Sri Bagalamukhi Ashtottara Shatanama Stotram – శ్రీ బగలాముఖీ అష్టోత్తరశతనామ స్తోత్రమ్


శ్రీ బగళాష్టోత్తరశతనామావళిః >>

నారద ఉవాచ |
భగవన్ దేవదేవేశ సృష్టిస్థితిలయేశ్వర |
శతమష్టోత్తరం నామ్నాం బగళాయా వదాధునా || ౧ ||

శ్రీ భగవానువాచ |
శృణు వత్స ప్రవక్ష్యామి నామ్నామష్టోత్తరం శతమ్ |
పీతాంబర్యా మహాదేవ్యాః స్తోత్రం పాపప్రణాశనమ్ || ౨ ||

యస్య ప్రపఠనాత్సద్యో వాదీ మూకోభవేత్ క్షణాత్ |
రిపవస్స్తంభనం యాన్తి సత్యం సత్యం వదామ్యహమ్ || ౩ ||

ఓం అస్య శ్రీపీతాంబర్యష్టోత్తరశతనామస్తోత్రస్య సదాశివ ఋషిః అనుష్టుప్ఛందః శ్రీపీతాంబరీ దేవతా శ్రీపీతాంబరీ ప్రీతయే జపే వినియోగః |

ఓం బగళా విష్ణువనితా విష్ణుశంకరభామినీ |
బహుళా దేవమాతా చ మహావిష్ణుప్రసూరపి || ౪ ||

మహామత్స్యా మహాకూర్మా మహావారాహరూపిణీ |
నారసింహప్రియా రమ్యా వామనా పటురూపిణీ || ౫ ||

జామదగ్న్యస్వరూపా చ రామా రామప్రపూజితా |
కృష్ణా కపర్దినీ కృత్యా కలహా చ వికారిణీ || ౬ ||

బుద్ధిరూపా బుద్ధభార్యా బౌద్ధపాషండఖండినీ |
కల్కిరూపా కలిహరా కలిదుర్గతినాశినీ || ౭ ||

కోటిసూర్యప్రతీకాశా కోటికందర్పమోహినీ |
కేవలా కఠినా కాళీ కలా కైవల్యదాయినీ || ౮ ||

కేశవీ కేశవారాధ్యా కిశోరీ కేశవస్తుతా |
రుద్రరూపా రుద్రమూర్తీ రుద్రాణీ రుద్రదేవతా || ౯ ||

నక్షత్రరూపా నక్షత్రా నక్షత్రేశప్రపూజితా |
నక్షత్రేశప్రియా నిత్యా నక్షత్రపతివందితా || ౧౦ ||

నాగినీ నాగజననీ నాగరాజప్రవందితా |
నాగేశ్వరీ నాగకన్యా నాగరీ చ నగాత్మజా || ౧౧ ||

నగాధిరాజతనయా నగరాజప్రపూజితా |
నవీనా నీరదా పీతా శ్యామా సౌందర్యకారిణీ || ౧౨ ||

రక్తా నీలా ఘనా శుభ్రా శ్వేతా సౌభాగ్యదాయినీ |
సుందరీ సౌభగా సౌమ్యా స్వర్ణాభా స్వర్గతిప్రదా || ౧౩ ||

రిపుత్రాసకరీ రేఖా శత్రుసంహారకారిణీ |
భామినీ చ తథా మాయా స్తంభినీ మోహినీ శుభా || ౧౪ ||

రాగద్వేషకరీ రాత్రీ రౌరవధ్వంసకారిణీ |
యక్షిణీ సిద్ధనివహా సిద్ధేశా సిద్ధిరూపిణీ || ౧౫ ||

లంకాపతిధ్వంసకరీ లంకేశరిపువందితా |
లంకానాథకులహరా మహారావణహారిణీ || ౧౬ ||

దేవదానవసిద్ధౌఘపూజితాపరమేశ్వరీ |
పరాణురూపా పరమా పరతంత్రవినాశినీ || ౧౭ ||

వరదా వరదారాధ్యా వరదానపరాయణా |
వరదేశప్రియా వీరా వీరభూషణభూషితా || ౧౮ ||

వసుదా బహుదా వాణీ బ్రహ్మరూపా వరాననా |
బలదా పీతవసనా పీతభూషణభూషితా || ౧౯ ||

పీతపుష్పప్రియా పీతహారా పీతస్వరూపిణీ |
ఇతి తే కథితం విప్ర నామ్నామష్టోత్తరం శతమ్ || ౨౦ ||

యః పఠేత్పాఠయేద్వాపి శృణుయాద్వా సమాహితః |
తస్య శత్రుః క్షయం సద్యో యాతి నైవాత్ర సంశయః || ౨౧ ||

ప్రభాతకాలే ప్రయతో మనుష్యః
పఠేత్సుభక్త్యా పరిచింత్య పీతామ్ |
ధ్రువం భవేత్తస్య సమస్తవృద్ధిః
వినాశమాయాతి చ తస్య శత్రుః || ౨౨ ||

ఇతి శ్రీవిష్ణుయామలే నారదవిష్ణుసంవాదే శ్రీబగళాష్టోత్తరశతనామస్తోత్రమ్ |


మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed