Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “నవగ్రహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ధ్యానమ్ –
శ్వేతాంబరాన్వితవపుర్వరశుభ్రవర్ణం
శ్వేతాశ్వయుక్తరథగం సురసేవితాంఘ్రిమ్ |
దోర్భ్యాం ధృతాభయగదం వరదం సుధాంశుం
శ్రీవత్సమౌక్తికధరం ప్రణమామి చంద్రమ్ || ౧ ||
ఆగ్నేయభాగే సరథో దశాశ్వ-
-శ్చాత్రేయజో యామునదేశజశ్చ |
ప్రత్యఙ్ముఖస్థశ్చతురస్రపీఠే
గదాధరాంగో వరరోహిణీశః || ౨ ||
చంద్రం చతుర్భుజం దేవం కేయూరమకుటోజ్జ్వలమ్ |
వాసుదేవస్య నయనం శంకరస్య చ భూషణమ్ || ౩ ||
చంద్రం చ ద్విభుజం జ్ఞేయం శ్వేతవస్త్రధరం విభుమ్ |
శ్వేతమాల్యాంబరధరం శ్వేతగంధానులేపనమ్ || ౪ ||
శ్వేతచ్ఛత్రధరం దేవం సర్వాభరణభూషితమ్ |
ఏతత్ స్తోత్రం పఠిత్వా తు సర్వసంపత్కరం శుభమ్ || ౫ ||
ఫలశ్రుతిః –
క్షయాపస్మారకుష్ఠాది తాపజ్వరనివారణమ్ |
ఇదం నిశాకరస్తోత్రం యః పఠేత్ సతతం నరః |
సోపద్రవాత్ ప్రముచ్యేత నాత్ర కార్యా విచారణా || ౬ ||
ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ఉమామహేశ్వరసంవాదే నిశాకర స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
నవగ్రహ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.