Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
వామే కరే వైరిభిదం వహంతం
శైలం పరే శృంఖలహారటంకమ్ |
దదానమచ్ఛాచ్ఛసువర్ణవర్ణం
భజే జ్వలత్కుండలమాంజనేయమ్ || ౧ ||
పద్మరాగమణికుండలత్విషా
పాటలీకృతకపోలమస్తకమ్ |
దివ్యహేమకదలీవనాంతరే
భావయామి పవమాననందనమ్ || ౨ ||
ఉద్యదాదిత్యసంకాశముదారభుజవిక్రమమ్ |
కందర్పకోటిలావణ్యం సర్వవిద్యావిశారదమ్ || ౩ ||
శ్రీరామహృదయానందం భక్తకల్పమహీరుహమ్ |
అభయం వరదం దోర్భ్యాం కలయే మారుతాత్మజమ్ || ౪ ||
వామహస్తే మహాకృచ్ఛ్ర దశాస్యకరమర్దనమ్ |
ఉద్యద్వీక్షణకోదండం హనూమంతం విచింతయేత్ || ౫ ||
స్ఫటికాభం స్వర్ణకాంతిం ద్విభుజం చ కృతాంజలిమ్ |
కుండలద్వయసంశోభిముఖాంభోజం హరిం భజే || ౬ ||
ఇతి శ్రీ హనుమ స్తోత్రమ్ ||
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.