Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
మునయః ఊచుః |
నమస్తే కూర్మరూపాయ విష్ణవే పరమాత్మనే |
నారాయణాయ విశ్వాయ వాసుదేవాయ తే నమః || ౧ ||
నమో నమస్తే కృష్ణాయ గోవిందాయ నమో నమః |
మాధవాయ నమస్తుభ్యం నమో యజ్ఞేశ్వరాయ చ || ౨ ||
సహస్రశిరసే తుభ్యం సహస్రాక్షాయ తే నమః |
నమః సహస్రహస్తాయ సహస్రచరణాయ చ || ౩ ||
ఓం నమో జ్ఞానరూపాయ పరమాత్మస్వరూపిణే |
ఆనందాయ నమస్తుభ్యం మాయాతీతాయ తే నమః || ౪ ||
నమో గూఢశరీరాయ నిర్గుణాయ నమోఽస్తు తే |
పురుషాయ పురాణాయ సత్తామాత్రస్వరూపిణే || ౫ ||
నమః సాంఖ్యాయ యోగాయ కేవలాయ నమోఽస్తు తే |
ధర్మజ్ఞానాధిగమ్యాయ నిష్కలాయ నమోఽస్తు తే || ౬ ||
నమస్తే వ్యోమరూపాయ మహాయోగేశ్వరాయ చ |
పరావరాణాం ప్రభవే వేదవేద్యాయ తే నమః || ౭ ||
నమో బుద్ధాయ శుద్ధాయ నమో యుక్తాయ హేతవే |
నమో నమో నమస్తుభ్యం మాయినే వేధసే నమః || ౮ ||
నమోఽస్తు తే వరాహాయ నారసింహాయ తే నమః |
వామనాయ నమస్తుభ్యం హృషీకేశాయ తే నమః || ౯ ||
స్వర్గాపవర్గదాత్రే చ నమోఽప్రతిహతాత్మనే |
నమో యోగాధిగమ్యాయ యోగినే యోగదాయినే || ౧౦ ||
దేవానాం పతయే తుభ్యం దేవార్తిశమనాయ తే |
భగవంస్త్వత్ప్రసాదేన సర్వసంసారనాశనమ్ || ౧౧ ||
అస్మాభిర్విదితం జ్ఞానం యజ్జ్ఞాత్వామృతమశ్నుతే |
శ్రుతాస్తు వివిధా ధర్మా వంశా మన్వంతరాణి చ || ౧౨ ||
సర్గశ్చ ప్రతిసర్గశ్చ బ్రహ్మాండస్యాస్య విస్తరః |
త్వం హి సర్వజగత్సాక్షీ విశ్వో నారాయణః పరః |
త్రాతుమర్హస్యనంతాత్మా త్వామేవ శరణం గతాః || ౧౩ ||
ఇతి కూర్మపురాణే ఉత్తరభాగే షట్చత్వారింశోఽధ్యాయే మునిభిః కృతం శ్రీ కూర్మ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ విష్ణు స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.