Sri Garuda Dwadasa Nama Stotram – శ్రీ గరుడ ద్వాదశనామ స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

సుపర్ణం వైనతేయం చ నాగారిం నాగభీషణమ్ |
జితాంతకం విషారిం చ అజితం విశ్వరూపిణమ్ || ౧ ||

గరుత్మంతం ఖగశ్రేష్ఠం తార్క్ష్యం కశ్యపనందనమ్ |
ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః || ౨ ||

యః పఠేత్ ప్రాతరుత్థాయ స్నానే వా శయనేఽపి వా |
విషం నాక్రామతే తస్య న చ హింసంతి హింసకాః || ౩ ||

సంగ్రామే వ్యవహారే చ విజయస్తస్య జాయతే |
బంధనాన్ముక్తిమాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవ చ || ౪ ||

ఇతి శ్రీ గరుడ ద్వాదశనామ స్తోత్రమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ విష్ణు స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి. మరిన్ని నాగదేవత స్తోత్రాలు చూడండి.


మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed