుధం సవాహనాం సశక్తిం పతిపుత్రపరివారసమేతం రాహుగ్రహస్య దక్షిణతః గాం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

ఓం నమో అస్తు సర్పేభ్యో యే కే చ పృథివీం అను |
యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః ||
రాహుగ్రహస్య ప్రత్యధిదేవతాం సర్పం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం రాహుగ్రహస్య ఉత్తరతః సర్పమావాహయామి స్థాపయామి పూజయామి |

౯. కేతు గ్రహం
ఓం కేతుఙ్కృణ్వన్నకేతవే పేశో మర్యా అపేశసే |
సముషద్భిరజాయథాః ||
ఓం భూర్భువస్సువః కేతుగణైః ఆగచ్ఛ |

కేతుగణం చిత్రవర్ణం చిత్రగంధం చిత్రపుష్పం చిత్రమాల్యాంబరధరం చిత్రచ్ఛత్ర ధ్వజపతాకాదిశోభితం దివ్యరథసమారూఢం మేరుం అప్రదక్షిణీ కుర్వాణం ధ్వజాసనస్థం దక్షిణాభిముఖం అంతర్వేది దేశాధిపతిం ద్విబాహుం గదాధరం జైమిని గోత్రం రాక్షసనామ సంవత్సరే చైత్రమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం ఇందువాసరే రేవతీ నక్షత్రేజాతం కర్కటకరాశి ప్రయుక్తం సింహాసనాసీనం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే సూర్యగ్రహస్య వాయవ్య దిగ్భాగే ధ్వజాకార మండలే స్థాపిత పంచలోహ ప్రతిమారూపేణ కేతుగణమావాహయామి స్థాపయామి పూజయామి |

ఓం సచిత్ర చిత్రం చితయన్తమస్మే చిత్రక్షత్ర చిత్రతమం వయోధామ్ |
చన్ద్రం రయిం పురువీరమ్ బృహన్తం చన్ద్రచన్ద్రాభిర్గృణతే యువస్వ ||
కేతుగణస్య అధిదేవతాం చిత్రగుప్తం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం కేతుగణస్య దక్షిణతః చిత్రగుప్తమావాహయామి స్థాపయామి పూజయామి |

ఓం బ్రహ్మా దేవానాం పదవీః కవీనామృషిర్విప్రాణాం మహిషో మృగాణామ్ |
శ్యేనోగృధ్రాణాగ్స్వధితిర్వనానాగ్ం సోమః పవిత్రమత్యేతి రేభన్ ||
కేతుగణస్య ప్రత్యధిదేవతాం బ్రహ్మాణం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం కేతుగ్రహస్య ఉత్తరతః బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి |

అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః ధ్యాయామి, ఆవహయామి, రత్నసింహాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి |

అధిదేవతా ప్రత్యధిదేవతాసహితాదిత్యాది నవగ్రహ దేవతా ప్రసాదసిద్ధిరస్తు |

|| ఇంద్రాది అష్టదిక్పాలక పూజ ||

౧. ఇంద్రుడు
ఓం ఇంద్రం వో విశ్వతస్పరి హవామహే జనేభ్యః |
అస్మాకమస్తు కేవలః || (ఋ.వే.౧.౭.౧౦)
సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం ప్రాగ్దిగ్భాగే ఇంద్రం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి ||

౨. అగ్ని
ఓం అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసమ్ |
అస్య యజ్ఞస్య సుక్రతుమ్ || (ఋ.వే.౧.౧౨.౧)
సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం ఆగ్నేయదిగ్భాగే అగ్నిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి ||

౩. యముడు
ఓం యమాయ సోమం సునుత యమాయ జుహుతా హవిః |
యమం హ యజ్ఞో గచ్ఛత్యగ్నిదూతో అరంకృతః || (ఋ.౧౦.౧౪.౧౩)
సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం దక్షిణదిగ్భాగే యమం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి ||

౪. నిఋతి
ఓం మొ షు ణః పరాపరా నిర్‍ఋతిర్దుర్హణా వధీత్ |
పదీష్ట తృష్ణయా సహ || (ఋ.౧.౩౮.౦౬)
సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం నైఋతిదిగ్భాగే నిర్‍ఋతిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి ||

౫. వరుణుడు
ఓం ఇమం మే వరుణ శ్రుధీ హవ మద్యా చ మృడయ |
త్వామవస్యు రాచకే |
సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం పశ్చిమదిగ్భాగే వరుణం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి ||

౬. వాయువు
ఓం తవ వాయవృతస్పతే త్వష్టుర్జామాతరద్భుత |
అవాంస్యా వృణీమహే | (ఋ.౮.౨౧.౨౦)
సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం వాయువ్యదిగ్భాగే వాయుం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి ||

౭. కుబేరుడు
ఓం సోమో ధేనుం సోమో అర్వన్తమాశుం సోమో వీరం కర్మణ్యం దదాతి |
సాదన్యం విదథ్యం సభేయం పితృశ్రవణం యో దదాశదస్మై || (ఋ.౧.౯౧.౨౦)
సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం ఉత్తరదిగ్భాగే కుబేరం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి ||

౮. ఈశానుడు
ఓం తమీశానం జగతస్తస్థుషస్పతిం ధియంజిన్వమవసే హూమహే వయమ్ |
పూషా నో యథా వేదసామసద్వృధే రక్షితా పాయురదబ్ధః స్వస్తయే || (ఋ.౧.౮౯.౫)
సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం ఈశానదిగ్భాగే ఈశానం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి ||

ఇంద్రాది అష్టదిక్పాలకదేవతాభ్యో నమః ధ్యాయామి, ఆవహయామి, రత్నసింహాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి |

ఇంద్రాది అష్టదిక్పాలక దేవతా ప్రసాదసిద్ధిరస్తు |

Sri Satyanarayana Vrata Kalpam – Part 2 – శ్రీ సత్యనారాయణ పూజ

Facebook Comments

You may also like...

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Not allowed
%d bloggers like this: