Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
మందస్మిత స్ఫురిత ముగ్ధముఖారవిందం
కందర్పకోటిశతసుందరదివ్యమూర్తిమ్ |
ఆతామ్రకోమల జటాఘటితేందులేఖ-
-మాలోకయే వటతటీనిలయం దయళుమ్ || ౧ ||
కందళిత బోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రమ్ |
కలయే కంచనరుద్రం కరుణారసపూరపూరితసముద్రమ్ || ౨ ||
జయ దేవ మహాదేవ జయ కారుణ్యవిగ్రహ |
జయ భూమిరుహావాస జయ వీరాసనస్థిత || ౩ ||
జయ కుందేందుపాటీరపాండురాంగాంగజాపతే |
జయ విజ్ఞానముద్రాఽక్షమాలావీణాలసత్కర || ౪ ||
జయేతరకరన్యస్త పుస్తకాస్తరజస్తమః |
జయాపస్మార నిక్షిప్త దక్షపాద సరోరుహ || ౫ ||
జయ శార్దూల చర్మైక పరిధాన లసత్కటే |
జయ మందస్మితోదార ముఖేందు స్ఫురితాకృతే || ౬ ||
జయాంతేవాసినికరైరావృతానందమంధర |
జయ లీలాజితానంగ జయ మంగళవైభవ || ౭ ||
జయ తుంగపృథూరస్క జయ సంగీతలోలుప |
జయ గంగాధరాసంగ జయ శృంగారశేఖర || ౮ ||
జయోత్సంగానుషంగార్య జయోత్తుంగ నగాలయ |
జయాపాంగైక నిర్దగ్ధ త్రిపురామరవల్లభ || ౯ ||
జయ పింగజటాజూట ఘటితేందుకరామర |
జయ జాతు ప్రపన్నార్తి ప్రపాటన పటూత్తమ || ౧౦ ||
జయ విద్యోత్పలోల్లాసి నిశాకర పరావర |
జయాఽవిద్యాంధతమసధ్వంసనోద్భాసిభాస్కర || ౧౧ ||
జయ సంసృతికాంతారకుఠారాసురసూదన |
జయ సంసారసావిత్ర తాపతాపిత పాదప || ౧౨ ||
జయ దోషవిషాలీఢ మృతసంజీవనౌషధ |
జయ కర్తవ్యదావాగ్ని దగ్ధాంతర సుధాంబుధే || ౧౩ ||
జయాఽసూయార్ణవామగ్నజనతారణనావిక |
జయాహతాక్షి రోగాణామతిలోక సుఖాంజన || ౧౪ ||
జయాశావిషవల్లీనాం మూలమాలానికృంతన |
జయాఘతృణకూటానామమంద జ్వలితానల || ౧౫ ||
జయ మాయామదేభశ్రీ విదారణ మృగోత్తమ |
జయ భక్తజనస్వాంత చంద్రకాంతైకచంద్రమాః || ౧౬ ||
జయ సంత్యక్తసర్వాశ మునికోక దివాకర |
జయాఽచలసుతాచారు ముఖచంద్ర చకోరక || ౧౭ ||
జయాఽద్రికన్యకోత్తుంగ కుచాచల విహంగమ |
జయ హైమవతీ మంజు ముఖపంకజ బంభర || ౧౮ ||
జయ కాత్యాయనీ స్నిగ్ధ చిత్తోత్పల సుధాకర |
జయాఽఖిలహృదాకాశలసద్ద్యుమణిమండల || ౧౯ ||
జయాఽసంగ సుఖోత్తుంగ సౌధక్రీడన భూమిప |
జయ సంవిత్సభాసీమ నటనోత్సుక నర్తక || ౨౦ ||
జయాఽనవధి బోధాబ్ధికేళికౌతుక భూపతే |
జయ నిర్మలచిద్వ్యోమ్ని చారుద్యోతిత నీరద || ౨౧ ||
జయాఽనంద సదుద్యాన లీలాలోలుప కోకిల |
జయాఽగమశిరోరణ్యవిహార వరకుంజర || ౨౨ ||
జయ ప్రణవ మాణిక్య పంజరాంతఃశుకాగ్రణీః |
జయ సర్వకలావార్ధి తుషార కరమండల || ౨౩ ||
జయాఽణిమాదిభూతీనాం శరణ్యాఖిల పుణ్యభూః |
జయ స్వభావభాసైవ విభాసిత జగత్త్రయ || ౨౪ ||
జయ ఖాదిధరిత్ర్యంత జగజ్జన్మాదికారణ |
జయాఽశేష జగజ్జాల కలాకలనవర్జిత || ౨౫ ||
జయ ముక్తజనప్రాప్య సత్యజ్ఞానసుఖాకృతే |
జయ దక్షాధ్వరధ్వంసిన్ జయ మోక్షఫలప్రద || ౨౬ ||
జయ సూక్ష్మ జగద్వ్యాపిన్ జయ సాక్షిన్ చిదాత్మక |
జయ సర్వకులాకల్ప జయానల్ప గుణార్ణవ || ౨౭ ||
జయ కందర్పలావణ్య దర్పనిర్భేదన ప్రభో |
జయ కర్పూరగౌరాంగ జయ కర్మఫలాశ్రయ || ౨౮ ||
జయ కంజదళోత్సేకభంజనోద్యతలోచన |
జయ పూర్ణేందుసౌందర్య గర్వనిర్వాపణానన || ౨౯ ||
జయ హాసశ్రియోదస్త శరచ్చంద్రమహాప్రభ |
జయాధర వినిర్భిన్న బింబారుణిమ విభ్రమ || ౩౦ ||
జయ కంబువిలాసశ్రీ ధిక్కారి వరకంధర |
జయ మంజులమంజీరరంజిత శ్రీపదాంబుజ || ౩౧ ||
జయ వైకుంఠసంపూజ్య జయాకుంఠమతే హర |
జయ శ్రీకంఠ సర్వజ్ఞ జయ సర్వకళానిధే || ౩౨ ||
జయ కోశాతిదూరస్థ జయాకాశ శిరోరుహ |
జయ పాశుపతధ్యేయ జయ పాశవిమోచక || ౩౩ ||
జయ దేశిక దేవేశ జయ శంభో జగన్మయ |
జయ శర్వ శివేశాన జయ శంకర శాశ్వత || ౩౪ ||
జయోంకారైకసంసిద్ధ జయ కింకరవత్సల |
జయ పంకజజన్మాది భావితాంఘ్రియుగాంబుజ || ౩౫ ||
జయ భర్గ భవ స్థాణో జయ భస్మావకుంఠన |
జయ స్తిమిత గంభీర జయ నిస్తులవిక్రమ || ౩౬ ||
జయాస్తమితసర్వాశ జయోదస్తారిమండల |
జయ మార్తాండసోమాగ్ని లోచనత్రయమండిత || ౩౭ ||
జయ గండస్థలాదర్శబింబితోద్భాసికుండల |
జయ పాషండజనతాదండనైకపరాయణ || ౩౮ ||
జయాఽఖండితసౌభాగ్య జయ చండీశభావిత |
జయాఽనంతాంత కాంతైక జయ శాంతజనేడిత || ౩౯ ||
జయ త్రయ్యంతసంవేద్య జయాంగ త్రితయాతిగ |
జయ నిర్భేదబోధాత్మన్ జయ నిర్భావభావిత || ౪౦ ||
జయ నిర్ద్వంద్వ నిర్దోష జయాద్వైతసుఖాంబుధే |
జయ నిత్య నిరాధార జయ నిష్కళ నిర్గుణ || ౪౧ ||
జయ నిష్క్రియ నిర్మాయ జయ నిర్మల నిర్భయ |
జయ నిఃశబ్ద నిఃస్పర్శ జయ నీరూప నిర్మల || ౪౨ ||
జయ నీరస నిర్గంధ జయ నిస్పృహ నిశ్చల |
జయ నిఃసీమ భూమాత్మన్ జయ నిష్పంద నీరధే || ౪౩ ||
జయాఽచ్యుత జయాఽతర్క్య జయాఽనన్య జయాఽవ్యయ |
జయాఽమూర్త జయాఽచింత్య జయాఽగ్రాహ్య జయాఽద్భుత || ౪౪ ||
ఇతి శ్రీదేశికేంద్రస్య స్తోత్రం పరమపావనమ్ |
పుత్రపౌత్రాయురారోగ్య సర్వసౌభాగ్యవర్ధనమ్ || ౪౫ ||
సర్వవిద్యాప్రదం సమ్యగపవర్గవిధాయకమ్ |
యః పఠేత్ ప్రయతో భూత్వా ససర్వఫలమశ్నుతే || ౪౬ ||
దాక్షాయణీపతి దయార్ద్ర నిరీక్షణేన
సాక్షాదవైతి పరతత్వమిహైవ ధీరః |
న స్నాన దాన జప హోమ సురార్చనాది-
-ధర్మైరశేష నిగమాంత నిరూపణైర్వా || ౪౭ ||
అవచనచిన్ముద్రాభ్యామద్వైతం బోధమాత్రమాత్మానమ్ |
బ్రూతే తత్ర చ మానం పుస్తక భుజగాగ్నిభిర్మహాదేవః || ౪౮ ||
కటిఘటిత కరటికృత్తిః కామపి ముద్రాం ప్రదర్శయన్ జటిలః |
స్వాలోకినః కపాలీ హంత మనోవిలయమాతనోత్యేకః || ౪౯ ||
శ్రుతిముఖచంద్రచకోరం నతజనదౌరాత్మ్యదుర్గమకుఠారమ్ |
మునిమానససంచారం మనసా ప్రణతోఽస్మి దేశికముదారమ్ || ౫౦ ||
ఇతి శ్రీపరమహంస పరివ్రాజకాచార్యవర్య శ్రీసదాశివ బ్రహ్మేంద్రవిరచితం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమ్ |
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.