Sri Narasimha Ashtottara Shatanama Stotram – శ్రీ లక్ష్మీనృసింహ అష్టోత్తరశతనామ స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ నరసింహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

నారసింహో మహాసింహో దివ్యసింహో మహాబలః |
ఉగ్రసింహో మహాదేవః స్తంభజశ్చోగ్రలోచనః || ౧ ||

రౌద్రః సర్వాద్భుతః శ్రీమాన్ యోగానందస్త్రివిక్రమః |
హరిః కోలాహలశ్చక్రీ విజయో జయవర్ధనః || ౨ ||

పంచాననః పరబ్రహ్మ చాఽఘోరో ఘోరవిక్రమః |
జ్వలన్ముఖో జ్వాలమాలీ మహాజ్వాలో మహాప్రభుః || ౩ ||

నిటిలాక్షః సహస్రాక్షో దుర్నిరీక్ష్యః ప్రతాపనః |
మహాదంష్ట్రాయుధః ప్రాజ్ఞశ్చండకోపీ సదాశివః || ౪ ||

హిరణ్యకశిపుధ్వంసీ దైత్యదానవభంజనః |
గుణభద్రో మహాభద్రో బలభద్రః సుభద్రకః || ౫ ||

కరాళో వికరాళశ్చ వికర్తా సర్వకర్తృకః |
శింశుమారస్త్రిలోకాత్మా ఈశః సర్వేశ్వరో విభుః || ౬ ||

భైరవాడంబరో దివ్యశ్చాఽచ్యుతః కవిమాధవః |
అధోక్షజోఽక్షరః శర్వో వనమాలీ వరప్రదః || ౭ ||

విశ్వంభరోఽద్భుతో భవ్యః శ్రీవిష్ణుః పురుషోత్తమః |
అనఘాస్త్రో నఖాస్త్రశ్చ సూర్యజ్యోతిః సురేశ్వరః || ౮ ||

సహస్రబాహుః సర్వజ్ఞః సర్వసిద్ధిప్రదాయకః |
వజ్రదంష్ట్రో వజ్రనఖో మహానందః పరంతపః || ౯ ||

సర్వమంత్రైకరూపశ్చ సర్వయంత్రవిదారణః |
సర్వతంత్రాత్మకోఽవ్యక్తః సువ్యక్తో భక్తవత్సలః || ౧౦ ||

వైశాఖశుక్లభూతోత్థః శరణాగతవత్సలః |
ఉదారకీర్తిః పుణ్యాత్మా మహాత్మా చండవిక్రమః || ౧౧ ||

వేదత్రయప్రపూజ్యశ్చ భగవాన్పరమేశ్వరః |
శ్రీవత్సాంకః శ్రీనివాసో జగద్వ్యాపీ జగన్మయః || ౧౨ ||

జగత్పాలో జగన్నాథో మహాకాయో ద్విరూపభృత్ |
పరమాత్మా పరంజ్యోతిర్నిర్గుణశ్చ నృకేసరీ || ౧౩ ||

పరతత్త్వం పరంధామ సచ్చిదానందవిగ్రహః |
లక్ష్మీనృసింహః సర్వాత్మా ధీరః ప్రహ్లాదపాలకః || ౧౪ ||

ఇదం లక్ష్మీనృసింహస్య నామ్నామష్టోత్తరం శతమ్ |
త్రిసంధ్యం యః పఠేద్భక్త్యా సర్వాభీష్టమవాప్నుయాత్ || ౧౫ ||

ఇతి శ్రీనృసింహపూజాకల్పే శ్రీ లక్ష్మీనృసింహాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ నరసింహ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed