Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “నవగ్రహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
స్కంద ఉవాచ |
మృత్యుపుత్రః శిఖీ కేతుశ్చానలోత్పాతరూపధృక్ |
బహురూపశ్చ ధూమ్రాభః శ్వేతః కృష్ణశ్చ పీతభృత్ || ౧ ||
ఛాయారూపీ ధ్వజః పుచ్ఛో జగత్ప్రళయకృత్సదా |
అదృష్టరూపో దృష్టశ్చేజ్జంతూనాం భయకారకః || ౨ ||
నామాన్యేతాని కేతోశ్చ నిత్యం యః ప్రయతః పఠేత్ |
కేతుపీడా న తస్యాస్తి సర్పచోరాగ్నిభిర్భయమ్ || ౩ ||
దానం దద్యాద్గృహజ్ఞాయ వైడూర్యం కేతవే తదా |
యః పఠేత్ ప్రయతో నిత్యం పక్షం పక్షార్ధమేవ వా |
ముక్తః సర్వభయేభ్యోపి సర్వాన్ కామానవాప్నుయాత్ || ౪ ||
ఇతి శ్రీస్కందపూరాణే శ్రీ కేతు షోడశనామ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
నవగ్రహ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.
గమనిక : రాబోయే మహాశివరాత్రి సందర్భంగా "శ్రీ శివ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.