Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
సత్యం బ్రవీమి పరలోకహితం బ్రవీమి
సారం బ్రవీమ్యుపనిషద్ధృదయం బ్రవీమి |
సంసారముల్బణమసారమవాప్య జంతోః
సారోఽయమీశ్వరపదాంబురుహస్య సేవా || ౧ ||
యే నార్చయంతి గిరిశం సమయే ప్రదోషే
యే నార్చితం శివమపి ప్రణమంతి చాన్యే |
ఏతత్కథాం శ్రుతిపుటైర్న పిబంతి మూఢా-
-స్తే జన్మజన్మసు భవంతి నరా దరిద్రాః || ౨ ||
యే వై ప్రదోషసమయే పరమేశ్వరస్య
కుర్వంత్యనన్యమనసోంఘ్రిసరోజపూజామ్ |
నిత్యం ప్రవృద్ధధనధాన్యకళత్రపుత్ర-
-సౌభాగ్యసంపదధికాస్త ఇహైవ లోకే || ౩ ||
కైలాసశైలభవనే త్రిజగజ్జనిత్రీం
గౌరీం నివేశ్య కనకాంచితరత్నపీఠే |
నృత్యం విధాతుమభివాంఛతి శూలపాణౌ
దేవాః ప్రదోషసమయేఽనుభజంతి సర్వే || ౪ ||
వాగ్దేవీ ధృతవల్లకీ శతమఖో వేణుం దధత్పద్మజ-
-స్తాలోన్నిద్రకరో రమా భగవతీ గేయప్రయోగాన్వితా |
విష్ణుః సాంద్రమృదంగవాదనపటుర్దేవాః సమంతాత్ స్థితాః
సేవంతే తమను ప్రదోషసమయే దేవం మృడానీపతిమ్ || ౫ ||
గంధర్వయక్షపతగోరగసిద్ధసాధ్యా
విద్యాధరామరవరాప్సరసాం గణాంశ్చ |
యేఽన్యే త్రిలోకనిలయాః సహభూతవర్గాః
ప్రాప్తే ప్రదోషసమయే హరపార్శ్వసంస్థాః || ౬ ||
అతః ప్రదోషే శివ ఏక ఏవ
పూజ్యోఽథ నాన్యే హరిపద్మజాద్యాః |
తస్మిన్మహేశే విధినేజ్యమానే
సర్వే ప్రసీదంతి సురాధినాథాః || ౭ ||
ఏష తే తనయః పూర్వజన్మని బ్రాహ్మణోత్తమః
ప్రతిగ్రహైర్వయో నిన్యే న యజ్ఞాద్యైః సుకర్మభిః |
అతో దారిద్ర్యమాపన్నః పుత్రస్తే ద్విజభామిని
తద్దోషపరిహారార్థం శరణం యాతు శంకరమ్ || ౮ ||
ఇతి శ్రీస్కాందపురాణే బ్రహ్మఖండే తృతీయే బ్రహ్మోత్తరఖండే షష్ఠోఽధ్యాయే శాండిల్య కృత ప్రదోషస్తోత్రాష్టకమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
చాల బాగున్నాయి