Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఓం గంగాయై నమః |
ఓం విష్ణుపాదసంభూతాయై నమః |
ఓం హరవల్లభాయై నమః |
ఓం హిమాచలేంద్రతనయాయై నమః |
ఓం గిరిమండలగామిన్యై నమః |
ఓం తారకారాతిజనన్యై నమః |
ఓం సగరాత్మజతారకాయై నమః |
ఓం సరస్వతీసమాయుక్తాయై నమః |
ఓం సుఘోషాయై నమః | ౯
ఓం సింధుగామిన్యై నమః |
ఓం భాగీరథ్యై నమః |
ఓం భాగ్యవత్యై నమః |
ఓం భగీరథరథానుగాయై నమః |
ఓం త్రివిక్రమపదోద్భూతాయై నమః |
ఓం త్రిలోకపథగామిన్యై నమః |
ఓం క్షీరశుభ్రాయై నమః |
ఓం బహుక్షీరాయై నమః |
ఓం క్షీరవృక్షసమాకులాయై నమః | ౧౮
ఓం త్రిలోచనజటావాసాయై నమః |
ఓం ఋణత్రయవిమోచిన్యై నమః |
ఓం త్రిపురారిశిరశ్చూడాయై నమః |
ఓం జాహ్నవ్యై నమః |
ఓం నరకభీతిహృతే నమః |
ఓం అవ్యయాయై నమః |
ఓం నయనానందదాయిన్యై నమః |
ఓం నగపుత్రికాయై నమః |
ఓం నిరంజనాయై నమః | ౨౭
ఓం నిత్యశుద్ధాయై నమః |
ఓం నీరజాలిపరిష్కృతాయై నమః |
ఓం సావిత్ర్యై నమః |
ఓం సలిలావాసాయై నమః |
ఓం సాగరాంబుసమేధిన్యై నమః |
ఓం రమ్యాయై నమః |
ఓం బిందుసరసే నమః |
ఓం అవ్యక్తాయై నమః |
ఓం అవ్యక్తరూపధృతే నమః | ౩౬
ఓం ఉమాసపత్న్యై నమః |
ఓం శుభ్రాంగాయై నమః |
ఓం శ్రీమత్యై నమః |
ఓం ధవళాంబరాయై నమః |
ఓం ఆఖండలవనవాసాయై నమః |
ఓం కంఠేందుకృతశేఖరాయై నమః |
ఓం అమృతాకారసలిలాయై నమః |
ఓం లీలాలింగితపర్వతాయై నమః |
ఓం విరించికలశావాసాయై నమః | ౪౫
ఓం త్రివేణ్యై నమః |
ఓం త్రిగుణాత్మకాయై నమః |
ఓం సంగతాఘౌఘశమన్యై నమః |
ఓం భీతిహర్త్రే నమః |
ఓం శంఖదుందుభినిస్వనాయై నమః |
ఓం భాగ్యదాయిన్యై నమః |
ఓం నందిన్యై నమః |
ఓం శీఘ్రగాయై నమః |
ఓం సిద్ధాయై నమః | ౫౪
ఓం శరణ్యై నమః |
ఓం శశిశేఖరాయై నమః |
ఓం శాంకర్యై నమః |
ఓం శఫరీపూర్ణాయై నమః |
ఓం భర్గమూర్ధకృతాలయాయై నమః |
ఓం భవప్రియాయై నమః |
ఓం సత్యసంధప్రియాయై నమః |
ఓం హంసస్వరూపిణ్యై నమః |
ఓం భగీరథభృతాయై నమః | ౬౩
ఓం అనంతాయై నమః |
ఓం శరచ్చంద్రనిభాననాయై నమః |
ఓం ఓంకారరూపిణ్యై నమః |
ఓం అనలాయై నమః |
ఓం క్రీడాకల్లోలకారిణ్యై నమః |
ఓం స్వర్గసోపానశరణ్యై నమః |
ఓం సర్వదేవస్వరూపిణ్యై నమః |
ఓం అంబఃప్రదాయై నమః |
ఓం దుఃఖహంత్ర్యై నమః | ౭౨
ఓం శాంతిసంతానకారిణ్యై నమః |
ఓం దారిద్ర్యహంత్ర్యై నమః |
ఓం శివదాయై నమః |
ఓం సంసారవిషనాశిన్యై నమః |
ఓం ప్రయాగనిలయాయై నమః |
ఓం శ్రీదాయై నమః |
ఓం తాపత్రయవిమోచిన్యై నమః |
ఓం శరణాగతదీనార్తపరిత్రాణాయై నమః |
ఓం సుముక్తిదాయై నమః | ౮౧
ఓం పాపహంత్ర్యై నమః |
ఓం పావనాంగాయై నమః |
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః |
ఓం పూర్ణాయై నమః |
ఓం పురాతనాయై నమః |
ఓం పుణ్యాయై నమః |
ఓం పుణ్యదాయై నమః |
ఓం పుణ్యవాహిన్యై నమః |
ఓం పులోమజార్చితాయై నమః | ౯౦
ఓం భూదాయై నమః |
ఓం పూతత్రిభువనాయై నమః |
ఓం జయాయై నమః |
ఓం జంగమాయై నమః |
ఓం జంగమాధారాయై నమః |
ఓం జలరూపాయై నమః |
ఓం జగద్ధాత్ర్యై నమః |
ఓం జగద్భూతాయై నమః |
ఓం జనార్చితాయై నమః | ౯౯
ఓం జహ్నుపుత్ర్యై నమః |
ఓం జగన్మాత్రే నమః |
ఓం జంబూద్వీపవిహారిణ్యై నమః |
ఓం భవపత్న్యై నమః |
ఓం భీష్మమాత్రే నమః |
ఓం సిక్తాయై నమః |
ఓం రమ్యరూపధృతే నమః |
ఓం ఉమాసహోదర్యై నమః |
ఓం అజ్ఞానతిమిరాపహృతే నమః | ౧౦౮
ఇతి శ్రీ గంగాష్టోత్తరశతనామావళిః ||
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.