Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
బ్రహ్మవిష్ణుమహేశా ఊచుః |
అజం నిర్వికల్పం నిరాకారమేకం
నిరానందమద్వైతమానందపూర్ణమ్ |
పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం
పరబ్రహ్మరూపం గణేశం భజేమ || ౧ ||
గుణాతీతమాద్యం చిదానందరూపం
చిదాభాసకం సర్వగం జ్ఞానగమ్యమ్ |
మునిధ్యేయమాకాశరూపం పరేశం
పరబ్రహ్మరూపం గణేశం భజేమ || ౨ ||
జగత్కారణం కారణజ్ఞానరూపం
సురాదిం సుఖాదిం యుగాదిం గణేశమ్ |
జగద్వ్యాపినం విశ్వవంద్యం సురేశం
పరబ్రహ్మరూపం గణేశం భజేమ || ౩ ||
రజోయోగతో బ్రహ్మరూపం శ్రుతిజ్ఞం
సదా కార్యసక్తం హృదాచింత్యరూపమ్ |
జగత్కారకం సర్వవిద్యానిధానం
పరబ్రహ్మరూపం గణేశం నతాస్మః || ౪ ||
సదా సత్త్వయోగం ముదా క్రీడమానం
సురారీన్హరంతం జగత్పాలయంతమ్ |
అనేకావతారం నిజజ్ఞానహారం
సదా విష్ణురూపం గణేశం నమామః || ౫ ||
తమోయోగినం రుద్రరూపం త్రినేత్రం
జగద్ధారకం తారకం జ్ఞానహేతుమ్ |
అనేకాగమైః స్వం జనం బోధయంతం
సదా శర్వరూపం గణేశం నమామః || ౬ ||
తమస్తోమహారం జనాజ్ఞానహారం
త్రయీవేదసారం పరబ్రహ్మపారమ్ |
మునిజ్ఞానకారం విదూరేవికారం
సదా బ్రహ్మరూపం గణేశం నమామః || ౭ ||
నిజైరోషధీస్తర్పయంతం కరోద్యైః
సరౌఘాన్కలాభిః సుధాస్రావిణీభిః |
దినేశాంశు సంతాపహారం ద్విజేశం
శశాంకస్వరూపం గణేశం నమామః || ౮ ||
ప్రకాశస్వరూపం నభోవాయురూపం
వికారాదిహేతుం కలాకాలభూతమ్ |
అనేకక్రియానేకశక్తిస్వరూపం
సదా శక్తిరూపం గణేశం నమామః || ౯ ||
ప్రధానస్వరూపం మహత్తత్త్వరూపం
ధరావారిరూపం దిగీశాదిరూపమ్ |
అసత్సత్స్వరూపం జగద్ధేతుభూతం
సదా విశ్వరూపం గణేశం నతాస్మః || ౧౦ ||
త్వదీయే మనః స్థాపయేదంఘ్రియుగ్మే
జనో విఘ్నసంఘాన్న పీడాం లభేత |
లసత్సూర్యబింబే విశాలే స్థితోఽయం
జనోధ్వాంత పీడాం కథం వా లభేత || ౧౧ ||
వయం భ్రామితాః సర్వథాఽజ్ఞానయోగా-
-దలబ్ధా తవాంఘ్రిం బహూన్వర్షపూగాన్ |
ఇదానీమవాప్తాస్తవైవ ప్రసాదా-
-త్ప్రపన్నాన్సదా పాహి విశ్వంభరాద్య || ౧౨ ||
గణేశ ఉవాచ |
ఇదం యః పఠేత్ప్రాతరుత్థాయ ధీమాన్
త్రిసంధ్యం సదా భక్తియుక్తో విశుద్ధః |
సపుత్రాన్ శ్రియం సర్వకామాన్ లభేత
పరబ్రహ్మరూపో భవేదంతకాలే || ౧౩ ||
ఇతి గణేశపురాణే ఉపాసనాఖండే త్రయోదశోఽధ్యాయే శ్రీగణపతిస్తవః |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గణేశ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Please update mp3 version beside sthothram