Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ నరసింహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ఓం నారసింహాయ నమః |
ఓం మహాసింహాయ నమః |
ఓం దివ్యసింహాయ నమః |
ఓం మహాబలాయ నమః |
ఓం ఉగ్రసింహాయ నమః |
ఓం మహాదేవాయ నమః |
ఓం స్తంభజాయ నమః |
ఓం ఉగ్రలోచనాయ నమః |
ఓం రౌద్రాయ నమః | ౯
ఓం సర్వాద్భుతాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం యోగానందాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం హరయే నమః |
ఓం కోలాహలాయ నమః |
ఓం చక్రిణే నమః |
ఓం విజయాయ నమః |
ఓం జయవర్ధనాయ నమః | ౧౮
ఓం పంచాననాయ నమః |
ఓం పరస్మై బ్రహ్మణే నమః |
ఓం అఘోరాయ నమః |
ఓం ఘోరవిక్రమాయ నమః |
ఓం జ్వలన్ముఖాయ నమః |
ఓం జ్వాలమాలినే నమః |
ఓం మహాజ్వాలాయ నమః |
ఓం మహాప్రభవే నమః |
ఓం నిటిలాక్షాయ నమః | ౨౭
ఓం సహస్రాక్షాయ నమః |
ఓం దుర్నిరీక్ష్యాయ నమః |
ఓం ప్రతాపనాయ నమః |
ఓం మహాదంష్ట్రాయుధాయ నమః |
ఓం ప్రాజ్ఞాయ నమః |
ఓం చండకోపినే నమః |
ఓం సదాశివాయ నమః |
ఓం హిరణ్యకశిపుధ్వంసినే నమః |
ఓం దైత్యదానవభంజనాయ నమః | ౩౬
ఓం గుణభద్రాయ నమః |
ఓం మహాభద్రాయ నమః |
ఓం బలభద్రాయ నమః |
ఓం సుభద్రకాయ నమః |
ఓం కరాళాయ నమః |
ఓం వికరాళాయ నమః |
ఓం వికర్త్రే నమః |
ఓం సర్వకర్తృకాయ నమః |
ఓం శింశుమారాయ నమః | ౪౫
ఓం త్రిలోకాత్మనే నమః |
ఓం ఈశాయ నమః |
ఓం సర్వేశ్వరాయ నమః |
ఓం విభవే నమః |
ఓం భైరవాడంబరాయ నమః |
ఓం దివ్యాయ నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం కవిమాధవాయ నమః |
ఓం అధోక్షజాయ నమః | ౫౪
ఓం అక్షరాయ నమః |
ఓం శర్వాయ నమః |
ఓం వనమాలినే నమః |
ఓం వరప్రదాయ నమః |
ఓం విశ్వంభరాయ నమః |
ఓం అద్భుతాయ నమః |
ఓం భవ్యాయ నమః |
ఓం శ్రీవిష్ణవే నమః |
ఓం పురుషోత్తమాయ నమః | ౬౩
ఓం అనఘాస్త్రాయ నమః |
ఓం నఖాస్త్రాయ నమః |
ఓం సూర్యజ్యోతిషే నమః |
ఓం సురేశ్వరాయ నమః |
ఓం సహస్రబాహవే నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః |
ఓం వజ్రదంష్ట్రాయ నమః |
ఓం వజ్రనఖాయ నమః | ౭౨
ఓం మహానందాయ నమః |
ఓం పరంతపాయ నమః |
ఓం సర్వమంత్రైకరూపాయ నమః |
ఓం సర్వయంత్రవిదారణాయ నమః |
ఓం సర్వతంత్రాత్మకాయ నమః |
ఓం అవ్యక్తాయ నమః |
ఓం సువ్యక్తాయ నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం వైశాఖశుక్లభూతోత్థాయ నమః | ౮౧
ఓం శరణాగతవత్సలాయ నమః |
ఓం ఉదారకీర్తయే నమః |
ఓం పుణ్యాత్మనే నమః |
ఓం మహాత్మనే నమః |
ఓం చండవిక్రమాయ నమః |
ఓం వేదత్రయప్రపూజ్యాయ నమః |
ఓం భగవతే నమః |
ఓం పరమేశ్వరాయ నమః |
ఓం శ్రీవత్సాంకాయ నమః | ౯౦
ఓం శ్రీనివాసాయ నమః |
ఓం జగద్వ్యాపినే నమః |
ఓం జగన్మయాయ నమః |
ఓం జగత్పాలాయ నమః |
ఓం జగన్నాథాయ నమః |
ఓం మహాకాయాయ నమః |
ఓం ద్విరూపభృతే నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం పరస్మై జ్యోతిషే నమః | ౯౯
ఓం నిర్గుణాయ నమః |
ఓం నృకేసరిణే నమః |
ఓం పరతత్త్వాయ నమః |
ఓం పరస్మై ధామ్నే నమః |
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః |
ఓం లక్ష్మీనృసింహాయ నమః |
ఓం సర్వాత్మనే నమః |
ఓం ధీరాయ నమః |
ఓం ప్రహ్లాదపాలకాయ నమః | ౧౦౮
ఇతి శ్రీ నృసింహాష్టోత్తరశతనామావళిః |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ నరసింహ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Seeta Ramula కథా book