Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ అధ్యాయం “శ్రీ దుర్గా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
|| ఓం ||
ఋషిరువాచ || ౧ ||
నిహన్యమానం తత్సైన్యమవలోక్య మహాసురః |
సేనానీశ్చిక్షురః కోపాద్యయౌ యోద్ధుమథాంబికామ్ || ౨ ||
స దేవీం శరవర్షేణ వవర్ష సమరేఽసురః |
యథా మేరుగిరేః శృంగం తోయవర్షేణ తోయదః || ౩ ||
తస్యచ్ఛిత్వా తతో దేవీ లీలయైవ శరోత్కరాన్ |
జఘాన తురగాన్ బాణైర్యంతారం చైవ వాజినామ్ || ౪ ||
చిచ్ఛేద చ ధనుః సద్యో ధ్వజం చాతిసముచ్ఛ్రితమ్ |
వివ్యాధ చైవ గాత్రేషు ఛిన్నధన్వానమాశుగైః || ౫ ||
సచ్ఛిన్నధన్వా విరథో హతాశ్వో హతసారథిః |
అభ్యధావత తాం దేవీం ఖడ్గచర్మధరోఽసురః || ౬ ||
సింహమాహత్య ఖడ్గేన తీక్ష్ణధారేణ మూర్ధని |
ఆజఘాన భుజే సవ్యే దేవీమప్యతివేగవాన్ || ౭ ||
తస్యాః ఖడ్గో భుజం ప్రాప్య పఫాల నృపనందన |
తతో జగ్రాహ శూలం స కోపాదరుణలోచనః || ౮ ||
చిక్షేప చ తతస్తత్తు భద్రకాల్యాం మహాసురః |
జాజ్వల్యమానం తేజోభీ రవిబింబమివాంబరాత్ || ౯ ||
దృష్ట్వా తదాపతచ్ఛూలం దేవీ శూలమముంచత |
తచ్ఛూలం శతధా తేన శూలం స చ మహాసురః || ౧౦ || [తేన తచ్ఛతధా నీతం]
హతే తస్మిన్ మహావీర్యే మహిషస్య చమూపతౌ |
ఆజగామ గజారూఢశ్చామరస్త్రిదశార్దనః || ౧౧ ||
సోఽపి శక్తిం ముమోచాథ దేవ్యాస్తామంబికా ద్రుతమ్ |
హుంకారాభిహతాం భూమౌ పాతయామాస నిష్ప్రభామ్ || ౧౨ ||
భగ్నాం శక్తిం నిపతితాం దృష్ట్వా క్రోధసమన్వితః |
చిక్షేప చామరః శూలం బాణైస్తదపి సాచ్ఛినత్ || ౧౩ ||
తతః సింహః సముత్పత్య గజకుంభాంతరే స్థితః |
బాహుయుద్ధేన యుయుధే తేనోచ్చైస్త్రిదశారిణా || ౧౪ ||
యుద్ధ్యమానౌ తతస్తౌ తు తస్మాన్నాగాన్మహీం గతౌ |
యుయుధాతేఽతిసంరబ్ధౌ ప్రహారైరతిదారుణైః || ౧౫ ||
తతో వేగాత్ ఖముత్పత్య నిపత్య చ మృగారిణా |
కరప్రహారేణ శిరశ్చామరస్య పృథక్కృతమ్ || ౧౬ ||
ఉదగ్రశ్చ రణే దేవ్యా శిలావృక్షాదిభిర్హతః |
దంతముష్టితలైశ్చైవ కరాలశ్చ నిపాతితః || ౧౭ ||
దేవీ క్రుద్ధా గదాపాతైశ్చూర్ణయామాస చోద్ధతమ్ |
బాష్కలం భిందిపాలేన బాణైస్తామ్రం తథాంధకమ్ || ౧౮ ||
ఉగ్రాస్యముగ్రవీర్యం చ తథైవ చ మహాహనుమ్ |
త్రినేత్రా చ త్రిశూలేన జఘాన పరమేశ్వరీ || ౧౯ ||
బిడాలస్యాసినా కాయాత్ పాతయామాస వై శిరః |
దుర్ధరం దుర్ముఖం చోభౌ శరైర్నిన్యే యమక్షయమ్ || ౨౦ ||
ఏవం సంక్షీయమాణే తు స్వసైన్యే మహిషాసురః |
మాహిషేణ స్వరూపేణ త్రాసయామాస తాన్ గణాన్ || ౨౧ ||
కాంశ్చిత్తుండప్రహారేణ ఖురక్షేపైస్తథాపరాన్ |
లాంగూలతాడితాంశ్చాన్యాంఛృంగాభ్యాం చ విదారితాన్ || ౨౨ ||
వేగేన కాంశ్చిదపరాన్నాదేన భ్రమణేన చ |
నిఃశ్వాసపవనేనాన్యాన్ పాతయామాస భూతలే || ౨౩ ||
నిపాత్య ప్రమథానీకమభ్యధావత సోఽసురః |
సింహం హంతుం మహాదేవ్యాః కోపం చక్రే తతోఽంబికా || ౨౪ ||
సోఽపి కోపాన్మహావీర్యః ఖురక్షుణ్ణమహీతలః |
శృంగాభ్యాం పర్వతానుచ్చాంశ్చిక్షేప చ ననాద చ || ౨౫ ||
వేగభ్రమణవిక్షుణ్ణా మహీ తస్య వ్యశీర్యత |
లాంగూలేనాహతశ్చాబ్ధిః ప్లావయామాస సర్వతః || ౨౬ ||
ధుతశృంగవిభిన్నాశ్చ ఖండఖండం యయుర్ఘనాః |
శ్వాసానిలాస్తాః శతశో నిపేతుర్నభసోఽచలాః || ౨౭ ||
ఇతి క్రోధసమాధ్మాతమాపతంతం మహాసురమ్ |
దృష్ట్వా సా చండికా కోపం తద్వధాయ తదాఽకరోత్ || ౨౮ ||
సా క్షిప్త్వా తస్య వై పాశం తం బబంధ మహాసురమ్ |
తత్యాజ మాహిషం రూపం సోఽపి బద్ధో మహామృధే || ౨౯ ||
తతః సింహోఽభవత్సద్యో యావత్తస్యాంబికా శిరః |
ఛినత్తి తావత్పురుషః ఖడ్గపాణిరదృశ్యత || ౩౦ ||
తత ఏవాశు పురుషం దేవీ చిచ్ఛేద సాయకైః |
తం ఖడ్గచర్మణా సార్ధం తతః సోఽభూన్మహాగజః || ౩౧ ||
కరేణ చ మహాసింహం తం చకర్ష జగర్జ చ |
కర్షతస్తు కరం దేవీ ఖడ్గేన నిరకృంతత || ౩౨ ||
తతో మహాసురో భూయో మాహిషం వపురాస్థితః |
తథైవ క్షోభయామాస త్రైలోక్యం సచరాచరమ్ || ౩౩ ||
తతః క్రుద్ధా జగన్మాతా చండికా పానముత్తమమ్ |
పపౌ పునః పునశ్చైవ జహాసారుణలోచనా || ౩౪ ||
ననర్ద చాసురః సోఽపి బలవీర్యమదోద్ధతః |
విషాణాభ్యాం చ చిక్షేప చండికాం ప్రతి భూధరాన్ || ౩౫ ||
సా చ తాన్ ప్రహితాంస్తేన చూర్ణయంతీ శరోత్కరైః |
ఉవాచ తం మదోద్ధూతముఖరాగాకులాక్షరమ్ || ౩౬ ||
దేవ్యువాచ || ౩౭ ||
గర్జ గర్జ క్షణం మూఢ మధు యావత్పిబామ్యహమ్ |
మయా త్వయి హతేఽత్రైవ గర్జిష్యంత్యాశు దేవతాః || ౩౮ ||
ఋషిరువాచ || ౩౯ ||
ఏవముక్త్వా సముత్పత్య సాఽఽరూఢా తం మహాసురమ్ |
పాదేనాక్రమ్య కంఠే చ శూలేనైనమతాడయత్ || ౪౦ ||
తతః సోఽపి పదాఽఽక్రాంతస్తయా నిజముఖాత్తదా |
అర్ధనిష్క్రాంత ఏవాసీద్దేవ్యా వీర్యేణ సంవృతః || ౪౧ ||
అర్ధనిష్క్రాంత ఏవాసౌ యుధ్యమానో మహాసురః |
తయా మహాసినా దేవ్యా శిరశ్ఛిత్త్వా నిపాతితః || ౪౨ ||
తతో హాహాకృతం సర్వం దైత్యసైన్యం ననాశ తత్ |
ప్రహర్షం చ పరం జగ్ముః సకలా దేవతాగణాః || ౪౩ ||
తుష్టువుస్తాం సురా దేవీం సహ దివ్యైర్మహర్షిభిః |
జగుర్గంధర్వపతయో ననృతుశ్చాప్సరోగణాః || ౪౪ ||
ఇతి శ్రీమార్కండేయపురాణే సావర్ణికే మన్వంతరే దేవీమాహాత్మ్యే మహిషాసురవధో నామ తృతీయోఽధ్యాయః || ౩ ||
(ఉవాచమంత్రాః – ౩, శ్లోకమంత్రాః – ౪౧, ఏవం – ౪౪, ఏవమాదితః – ౨౧౭)
చతుర్థోఽధ్యాయః (శక్రాదిస్తుతి) >>
గమనిక: పైన ఇవ్వబడిన శ్రీచండీ సప్తశతిలోని అధ్యాయం, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దుర్గా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
సంపూర్ణ శ్రీ దుర్గా సప్తశతీ చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.