Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
ప్రథమం శ్రీధరం విద్యాద్ద్వితీయం రఘునాయకమ్ |
తృతీయం రామచంద్రం చ చతుర్థం రావణాంతకమ్ || ౧ ||
పంచమం లోకపూజ్యం చ షష్ఠమం జానకీపతిమ్ |
సప్తమం వాసుదేవం చ శ్రీరామం చాఽష్టమం తథా || ౨ ||
నవమం జలదశ్యామం దశమం లక్ష్మణాగ్రజమ్ |
ఏకాదశం చ గోవిందం ద్వాదశం సేతుబంధనమ్ || ౩ ||
ద్వాదశైతాని నామాని యః పఠేచ్ఛ్రద్ధయాన్వితః |
అర్ధరాత్రే తు ద్వాదశ్యాం కుష్ఠదారిద్ర్యనాశనమ్ || ౪ ||
అరణ్యే చైవ సంగ్రామే అగ్నౌ భయనివారణమ్ |
బ్రహ్మహత్యా సురాపానం గోహత్యాది నివారణమ్ || ౫ ||
సప్తవారం పఠేన్నిత్యం సర్వారిష్టనివారణమ్ |
గ్రహణే చ జలే స్థిత్వా నదీతీరే విశేషతః |
అశ్వమేధశతం పుణ్యం బ్రహ్మలోకం గమిష్యతి || ౬ ||
ఇతి శ్రీ స్కాందపురాణే ఉత్తరఖండే శ్రీ ఉమామహేశ్వరసంవాదే శ్రీ రామ ద్వాదశనామస్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ రామ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Dhanyavadalu andi chaala chaala thanks
benfits telugu or english lo cheppandi