Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
నమోఽస్తు గణనాథాయ సిద్ధిబుద్ధియుతాయ చ |
సర్వప్రదాయ దేవాయ పుత్రవృద్ధిప్రదాయ చ || ౧ ||
గురూదరాయ గురవే గోప్త్రే గుహ్యాసితాయ తే |
గోప్యాయ గోపితాశేషభువనాయ చిదాత్మనే || ౨ ||
విశ్వమూలాయ భవ్యాయ విశ్వసృష్టికరాయ తే |
నమో నమస్తే సత్యాయ సత్యపూర్ణాయ శుండినే || ౩ ||
ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమో నమః |
ప్రపన్నజనపాలాయ ప్రణతార్తివినాశినే || ౪ ||
శరణం భవ దేవేశ సంతతిం సుదృఢా కురు |
భవిష్యంతి చ యే పుత్రా మత్కులే గణనాయక || ౫ ||
తే సర్వే తవ పూజార్థం నిరతాః స్యుర్వరోమతః |
పుత్రప్రదమిదం స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకమ్ || ౬ ||
ఇతి సంతానగణపతిస్తోత్రం సంపూర్ణమ్ ||
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
గమనిక : రాబోయే మహాశివరాత్రి సందర్భంగా "శ్రీ శివ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.