Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దుర్గా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
నారద ఉవాచ |
కుమార గుణగంభీర దేవసేనాపతే ప్రభో |
సర్వాభీష్టప్రదం పుంసాం సర్వపాపప్రణాశనమ్ || ౧ ||
గుహ్యాద్గుహ్యతరం స్తోత్రం భక్తివర్ధకమంజసా |
మంగళం గ్రహపీడాదిశాంతిదం వక్తుమర్హసి || ౨ ||
స్కంద ఉవాచ |
శృణు నారద దేవర్షే లోకానుగ్రహకామ్యయా |
యత్పృచ్ఛసి పరం పుణ్యం తత్తే వక్ష్యామి కౌతుకాత్ || ౩ ||
మాతా మే లోకజననీ హిమవన్నగసత్తమాత్ |
మేనాయాం బ్రహ్మవాదిన్యాం ప్రాదుర్భూతా హరప్రియా || ౪ ||
మహతా తపసాఽఽరాధ్య శంకరం లోకశంకరమ్ |
స్వమేవ వల్లభం భేజే కలేవ హి కలానిధిమ్ || ౫ ||
నగానామధిరాజస్తు హిమవాన్ విరహాతురః |
స్వసుతాయాః పరిక్షీణే వసిష్ఠేన ప్రబోధితః || ౬ ||
త్రిలోకజననీ సేయం ప్రసన్నా త్వయి పుణ్యతః |
ప్రాదుర్భూతా సుతాత్వేన తద్వియోగం శుభం త్యజ || ౭ ||
బహురూపా చ దుర్గేయం బహునామ్నీ సనాతనీ |
సనాతనస్య జాయా సా పుత్రీమోహం త్యజాధునా || ౮ ||
ఇతి ప్రబోధితః శైలః తాం తుష్టావ పరాం శివామ్ |
తదా ప్రసన్నా సా దుర్గా పితరం ప్రాహ నందినీ || ౯ ||
మత్ప్రసాదాత్పరం స్తోత్రం హృదయే ప్రతిభాసతామ్ |
తేన నామ్నాం సహస్రేణ పూజయన్ కామమాప్నుహి || ౧౦ ||
ఇత్యుక్త్వాంతర్హితాయాం తు హృదయే స్ఫురితం తదా |
నామ్నాం సహస్రం దుర్గాయాః పృచ్ఛతే మే యదుక్తవాన్ || ౧౧ ||
మంగళానాం మంగళం తద్దుర్గానామసహస్రకమ్ |
సర్వాభీష్టప్రదం పుంసాం బ్రవీమ్యఖిలకామదమ్ || ౧౨ ||
దుర్గాదేవీ సమాఖ్యాతా హిమవానృషిరుచ్యతే |
ఛందోఽనుష్టుప్ జపో దేవ్యాః ప్రీతయే క్రియతే సదా || ౧౩ ||
అస్య శ్రీదుర్గాస్తోత్రమహామంత్రస్య, హిమవాన్ ఋషిః, అనుష్టుప్ ఛందః, దుర్గా భగవతీ దేవతా, శ్రీదుర్గా ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః |
ధ్యానమ్ –
కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాం
శంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |
సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీం
ధ్యాయేద్దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ||
|| ఓం హ్రీం ||
అథ స్తోత్రమ్ –
శివాఽథోమా రమా శక్తిరనంతా నిష్కలాఽమలా |
శాంతా మాహేశ్వరీ నిత్యా శాశ్వతా పరమా క్షమా || ౧ ||
అచింత్యా కేవలాఽనంతా శివాత్మా పరమాత్మికా |
అనాదిరవ్యయా శుద్ధా సర్వజ్ఞా సర్వగాఽచలా || ౨ ||
ఏకానేకవిభాగస్థా మాయాతీతా సునిర్మలా |
మహామాహేశ్వరీ సత్యా మహాదేవీ నిరంజనా || ౩ ||
కాష్ఠా సర్వాంతరస్థాఽపి చిచ్ఛక్తిశ్చాత్రిలాలితా |
సర్వా సర్వాత్మికా విశ్వా జ్యోతీరూపాఽక్షరాఽమృతా || ౪ ||
శాంతా ప్రతిష్ఠా సర్వేశా నివృత్తిరమృతప్రదా |
వ్యోమమూర్తిర్వ్యోమసంస్థా వ్యోమాధారాఽచ్యుతాఽతులా || ౫ ||
అనాదినిధనాఽమోఘా కారణాత్మకలాకులా |
ఋతుప్రథమజాఽనాభిరమృతాత్మసమాశ్రయా || ౬ ||
ప్రాణేశ్వరప్రియా నమ్యా మహామహిషఘాతినీ |
ప్రాణేశ్వరీ ప్రాణరూపా ప్రధానపురుషేశ్వరీ || ౭ ||
సర్వశక్తికలాఽకామా మహిషేష్టవినాశినీ |
సర్వకార్యనియంత్రీ చ సర్వభూతేశ్వరేశ్వరీ || ౮ ||
అంగదాదిధరా చైవ తథా ముకుటధారిణీ |
సనాతనీ మహానందాఽఽకాశయోనిస్తథోచ్యతే || ౯ ||
చిత్ప్రకాశస్వరూపా చ మహాయోగేశ్వరేశ్వరీ |
మహామాయా సుదుష్పారా మూలప్రకృతిరీశికా || ౧౦ ||
సంసారయోనిః సకలా సర్వశక్తిసముద్భవా |
సంసారపారా దుర్వారా దుర్నిరీక్షా దురాసదా || ౧౧ ||
ప్రాణశక్తిశ్చ సేవ్యా చ యోగినీ పరమా కలా |
మహావిభూతిర్దుర్దర్శా మూలప్రకృతిసంభవా || ౧౨ ||
అనాద్యనంతవిభవా పరార్థా పురుషారణిః |
సర్గస్థిత్యంతకృచ్చైవ సుదుర్వాచ్యా దురత్యయా || ౧౩ ||
శబ్దగమ్యా శబ్దమాయా శబ్దాఖ్యానందవిగ్రహా |
ప్రధానపురుషాతీతా ప్రధానపురుషాత్మికా || ౧౪ ||
పురాణీ చిన్మయా పుంసామిష్టదా పుష్టిరూపిణీ |
పూతాంతరస్థా కూటస్థా మహాపురుషసంజ్ఞితా || ౧౫ ||
జన్మమృత్యుజరాతీతా సర్వశక్తిస్వరూపిణీ |
వాంఛాప్రదాఽనవచ్ఛిన్నప్రధానానుప్రవేశినీ || ౧౬ ||
క్షేత్రజ్ఞాఽచింత్యశక్తిస్తు ప్రోచ్యతేఽవ్యక్తలక్షణా |
మలాపవర్జితాఽనాదిమాయా త్రితయతత్త్వికా || ౧౭ ||
ప్రీతిశ్చ ప్రకృతిశ్చైవ గుహావాసా తథోచ్యతే |
మహామాయా నగోత్పన్నా తామసీ చ ధ్రువా తథా || ౧౮ ||
వ్యక్తావ్యక్తాత్మికా కృష్ణా రక్తా శుక్లా హ్యకారణా |
ప్రోచ్యతే కార్యజననీ నిత్యప్రసవధర్మిణీ || ౧౯ ||
సర్గప్రలయముక్తా చ సృష్టిస్థిత్యంతధర్మిణీ |
బ్రహ్మగర్భా చతుర్వింశస్వరూపా పద్మవాసినీ || ౨౦ ||
అచ్యుతాహ్లాదికా విద్యుద్బ్రహ్మయోనిర్మహాలయా |
మహాలక్ష్మీః సముద్భావభావితాత్మా మహేశ్వరీ || ౨౧ ||
మహావిమానమధ్యస్థా మహానిద్రా సకౌతుకా |
సర్వార్థధారిణీ సూక్ష్మా హ్యవిద్ధా పరమార్థదా || ౨౨ ||
అనంతరూపాఽనంతార్థా తథా పురుషమోహినీ |
అనేకానేకహస్తా చ కాలత్రయవివర్జితా || ౨౩ ||
బ్రహ్మజన్మా హరప్రీతా మతిర్బ్రహ్మశివాత్మికా |
బ్రహ్మేశవిష్ణుసంపూజ్యా బ్రహ్మాఖ్యా బ్రహ్మసంజ్ఞితా || ౨౪ ||
వ్యక్తా ప్రథమజా బ్రాహ్మీ మహారాత్రిః ప్రకీర్తితా |
జ్ఞానస్వరూపా వైరాగ్యరూపా హ్యైశ్వర్యరూపిణీ || ౨౫ ||
ధర్మాత్మికా బ్రహ్మమూర్తిః ప్రతిశ్రుతపుమర్థికా |
అపాంయోనిః స్వయంభూతా మానసీ తత్త్వసంభవా || ౨౬ ||
ఈశ్వరస్య ప్రియా ప్రోక్తా శంకరార్ధశరీరిణీ |
భవానీ చైవ రుద్రాణీ మహాలక్ష్మీస్తథాఽంబికా || ౨౭ ||
మహేశ్వరసముత్పన్నా భుక్తిముక్తిప్రదాయినీ |
సర్వేశ్వరీ సర్వవంద్యా నిత్యముక్తా సుమానసా || ౨౮ ||
మహేంద్రోపేంద్రనమితా శాంకరీశానువర్తినీ |
ఈశ్వరార్ధాసనగతా మహేశ్వరపతివ్రతా || ౨౯ ||
సంసారశోషిణీ చైవ పార్వతీ హిమవత్సుతా |
పరమానందదాత్రీ చ గుణాగ్ర్యా యోగదా తథా || ౩౦ ||
జ్ఞానమూర్తిశ్చ సావిత్రీ లక్ష్మీః శ్రీః కమలా తథా |
అనంతగుణగంభీరా హ్యురోనీలమణిప్రభా || ౩౧ ||
సరోజనిలయా గంగా యోగిధ్యేయాఽసురార్దినీ |
సరస్వతీ సర్వవిద్యా జగజ్జ్యేష్ఠా సుమంగళా || ౩౨ ||
వాగ్దేవీ వరదా వర్యా కీర్తిః సర్వార్థసాధికా |
వాగీశ్వరీ బ్రహ్మవిద్యా మహావిద్యా సుశోభనా || ౩౩ ||
గ్రాహ్యవిద్యా వేదవిద్యా ధర్మవిద్యాఽఽత్మభావితా |
స్వాహా విశ్వంభరా సిద్ధిః సాధ్యా మేధా ధృతిః కృతిః || ౩౪ ||
సునీతిః సంకృతిశ్చైవ కీర్తితా నరవాహినీ |
పూజావిభావినీ సౌమ్యా భోగ్యభాగ్భోగదాయినీ || ౩౫ ||
శోభావతీ శాంకరీ చ లోలా మాలావిభూషితా |
పరమేష్ఠిప్రియా చైవ త్రిలోకసుందరీ మతా || ౩౬ ||
నందా సంధ్యా కామధాత్రీ మహాదేవీ సుసాత్త్వికా |
మహామహిషదర్పఘ్నీ పద్మమాలాఽఘహారిణీ || ౩౭ ||
విచిత్రముకుటా రామా కామదాతా ప్రకీర్తితా |
పితాంబరధరా దివ్యవిభూషణవిభూషితా || ౩౮ ||
దివ్యాఖ్యా సోమవదనా జగత్సంసృష్టివర్జితా |
నిర్యంత్రా యంత్రవాహస్థా నందినీ రుద్రకాలికా || ౩౯ ||
ఆదిత్యవర్ణా కౌమారీ మయూరవరవాహినీ |
పద్మాసనగతా గౌరీ మహాకాలీ సురార్చితా || ౪౦ ||
అదితిర్నియతా రౌద్రీ పద్మగర్భా వివాహనా |
విరూపాక్షా కేశివాహా గుహాపురనివాసినీ || ౪౧ ||
మహాఫలాఽనవద్యాంగీ కామరూపా సరిద్వరా |
భాస్వద్రూపా ముక్తిదాత్రీ ప్రణతక్లేశభంజనా || ౪౨ ||
కౌశికీ గోమినీ రాత్రిస్త్రిదశారివినాశినీ |
బహురూపా సురూపా చ విరూపా రూపవర్జితా || ౪౩ ||
భక్తార్తిశమనా భవ్యా భవభావవినాశినీ |
సర్వజ్ఞానపరీతాంగీ సర్వాసురవిమర్దికా || ౪౪ ||
పికస్వనీ సామగీతా భవాంకనిలయా ప్రియా |
దీక్షా విద్యాధరీ దీప్తా మహేంద్రాహితపాతినీ || ౪౫ ||
సర్వదేవమయా దక్షా సముద్రాంతరవాసినీ |
అకలంకా నిరాధారా నిత్యసిద్ధా నిరామయా || ౪౬ ||
కామధేనుర్బృహద్గర్భా ధీమతీ మౌననాశినీ |
నిఃసంకల్పా నిరాతంకా వినయా వినయప్రదా || ౪౭ ||
జ్వాలామాలా సహస్రాఢ్యా దేవదేవీ మనోమయా |
సుభగా సువిశుద్ధా చ వసుదేవసముద్భవా || ౪౮ ||
మహేంద్రోపేంద్రభగినీ భక్తిగమ్యా పరావరా |
జ్ఞానజ్ఞేయా పరాతీతా వేదాంతవిషయా మతిః || ౪౯ ||
దక్షిణా దాహికా దహ్యా సర్వభూతహృదిస్థితా |
యోగమాయా విభాగజ్ఞా మహామోహా గరీయసీ || ౫౦ ||
సంధ్యా సర్వసముద్భూతా బ్రహ్మవృక్షాశ్రయాఽదితిః |
బీజాంకురసముద్భూతా మహాశక్తిర్మహామతిః || ౫౧ ||
ఖ్యాతిః ప్రజ్ఞావతీ సంజ్ఞా మహాభోగీంద్రశాయినీ |
హీంకృతిః శంకరీ శాంతిర్గంధర్వగణసేవితా || ౫౨ ||
వైశ్వానరీ మహాశూలా దేవసేనా భవప్రియా |
మహారాత్రీ పరానందా శచీ దుఃస్వప్ననాశినీ || ౫౩ ||
ఈడ్యా జయా జగద్ధాత్రీ దుర్విజ్ఞేయా సురూపిణీ |
గుహాంబికా గణోత్పన్నా మహాపీఠా మరుత్సుతా || ౫౪ ||
హవ్యవాహా భవానందా జగద్యోనిః ప్రకీర్తితా |
జగన్మాతా జగన్మృత్యుర్జరాతీతా చ బుద్ధిదా || ౫౫ ||
సిద్ధిదాత్రీ రత్నగర్భా రత్నగర్భాశ్రయా పరా |
దైత్యహంత్రీ స్వేష్టదాత్రీ మంగళైకసువిగ్రహా || ౫౬ ||
పురుషాంతర్గతా చైవ సమాధిస్థా తపస్వినీ |
దివిస్థితా త్రిణేత్రా చ సర్వేంద్రియమనోధృతిః || ౫౭ ||
సర్వభూతహృదిస్థా చ తథా సంసారతారిణీ |
వేద్యా బ్రహ్మ వివేద్యా చ మహాలీలా ప్రకీర్తితా || ౫౮ ||
బ్రాహ్మణి బృహతీ బ్రాహ్మీ బ్రహ్మభూతాఽఘహారిణీ |
హిరణ్మయీ మహాదాత్రీ సంసారపరివర్తికా || ౫౯ ||
సుమాలినీ సురూపా చ భాస్వినీ ధారిణీ తథా |
ఉన్మూలినీ సర్వసమా సర్వప్రత్యయసాక్షిణీ || ౬౦ ||
సుసౌమ్యా చంద్రవదనా తాండవాసక్తమానసా |
సత్త్వశుద్ధికరీ శుద్ధా మలత్రయవినాశినీ || ౬౧ ||
జగత్త్రయీ జగన్మూర్తిస్త్రిమూర్తిరమృతాశ్రయా |
విమానస్థా విశోకా చ శోకనాశిన్యనాహతా || ౬౨ ||
హేమకుండలినీ కాలీ పద్మవాసా సనాతనీ |
సదాకీర్తిః సర్వభూతశయా దేవీ సతాం ప్రియా || ౬౩ ||
బ్రహ్మమూర్తికలా చైవ కృత్తికా కంజమాలినీ |
వ్యోమకేశా క్రియాశక్తిరిచ్ఛాశక్తిః పరా గతిః || ౬౪ ||
క్షోభికా ఖండికాభేద్యా భేదాభేదవివర్జితా |
అభిన్నా భిన్నసంస్థానా వశినీ వంశధారిణీ || ౬౫ ||
గుహ్యశక్తిర్గుహ్యతత్త్వా సర్వదా సర్వతోముఖీ |
భగినీ చ నిరాధారా నిరాహారా ప్రకీర్తితా || ౬౬ ||
నిరంకుశపదోద్భూతా చక్రహస్తా విశోధికా |
స్రగ్విణీ పద్మసంభేదకారిణీ పరికీర్తితా || ౬౭ ||
పరావరవిధానజ్ఞా మహాపురుషపూర్వజా |
పరావరజ్ఞా విద్యా చ విద్యుజ్జిహ్వా జితాశ్రయా || ౬౮ ||
విద్యామయీ సహస్రాక్షీ సహస్రవదనాత్మజా |
సహస్రరశ్మిః సత్వస్థా మహేశ్వరపదాశ్రయా || ౬౯ ||
జ్వాలినీ సన్మయా వ్యాప్తా చిన్మయా పద్మభేదికా |
మహాశ్రయా మహామంత్రా మహాదేవమనోరమా || ౭౦ ||
వ్యోమలక్ష్మీః సింహరథా చేకితానాఽమితప్రభా |
విశ్వేశ్వరీ భగవతీ సకలా కాలహారిణీ || ౭౧ ||
సర్వవేద్యా సర్వభద్రా గుహ్యా గూఢా గుహారణీ |
ప్రలయా యోగధాత్రీ చ గంగా విశ్వేశ్వరీ తథా || ౭౨ ||
కామదా కనకా కాంతా కంజగర్భప్రభా తథా |
పుణ్యదా కాలకేశా చ భోక్త్రీ పుష్కరిణీ తథా || ౭౩ ||
సురేశ్వరీ భూతిదాత్రీ భూతిభూషా ప్రకీర్తితా |
పంచబ్రహ్మసముత్పన్నా పరమార్థాఽర్థవిగ్రహా || ౭౪ ||
వర్ణోదయా భానుమూర్తిర్వాగ్విజ్ఞేయా మనోజవా |
మనోహరా మహోరస్కా తామసీ వేదరూపిణీ || ౭౫ ||
వేదశక్తిర్వేదమాతా వేదవిద్యాప్రకాశినీ |
యోగేశ్వరేశ్వరీ మాయా మహాశక్తిర్మహామయీ || ౭౬ ||
విశ్వాంతఃస్థా వియన్మూర్తిర్భార్గవీ సురసుందరీ |
సురభిర్నందినీ విద్యా నందగోపతనూద్భవా || ౭౭ ||
భారతీ పరమానందా పరావరవిభేదికా |
సర్వప్రహరణోపేతా కామ్యా కామేశ్వరేశ్వరీ || ౭౮ ||
అనంతానందవిభవా హృల్లేఖా కనకప్రభా |
కూష్మాండా ధనరత్నాఢ్యా సుగంధా గంధదాయినీ || ౭౯ ||
త్రివిక్రమపదోద్భూతా చతురాస్యా శివోదయా |
సుదుర్లభా ధనాధ్యక్షా ధన్యా పింగలలోచనా || ౮౦ ||
శాంతా ప్రభాస్వరూపా చ పంకజాయతలోచనా |
ఇంద్రాక్షీ హృదయాంతఃస్థా శివా మాతా చ సత్క్రియా || ౮౧ ||
గిరిజా చ సుగూఢా చ నిత్యపుష్టా నిరంతరా |
దుర్గా కాత్యాయనీ చండీ చంద్రికా కాంతవిగ్రహా || ౮౨ ||
హిరణ్యవర్ణా జగతీ జగద్యంత్రప్రవర్తికా |
మందరాద్రినివాసా చ శారదా స్వర్ణమాలినీ || ౮౩ ||
రత్నమాలా రత్నగర్భా వ్యుష్టిర్విశ్వప్రమాథినీ |
పద్మానందా పద్మనిభా నిత్యపుష్టా కృతోద్భవా || ౮౪ ||
నారాయణీ దుష్టశిక్షా సూర్యమాతా వృషప్రియా |
మహేంద్రభగినీ సత్యా సత్యభాషా సుకోమలా || ౮౫ ||
వామా చ పంచతపసాం వరదాత్రీ ప్రకీర్తితా |
వాచ్యవర్ణేశ్వరీ విద్యా దుర్జయా దురతిక్రమా || ౮౬ ||
కాలరాత్రిర్మహావేగా వీరభద్రప్రియా హితా |
భద్రకాలీ జగన్మాతా భక్తానాం భద్రదాయినీ || ౮౭ ||
కరాలా పింగలాకారా కామభేత్త్రీ మహామనాః |
యశస్వినీ యశోదా చ షడధ్వపరివర్తికా || ౮౮ ||
శంఖినీ పద్మినీ సంఖ్యా సాంఖ్యయోగప్రవర్తికా |
చైత్రాదిర్వత్సరారూఢా జగత్సంపూరణీంద్రజా || ౮౯ ||
శుంభఘ్నీ ఖేచరారాధ్యా కంబుగ్రీవా బలీడితా |
ఖగారూఢా మహైశ్వర్యా సుపద్మనిలయా తథా || ౯౦ ||
విరక్తా గరుడస్థా చ జగతీహృద్గుహాశ్రయా |
శుంభాదిమథనా భక్తహృద్గహ్వరనివాసినీ || ౯౧ ||
జగత్త్రయారణీ సిద్ధసంకల్పా కామదా తథా |
సర్వవిజ్ఞానదాత్రీ చానల్పకల్మషహారిణీ || ౯౨ ||
సకలోపనిషద్గమ్యా దుష్టదుష్ప్రేక్ష్యసత్తమా |
సద్వృతా లోకసంవ్యాప్తా తుష్టిః పుష్టిః క్రియావతీ || ౯౩ ||
విశ్వామరేశ్వరీ చైవ భుక్తిముక్తిప్రదాయినీ |
శివా ధృతా లోహితాక్షీ సర్పమాలావిభూషణా || ౯౪ ||
నిరానందా త్రిశూలాసిధనుర్బాణాదిధారిణీ |
అశేషధ్యేయమూర్తిశ్చ దేవతానాం చ దేవతా || ౯౫ ||
వరాంబికా గిరేః పుత్రీ నిశుంభవినిపాతినీ |
సువర్ణా స్వర్ణలసితాఽనంతవర్ణా సదాధృతా || ౯౬ ||
శాంకరీ శాంతహృదయా అహోరాత్రవిధాయికా |
విశ్వగోప్త్రీ గూఢరూపా గుణపూర్ణా చ గార్గ్యజా || ౯౭ ||
గౌరీ శాకంభరీ సత్యసంధా సంధ్యాత్రయీధృతా |
సర్వపాపవినిర్ముక్తా సర్వబంధవివర్జితా || ౯౮ ||
సాంఖ్యయోగసమాఖ్యాతా అప్రమేయా మునీడితా |
విశుద్ధసుకులోద్భూతా బిందునాదసమాదృతా || ౯౯ ||
శంభువామాంకగా చైవ శశితుల్యనిభాననా |
వనమాలావిరాజంతీ అనంతశయనాదృతా || ౧౦౦ ||
నరనారాయణోద్భూతా నారసింహీ ప్రకీర్తితా |
దైత్యప్రమాథినీ శంఖచక్రపద్మగదాధరా || ౧౦౧ ||
సంకర్షణసముత్పన్నా అంబికా సజ్జనాశ్రయా |
సువృతా సుందరీ చైవ ధర్మకామార్థదాయినీ || ౧౦౨ ||
మోక్షదా భక్తినిలయా పురాణపురుషాదృతా |
మహావిభూతిదాఽఽరాధ్యా సరోజనిలయాఽసమా || ౧౦౩ ||
అష్టాదశభుజాఽనాదిర్నీలోత్పలదలాక్షిణీ |
సర్వశక్తిసమారూఢా ధర్మాధర్మవివర్జితా || ౧౦౪ ||
వైరాగ్యజ్ఞాననిరతా నిరాలోకా నిరింద్రియా |
విచిత్రగహనాధారా శాశ్వతస్థానవాసినీ || ౧౦౫ ||
జ్ఞానేశ్వరీ పీతచేలా వేదవేదాంగపారగా |
మనస్వినీ మన్యుమాతా మహామన్యుసముద్భవా || ౧౦౬ ||
అమన్యురమృతాస్వాదా పురందరపరిష్టుతా |
అశోచ్యా భిన్నవిషయా హిరణ్యరజతప్రియా || ౧౦౭ ||
హిరణ్యజననీ భీమా హేమాభరణభూషితా |
విభ్రాజమానా దుర్జ్ఞేయా జ్యోతిష్టోమఫలప్రదా || ౧౦౮ ||
మహానిద్రాసముత్పత్తిరనిద్రా సత్యదేవతా |
దీర్ఘా కకుద్మినీ పింగజటాధారా మనోజ్ఞధీః || ౧౦౯ ||
మహాశ్రయా రమోత్పన్నా తమఃపారే ప్రతిష్ఠితా |
త్రితత్త్వమాతా త్రివిధా సుసూక్ష్మా పద్మసంశ్రయా || ౧౧౦ ||
శాంత్యతీతకలాఽతీతవికారా శ్వేతచేలికా |
చిత్రమాయా శివజ్ఞానస్వరూపా దైత్యమాథినీ || ౧౧౧ ||
కాశ్యపీ కాలసర్పాభవేణికా శాస్త్రయోనికా |
త్రయీమూర్తిః క్రియామూర్తిశ్చతుర్వర్గా చ దర్శినీ || ౧౧౨ ||
నారాయణీ నరోత్పన్నా కౌముదీ కాంతిధారిణీ |
కౌశికీ లలితా లీలా పరావరవిభావినీ || ౧౧౩ ||
వరేణ్యాఽద్భుతమాహాత్మ్యా వడవా వామలోచనా |
సుభద్రా చేతనారాధ్యా శాంతిదా శాంతివర్ధినీ || ౧౧౪ ||
జయాదిశక్తిజననీ శక్తిచక్రప్రవర్తికా |
త్రిశక్తిజననీ జన్యా షట్సూత్రపరివర్ణితా || ౧౧౫ ||
సుధౌతకర్మణాఽఽరాధ్యా యుగాంతదహనాత్మికా |
సంకర్షిణీ జగద్ధాత్రీ కామయోనిః కిరీటినీ || ౧౧౬ ||
ఐంద్రీ త్రైలోక్యనమితా వైష్ణవీ పరమేశ్వరీ |
ప్రద్యుమ్నజననీ బింబసమోష్ఠీ పద్మలోచనా || ౧౧౭ ||
మదోత్కటా హంసగతిః ప్రచండా చండవిక్రమా |
వృషాధీశా పరాత్మా చ వింధ్యపర్వతవాసినీ || ౧౧౮ ||
హిమవన్మేరునిలయా కైలాసపురవాసినీ |
చాణూరహంత్రీ నీతిజ్ఞా కామరూపా త్రయీతనుః || ౧౧౯ ||
వ్రతస్నాతా ధర్మశీలా సింహాసననివాసినీ |
వీరభద్రాదృతా వీరా మహాకాలసముద్భవా || ౧౨౦ ||
విద్యాధరార్చితా సిద్ధసాధ్యారాధితపాదుకా |
శ్రద్ధాత్మికా పావనీ చ మోహినీ అచలాత్మికా || ౧౨౧ ||
మహాద్భుతా వారిజాక్షీ సింహవాహనగామినీ |
మనీషిణీ సుధావాణీ వీణావాదనతత్పరా || ౧౨౨ ||
శ్వేతవాహనిషేవ్యా చ లసన్మతిరరుంధతీ |
హిరణ్యాక్షీ తథా చైవ మహానందప్రదాయినీ || ౧౨౩ ||
వసుప్రభా సుమాల్యాప్తకంధరా పంకజాననా |
పరావరా వరారోహా సహస్రనయనార్చితా || ౧౨౪ ||
శ్రీరూపా శ్రీమతీ శ్రేష్ఠా శివనామ్నీ శివప్రియా |
శ్రీప్రదా శ్రితకల్యాణా శ్రీధరార్ధశరీరిణీ || ౧౨౫ ||
శ్రీకలాఽనంతదృష్టిశ్చ హ్యక్షుద్రాఽఽరాతిసూదనీ |
రక్తబీజనిహంత్రీ చ దైత్యసంఘవిమర్దినీ || ౧౨౬ ||
సింహారూఢా సింహికాస్యా దైత్యశోణితపాయినీ |
సుకీర్తిసహితా ఛిన్నసంశయా రసవేదినీ || ౧౨౭ ||
గుణాభిరామా నాగారివాహనా నిర్జరార్చితా |
నిత్యోదితా స్వయంజ్యోతిః స్వర్ణకాయా ప్రకీర్తితా || ౧౨౮ ||
వజ్రదండాంకితా చైవ తథాఽమృతసంజీవినీ |
వజ్రచ్ఛన్నా దేవదేవీ వరవజ్రస్వవిగ్రహా || ౧౨౯ ||
మాంగళ్యా మంగళాత్మా చ మాలినీ మాల్యధారిణీ |
గంధర్వీ తరుణీ చాంద్రీ ఖడ్గాయుధధరా తథా || ౧౩౦ ||
సౌదామినీ ప్రజానందా తథా ప్రోక్తా భృగూద్భవా |
ఏకానంగా చ శాస్త్రార్థకుశలా ధర్మచారిణీ || ౧౩౧ ||
ధర్మసర్వస్వవాహా చ ధర్మాధర్మవినిశ్చయా |
ధర్మశక్తిర్ధర్మమయా ధార్మికానాం శివప్రదా || ౧౩౨ ||
విధర్మా విశ్వధర్మజ్ఞా ధర్మార్థాంతరవిగ్రహా |
ధర్మవర్ష్మా ధర్మపూర్వా ధర్మపారంగతాంతరా || ౧౩౩ ||
ధర్మోపదేష్ట్రీ ధర్మాత్మా ధర్మగమ్యా ధరాధరా |
కపాలినీ శాకలినీ కలాకలితవిగ్రహా || ౧౩౪ ||
సర్వశక్తివిముక్తా చ కర్ణికారధరాఽక్షరా |
కంసప్రాణహరా చైవ యుగధర్మధరా తథా || ౧౩౫ ||
యుగప్రవర్తికా ప్రోక్తా త్రిసంధ్యా ధ్యేయవిగ్రహా |
స్వర్గాపవర్గదాత్రీ చ తథా ప్రత్యక్షదేవతా || ౧౩౬ ||
ఆదిత్యా దివ్యగంధా చ దివాకరనిభప్రభా |
పద్మాసనగతా ప్రోక్తా ఖడ్గబాణశరాసనా || ౧౩౭ ||
శిష్టా విశిష్టా శిష్టేష్టా శిష్టశ్రేష్ఠప్రపూజితా |
శతరూపా శతావర్తా వితతా రాసమోదినీ || ౧౩౮ ||
సూర్యేందునేత్రా ప్రద్యుమ్నజననీ సుష్ఠుమాయినీ |
సూర్యాంతరస్థితా చైవ సత్ప్రతిష్ఠితవిగ్రహా || ౧౩౯ ||
నివృత్తా ప్రోచ్యతే జ్ఞానపారగా పర్వతాత్మజా |
కాత్యాయనీ చండికా చ చండీ హైమవతీ తథా || ౧౪౦ ||
దాక్షాయణీ సతీ చైవ భవానీ సర్వమంగళా |
ధూమ్రలోచనహంత్రీ చ చండముండవినాశినీ || ౧౪౧ ||
యోగనిద్రా యోగభద్రా సముద్రతనయా తథా |
దేవప్రియంకరీ శుద్ధా భక్తభక్తిప్రవర్ధినీ || ౧౪౨ ||
త్రినేత్రా చంద్రముకుటా ప్రమథార్చితపాదుకా |
అర్జునాభీష్టదాత్రీ చ పాండవప్రియకారిణీ || ౧౪౩ ||
కుమారలాలనాసక్తా హరబాహూపధానికా |
విఘ్నేశజననీ భక్తవిఘ్నస్తోమప్రహారిణీ || ౧౪౪ ||
సుస్మితేందుముఖీ నమ్యా జయాప్రియసఖీ తథా |
అనాదినిధనా ప్రేష్ఠా చిత్రమాల్యానులేపనా || ౧౪౫ ||
కోటిచంద్రప్రతీకాశా కూటజాలప్రమాథినీ |
కృత్యాప్రహారిణీ చైవ మారణోచ్చాటనీ తథా || ౧౪౬ ||
సురాసురప్రవంద్యాంఘ్రిర్మోహఘ్నీ జ్ఞానదాయినీ |
షడ్వైరినిగ్రహకరీ వైరివిద్రావిణీ తథా || ౧౪౭ ||
భూతసేవ్యా భూతదాత్రీ భూతపీడావిమర్దికా |
నారదస్తుతచారిత్రా వరదేశా వరప్రదా || ౧౪౮ ||
వామదేవస్తుతా చైవ కామదా సోమశేఖరా |
దిక్పాలసేవితా భవ్యా భామినీ భావదాయినీ || ౧౪౯ ||
స్త్రీసౌభాగ్యప్రదాత్రీ చ భోగదా రోగనాశినీ |
వ్యోమగా భూమిగా చైవ మునిపూజ్యపదాంబుజా |
వనదుర్గా చ దుర్బోధా మహాదుర్గా ప్రకీర్తితా || ౧౫౦ ||
|| ఫలశ్రుతిః ||
ఇతీదం కీర్తిదం భద్ర దుర్గానామసహస్రకమ్ |
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం తస్య లక్ష్మీః స్థిరా భవేత్ || ౧ ||
గ్రహభూతపిశాచాదిపీడా నశ్యత్యసంశయమ్ |
బాలగ్రహాదిపీడాయాః శాంతిర్భవతి కీర్తనాత్ || ౨ ||
మారికాదిమహారోగే పఠతాం సౌఖ్యదం నృణామ్ |
వ్యవహారే చ జయదం శత్రుబాధానివారకమ్ || ౩ ||
దంపత్యోః కలహే ప్రాప్తే మిథః ప్రేమాభివర్ధకమ్ |
ఆయురారోగ్యదం పుంసాం సర్వసంపత్ప్రదాయకమ్ || ౪ ||
విద్యాభివర్ధకం నిత్యం పఠతామర్థసాధకమ్ |
శుభదం శుభకార్యేషు పఠతాం శృణ్వతామపి || ౫ ||
యః పూజయతి దుర్గాం తాం దుర్గానామసహస్రకైః |
పుష్పైః కుంకుమసమ్మిశ్రైః స తు యత్కాంక్షతే హృది || ౬ ||
తత్సర్వం సమవాప్నోతి నాస్తి నాస్త్యత్ర సంశయః |
యన్ముఖే ధ్రియతే నిత్యం దుర్గానామసహస్రకమ్ || ౭ ||
కిం తస్యేతరమంత్రౌఘైః కార్యం ధన్యతమస్య హి |
దుర్గానామసహస్రస్య పుస్తకం యద్గృహే భవేత్ || ౮ ||
న తత్ర గ్రహభూతాదిబాధా స్యాన్మంగళాస్పదే |
తద్గృహం పుణ్యదం క్షేత్రం దేవీసాన్నిధ్యకారకమ్ || ౯ ||
ఏతస్య స్తోత్రముఖ్యస్య పాఠకః శ్రేష్ఠమంత్రవిత్ |
దేవతాయాః ప్రసాదేన సర్వపూజ్యః సుఖీ భవేత్ || ౧౦ ||
ఇత్యేతన్నగరాజేన కీర్తితం మునిసత్తమ |
గుహ్యాద్గుహ్యతరం స్తోత్రం త్వయి స్నేహాత్ ప్రకీర్తితమ్ || ౧౧ ||
భక్తాయ శ్రద్ధధానాయ కేవలం కీర్త్యతామిదమ్ |
హృది ధారయ నిత్యం త్వం దేవ్యనుగ్రహసాధకమ్ || ౧౨ ||
ఇతి శ్రీస్కాందపురాణే స్కందనారదసంవాదే దుర్గా సహస్రనామ స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దుర్గా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ దుర్గా స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Please send this stotras my email ID
HOW TO PRINT THIS STOTRAM
PLEASE CONVERT THIS TO PDF FILE
మీరు ప్రచురించిన నామాలు స్తోత్రాలు పూజా విధానం అన్నీ చాలా బాగున్నాయి మీకు ధన్యవాదములు నమస్కారము