Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కాళికా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ప్రాతః స్మరామి మదిరారుణపూర్ణనేత్రాం
కాళీం కరాళవదనాం కమనీయమాత్రామ్ |
ఉద్యన్నితానతగతాం విగతాం స్వసంస్థాన్
ధాత్రీం సమస్త జగతాం కరుణార్ద్రచిత్తామ్ || ౧ ||
ప్రాతర్భజామి భుజగాభరణామపర్ణాం
శ్రీదక్షిణాం లలితవాలలతాం సపర్ణామ్ |
కారుణ్యపూర్ణనయనాం నగరాజకన్యాం
ధన్యాం వరాఽభయకరాం పరమార్తిహంత్రీమ్ || ౨ ||
ప్రాతర్నమామి నగరాజకులోద్భవాం తాం
కాంతాం శివస్య కరవాలకపాలహస్తామ్ |
త్రైలోక్యపాలనపరాం ప్రణవాదిమాత్రాం
నాగేంద్రహారకలితాం లలితాం త్రినేత్రామ్ || ౩ ||
శ్లోకత్రయమిమం పుణ్యం ప్రాతః ప్రాతః పఠేన్నరః |
తమోబుద్ధిం సముత్తీర్య సపశ్యేత్ కాళికాపదమ్ || ౪ ||
ఇతి శ్రీ కాళీ ప్రాతః స్మరణ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కాళికా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ కాళికా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక : రాబోయే మహాశివరాత్రి సందర్భంగా "శ్రీ శివ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.