Sri Maha Vishnu Ashtottara Shatanamavali – శ్రీ మహావిష్ణు అష్టోత్తరశతనామావళిః


ఓం విష్ణవే నమః |
ఓం లక్ష్మీపతయే నమః |
ఓం కృష్ణాయ నమః |
ఓం వైకుంఠాయ నమః |
ఓం గరుడధ్వజాయ నమః |
ఓం పరబ్రహ్మణే నమః |
ఓం జగన్నాథాయ నమః |
ఓం వాసుదేవాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః | ౯

ఓం దైత్యాంతకాయ నమః |
ఓం మధురిపవే నమః |
ఓం తార్క్ష్యవాహనాయ నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం నారాయణాయ నమః |
ఓం పద్మనాభాయ నమః |
ఓం హృషీకేశాయ నమః |
ఓం సుధాప్రదాయ నమః |
ఓం మాధవాయ నమః | ౧౮

ఓం పుండరీకాక్షాయ నమః |
ఓం స్థితికర్త్రే నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం వనమాలినే నమః |
ఓం యజ్ఞరూపాయ నమః |
ఓం చక్రపాణయే నమః |
ఓం గదాధరాయ నమః |
ఓం ఉపేంద్రాయ నమః |
ఓం కేశవాయ నమః | ౨౭

ఓం హంసాయ నమః |
ఓం సముద్రమథనాయ నమః |
ఓం హరయే నమః |
ఓం గోవిందాయ నమః |
ఓం బ్రహ్మజనకాయ నమః |
ఓం కైటభాసురమర్దనాయ నమః |
ఓం శ్రీధరాయ నమః |
ఓం కామజనకాయ నమః |
ఓం శేషశాయినే నమః | ౩౬

ఓం చతుర్భుజాయ నమః |
ఓం పాంచజన్యధరాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం శార్ఙ్గపాణయే నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం పీతాంబరధరాయ నమః |
ఓం దేవాయ నమః |
ఓం సూర్యచంద్రవిలోచనాయ నమః |
ఓం మత్స్యరూపాయ నమః | ౪౫

ఓం కూర్మతనవే నమః |
ఓం క్రోధరూపాయ నమః |
ఓం నృకేసరిణే నమః |
ఓం వామనాయ నమః |
ఓం భార్గవాయ నమః |
ఓం రామాయ నమః |
ఓం బలినే నమః |
ఓం కల్కినే నమః |
ఓం హయాననాయ నమః | ౫౪

ఓం విశ్వంబరాయ నమః |
ఓం శిశుమారాయ నమః |
ఓం శ్రీకరాయ నమః |
ఓం కపిలాయ నమః |
ఓం ధ్రువాయ నమః |
ఓం దత్తాత్రేయాయ నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం అనంతాయ నమః |
ఓం ముకుందాయ నమః | ౬౩

ఓం దధివామనాయ నమః |
ఓం ధన్వంతరాయ నమః |
ఓం శ్రీనివాసాయ నమః |
ఓం ప్రద్యుమ్నాయ నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః |
ఓం మురారాతయే నమః |
ఓం అధోక్షజాయ నమః |
ఓం ఋషభాయ నమః | ౭౨

ఓం మోహినీరూపధారిణే నమః |
ఓం సంకర్షణాయ నమః |
ఓం పృథవే నమః |
ఓం క్షీరాబ్ధిశాయినే నమః |
ఓం భూతాత్మనే నమః |
ఓం అనిరుద్ధాయ నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం నరాయ నమః |
ఓం గజేంద్రవరదాయ నమః | ౮౧

ఓం త్రిధామ్నే నమః |
ఓం భూతభావనాయ నమః |
ఓం శ్వేతద్వీపసువాస్తవ్యాయ నమః |
ఓం సనకాదిమునిధ్యేయాయ నమః |
ఓం భగవతే నమః |
ఓం శంకరప్రియాయ నమః |
ఓం నీలకాంతాయ నమః |
ఓం ధరాకాంతాయ నమః |
ఓం వేదాత్మనే నమః | ౯౦

ఓం బాదరాయణాయ నమః |
ఓం భాగీరథీజన్మభూమిపాదపద్మాయ నమః |
ఓం సతాం ప్రభవే నమః |
ఓం స్వభువే నమః |
ఓం విభవే నమః |
ఓం ఘనశ్యామాయ నమః |
ఓం జగత్కారణాయ నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం బుద్ధావతారాయ నమః | ౯౯

ఓం శాంతాత్మనే నమః |
ఓం లీలామానుషవిగ్రహాయ నమః |
ఓం దామోదరాయ నమః |
ఓం విరాడ్రూపాయ నమః |
ఓం భూతభవ్యభవత్ప్రభవే నమః |
ఓం ఆదిదేవాయ నమః |
ఓం దేవదేవాయ నమః |
ఓం ప్రహ్లాదపరిపాలకాయ నమః |
ఓం శ్రీమహావిష్ణవే నమః | ౧౦౮


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed