Sri Gopala (Krishna) Dwadasa Nama Stotram – శ్రీ గోపాల (కృష్ణ) ద్వాదశనామ స్తోత్రం


శృణుధ్వం మునయః సర్వే గోపాలస్య మహాత్మనః |
అనంతస్యాప్రమేయస్య నామద్వాదశకం స్తవమ్ || ౧ ||

అర్జునాయ పురా గీతం గోపాలేన మహాత్మనా |
ద్వారకాయాం ప్రార్థయతే యశోదాయాశ్చ సన్నిధౌ || ౨ ||

ధ్యానమ్ –
జానుభ్యామపి ధావంతం బాహుభ్యామతిసుందరమ్ |
సకుండలాలకం బాలం గోపాలం చింతయేదుషః || ౪ ||

స్తోత్రమ్ –
ప్రథమం తు హరిం విద్యాద్ద్వితీయం కేశవం తథా |
తృతీయం పద్మనాభం తు చతుర్థం వామనం తథా || ౫ ||

పంచమం వేదగర్భం చ షష్ఠం తు మధుసూదనమ్ |
సప్తమం వాసుదేవం చ వరాహం చాఽష్టమం తథా || ౬ ||

నవమం పుండరీకాక్షం దశమం తు జనార్దనమ్ |
కృష్ణమేకాదశం ప్రోక్తం ద్వాదశం శ్రీధరం తథా || ౭ ||

ఏతద్ద్వాదశనామాని మయా ప్రోక్తాని ఫల్గున |
కాలత్రయే పఠేద్యస్తు తస్య పుణ్యఫలం శృణు || ౮ ||

చాంద్రాయణసహస్రస్య కన్యాదానశతస్య చ |
అశ్వమేధసహస్రస్య ఫలమాప్నోతి మానవః || ౯ ||

ఇతి శ్రీ గోపాల ద్వాదశనామ స్తోత్రమ్ ||


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

One thought on “Sri Gopala (Krishna) Dwadasa Nama Stotram – శ్రీ గోపాల (కృష్ణ) ద్వాదశనామ స్తోత్రం

స్పందించండి

error: Not allowed