Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
సబిందుసింధుసుస్ఖలత్తరంగభంగరంజితం
ద్విషత్సు పాపజాతజాతకాదివారిసంయుతమ్ |
కృతాంతదూతకాలభూతభీతిహారివర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || ౧ ||
త్వదంబులీనదీనమీనదివ్యసంప్రదాయకం
కలౌ మలౌఘభారహారిసర్వతీర్థనాయకమ్ |
సుమచ్ఛకచ్ఛనక్రచక్రవాకచక్రశర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || ౨ ||
మహాగభీరనీరపూరపాపధూతభూతలం
ధ్వనత్సమస్తపాతకారిదారితాపదాచలమ్ |
జగల్లయే మహాభయే మృకండుసూనుహర్మ్యదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || ౩ ||
గతం తదైవ మే భయం త్వదంబు వీక్షితం యదా
మృకండుసూనుశౌనకాసురారిసేవితం సదా |
పునర్భవాబ్ధిజన్మజం భవాబ్ధిదుఃఖవర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || ౪ ||
అలక్ష్యలక్షకిన్నరామరాసురాదిపూజితం
సులక్షనీరతీరధీరపక్షిలక్షకూజితమ్ |
వసిష్ఠశిష్టపిప్పలాదికర్దమాదిశర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || ౫ ||
సనత్కుమారనాచికేతకశ్యపాత్రిషట్పదై-
-ర్ధృతం స్వకీయమానసేషు నారదాదిషట్పదైః |
రవీందురంతిదేవదేవరాజకర్మశర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || ౬ ||
అలక్షలక్షలక్షపాపలక్షసారసాయుధం
తతస్తు జీవజంతుతంతుభుక్తిముక్తిదాయకమ్ |
విరించివిష్ణుశంకరస్వకీయధామవర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || ౭ ||
అహో ధృతం స్వనం శ్రుతం మహేశికేశజాతటే
కిరాతసూతబాడబేషు పండితే శఠే నటే |
దురంతపాపతాపహారి సర్వజంతుశర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || ౮ ||
ఇదం తు నర్మదాష్టకం త్రికాలమేవ యే సదా
పఠంతి తే నిరంతరం న యాంతి దుర్గతిం కదా |
సులభ్యదేహదుర్లభం మహేశధామగౌరవం
పునర్భవా నరా న వై విలోకయంతి రౌరవమ్ || ౯ ||
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శ్రీ నర్మదాష్టకం సంపూర్ణమ్ |
మరిన్ని వివిధ స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.