Sri Sabari Girisha Ashtakam – శ్రీ శబరిగిరీశాష్టకం


యజనసుపూజితయోగివరార్చిత యాదువినాశక యోగతనో
యతివరకల్పితయంత్రకృతాసనయక్షవరార్పితపుష్పతనో |
యమనియమాసనయోగిహృదాసనపాపనివారణకాలతనో
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశమ్ || ౧ ||

మకరమహోత్సవ మంగళదాయక భూతగణావృతదేవతనో
మధురిపుమన్మథమారకమానిత దీక్షితమానసమాన్యతనో |
మదగజసేవిత మంజులనాదకవాద్యసుఘోషితమోదతనో
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశమ్ || ౨ ||

జయ జయ హే శబరీగిరినాయక సాధయ చింతితమిష్టతనో
కలివరదోత్తమ కోమలకుంతల కంజసుమావలికాంతతనో |
కలివరసంస్థిత కాలభయార్దిత భక్తజనావనతుష్టమతే
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశమ్ || ౩ ||

నిశిసురపూజనమంగళవాదనమాల్యవిభూషణమోదమతే
సురయువతీకృతవందన నర్తననందితమానసమంజుతనో |
కలిమనుజాద్భుత కల్పితకోమలనామసుకీర్తనమోదతనో
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశమ్ || ౪ ||

అపరిమితాద్భుతలీల జగత్పరిపాల నిజాలయచారుతనో
కలిజనపాలన సంకటవారణ పాపజనావనలబ్ధతనో |
ప్రతిదివసాగతదేవవరార్చిత సాధుముఖాగతకీర్తితనో
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశమ్ || ౫ ||

కలిమలకాలన కంజవిలోచన కుందసుమానన కాంతతనో
బహుజనమానసకామసుపూరణ నామజపోత్తమ మంత్రతనో |
నిజగిరిదర్శనయాతుజనార్పితపుత్రధనాదికధర్మతనో
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశమ్ || ౬ ||

శతమఖపాలక శాంతివిధాయక శత్రువినాశక శుద్ధతనో
తరునికరాలయ దీనకృపాలయ తాపసమానస దీప్తతనో |
హరిహరసంభవ పద్మసముద్భవ వాసవశంభవసేవ్యతనో
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశమ్ || ౭ ||

మమకులదైవత మత్పితృపూజిత మాధవలాలితమంజుమతే
మునిజనసంస్తుత ముక్తివిధాయక శంకరపాలిత శాంతమతే |
జగదభయంకర జన్మఫలప్రద చందనచర్చితచంద్రరుచే
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశమ్ || ౮ ||

అమలమనంతపదాన్వితరామసుదీక్షిత సత్కవిపద్యమిదం
శివశబరీగిరిమందిరసంస్థితతోషదమిష్టదమార్తిహరమ్ |
పఠతి శృణోతి చ భక్తియుతో యది భాగ్యసమృద్ధిమథో లభతే
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశమ్ || ౯ ||

ఇతి శ్రీరామసుదీక్షితసత్కవి కృతం శ్రీ శబరీగిరీశాష్టకమ్ |


మరిన్ని శ్రీ అయ్యప్ప స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed