Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఋషిరువాచ |
యమాహుర్వాసుదేవాంశం హైహయానాం కులాంతకమ్ |
త్రిఃసప్తకృత్వో య ఇమాం చక్రే నిఃక్షత్రియాం మహీమ్ || ౧ ||
దుష్టం క్షత్రం భువో భారమబ్రహ్మణ్యమనీనశత్ |
తస్య నామాని పుణ్యాని వచ్మి తే పురుషర్షభ || ౨ ||
భూభారహరణార్థాయ మాయామానుషవిగ్రహః |
జనార్దనాంశసంభూతః స్థిత్యుత్పత్త్యప్యయేశ్వరః || ౩ ||
భార్గవో జామదగ్న్యశ్చ పిత్రాజ్ఞాపరిపాలకః |
మాతృప్రాణప్రదో ధీమాన్ క్షత్రియాంతకరః ప్రభుః || ౪ ||
రామః పరశుహస్తశ్చ కార్తవీర్యమదాపహః |
రేణుకాదుఃఖశోకఘ్నో విశోకః శోకనాశనః || ౫ ||
నవీననీరదశ్యామో రక్తోత్పలవిలోచనః |
ఘోరో దండధరో ధీరో బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః || ౬ ||
తపోధనో మహేంద్రాదౌ న్యస్తదండః ప్రశాంతధీః |
ఉపగీయమానచరితః సిద్ధగంధర్వచారణైః || ౭ ||
జన్మమృత్యుజరావ్యాధిదుఃఖశోకభయాతిగః |
ఇత్యష్టావింశతిర్నామ్నాముక్తా స్తోత్రాత్మికా శుభా || ౮ ||
అనయా ప్రీయతాం దేవో జామదగ్న్యో మహేశ్వరః |
నేదం స్తోత్రమశాంతాయ నాదాంతాయాతపస్వినే || ౯ ||
నావేదవిదుషే వాచ్యమశిష్యాయ ఖలాయ చ |
నాసూయకాయానృజవే న చానిర్దిష్టకారిణే || ౧౦ ||
ఇదం ప్రియాయ పుత్రాయ శిష్యాయానుగతాయ చ |
రహస్యధర్మో వక్తవ్యో నాన్యస్మై తు కదాచన || ౧౧ ||
ఇతి పరశురామాష్టావింశతినామస్తోత్రం సంపూర్ణమ్ |
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.