Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
గజేంద్రశార్దూల మృగేంద్రవాహనం
మునీంద్రసంసేవిత పాదపంకజమ్ |
దేవీద్వయేనావృత పార్శ్వయుగ్మం
శాస్తారమాద్యం సతతం నమామి || ౧ ||
హరిహరభవమేకం సచ్చిదానందరూపం
భవభయహరపాదం భావనాగమ్యమూర్తిమ్ |
సకలభువనహేతుం సత్యధర్మానుకూలం
శ్రితజనకులపాలం ధర్మశాస్తారమీడే || ౨ ||
హరిహరసుతమీశం వీరవర్యం సురేశం
కలియుగభవభీతిధ్వంసలీలావతారమ్ |
జయవిజయలక్ష్మీ సుసంసృతాజానుబాహుం
మలయగిరినివాసం ధర్మశాస్తారమీడే || ౩ ||
పరశివమయమీడ్యం భూతనాథం మునీంద్రం
కరధృతవికచాబ్జం బ్రహ్మపంచస్వరూపమ్ |
మణిమయసుకిరీటం మల్లికాపుష్పహారం
వరవితరణశీలం ధర్మశాస్తారమీడే || ౪ ||
హరిహరమయమాయ బింబమాదిత్యకోటి-
-త్విషమమలముఖేందుం సత్యసంధం వరేణ్యమ్ |
ఉపనిషదవిభావ్యం ఓమితిధ్యానగమ్యం
మునిజనహృదిచింత్యం ధర్మశాస్తారమీడే || ౫ ||
కనకమయ దుకూలం చందనార్ద్రావసిక్తం
సరసమృదులహాసం బ్రాహ్మణానందకారమ్ |
మధురసమయపాణిం మారజీవాతులీలం
సకలదురితనాశం ధర్మశాస్తారమీడే || ౬ ||
మునిజనగణసేవ్యం ముక్తిసామ్రాజ్యమూలం
విదితసకలతత్త్వజ్ఞానమంత్రోపదేశమ్ |
ఇహపరఫలహేతుం తారకం బ్రహ్మసంజ్ఞం
షడరిమలవినాశం ధర్మశాస్తారమీడే || ౭ ||
మధురసఫలముఖ్యైః పాయసైర్భక్ష్యజాలైః
దధిఘృతపరిపూర్ణైరన్నదానైః సంతుష్టమ్ |
నిజపదనమితానాం నిత్యవాత్సల్యభావం
హృదయకమలమధ్యే ధర్మశాస్తారమీడే || ౮ ||
భవగుణజనితానాం భోగమోక్షాయ నిత్యం
హరిహరభవదేవస్యాష్టకం సన్నిధౌ యః |
పఠతి సకలభోగాన్ ముక్తిసామ్రాజ్యభాగ్యే
భువిదివిసువస్తస్మై నిత్యతుష్టో దదాతి || ౯ ||
ఇతి శ్రీమహాశాస్తాష్టకం సంపూర్ణమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ అయ్యప్ప స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.