Sri Lakshmi Dwadasa Nama Stotram – శ్రీ లక్ష్మీ ద్వాదశనామ స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది.]

శ్రీదేవీ ప్రథమం నామ ద్వితీయమమృతోద్భవా |
తృతీయం కమలా ప్రోక్తా చతుర్థం లోకసుందరీ || ౧ ||

పంచమం విష్ణుపత్నీ చ షష్ఠం స్యాత్ వైష్ణవీ తథా |
సప్తమం తు వరారోహా అష్టమం హరివల్లభా || ౨ ||

నవమం శార్ఙ్గిణీ ప్రోక్తా దశమం దేవదేవికా |
ఏకాదశం తు లక్ష్మీః స్యాత్ ద్వాదశం శ్రీహరిప్రియా || ౩ ||

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
ఆయురారోగ్యమైశ్వర్యం తస్య పుణ్యఫలప్రదమ్ || ౪ ||

ఇతి శ్రీ లక్ష్మీ ద్వాదశనామ స్తోత్రమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed