Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[తిరుప్పావై (తమిళం) , గోదాదేవి అష్టోత్తరశతనామావళిః >> ]
నిత్యాభూషా నిగమశిరసాం నిస్సమోత్తుంగవార్తా
కాన్తోయస్యాః కచవిలులితైః కాముకో మాల్యరత్నైః |
సూక్త్యా యస్యాః శ్రుతిసుభగయా సుప్రభాతా ధరిత్రీ
సైషా దేవీ సకలజననీ సించితాన్మామపాంగైః || ౧ ||
మాతా చేత్తులసీ పితా యది తవ శ్రీవిష్ణుచిత్తో మహాన్
భ్రాతా చేద్యతిశేఖరః ప్రియతమః శ్రీరంగధామా యది |
జ్ఞాతారస్తనయాస్త్వదుక్తి సరసస్తన్యేన సంవర్ధితాః
గోదాదేవి! కథం త్వమన్య సులభా సాధారణా శ్రీరసి || ౨ ||
కల్పదౌ హరిణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మనాం
ప్రోక్తం స్వస్యచ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణమ్ |
సర్వేషాం ప్రకటం విధాతుమనిశం శ్రీధన్వినవ్యే పురే
జాతాం వైదికవిష్ణుచిత్త తనయాం గోదాముదారాం స్తుమః || ౩ ||
ఆకూతస్య పరిష్క్రియామనుపమామాసేచనం చక్షుషోః
ఆనందస్య పరంపరామనుగుణామారామశైలేశితుః |
తద్దోర్మధ్యకిరీట కోటిఘటితస్వోచ్ఛిష్టకస్తూరికా
మాల్యామోదసమేధితాత్మ విభవాం గోదా ముదారాం స్తుమః || ౪ ||
స్వోచ్ఛిష్టమాలికాబన్ధరజిష్ణవే |
విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం || ౫ ||
మాదృశాకించనత్రాణబద్ధకంకణపాణయే |
విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం || ౬ ||
ఇప్పుడు తిరుప్పావై (తమిళం) పఠించండి.
మరిన్ని వివిధ స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.