Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఆచమ్య | ప్రాణానాయమ్య | దేశకాలౌ సంకీర్త్య | గణపతి స్మరణం కృత్వా |
పునః సంకల్పం –
అద్య పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమ బుధ గ్రహపీడాపరిహారార్థం బుధ గ్రహదేవతా ప్రసాద ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాది ఉత్తమఫలావాప్త్యర్థం మమ సంకల్పిత మనోవాంఛాఫలసిద్ధ్యర్థం యథా సంఖ్యాకం బుధ గ్రహస్య న్యాసపూర్వక వేదోక్త మంత్రజపం కరిష్యే ||
– బుధ మంత్రః –
ఉద్బుధ్యస్వేత్యస్య మంత్రస్య పరమేష్ఠీ ఋషిః ఆర్షీత్రిష్టుప్ ఛందః బుధో దేవతా త్వమిష్టాపూర్తేసం ఇతి బీజం బుధ ప్రీత్యర్థే జపే వినియోగః |
న్యాసః –
ఓం పరమేష్ఠీ ఋషయే నమః శిరసి |
ఓం ఆర్షీత్రిష్టుప్ ఛందసే నమః ముఖే |
ఓం బుధ దేవతాయై నమః హృదయే |
ఓం త్వామిష్టాపూర్తేసం ఇతి బీజాయ నమః గుహ్యే |
ఓం బుధ ప్రీత్యర్థే జపే వినియోగాయ నమః సర్వాంగే |
కరన్యాసః –
ఓం ఉద్బుధ్యస్వాగ్నే ప్రతి జాగృహీతి అంగుష్ఠాభ్యాం నమః |
ఓం త్వమిష్టాపూర్తే సమితి తర్జనీభ్యాం నమః |
ఓం సృజేథామయం చేతి మధ్యమాభ్యాం నమః |
ఓం అస్మిన్త్సధస్థేఽఅధ్యుత్తరస్మిన్నితి అనామికాభ్యాం నమః |
ఓం విశ్వేదేవా ఇతి కనిష్ఠికాభ్యాం నమః |
ఓం యజమానశ్చ సీదతేతి కరతలకరపృష్ఠాభ్యాం నమః |
హృదయాదిన్యాసః –
ఓం ఉద్బుధ్యస్వాగ్నే ప్రతి జాగృహీతి హృదయాయ నమః |
ఓం త్వమిష్టాపూర్తే సమితి శిరసే స్వాహా |
ఓం సృజేథామయం చేతి శిఖాయై వషట్ |
ఓం అస్మిన్త్సధస్థేఽఅధ్యుత్తరస్మిన్నితి కవచాయ హుమ్ |
ఓం విశ్వేదేవా ఇతి నేత్రత్రయాయ వౌషట్ |
ఓం యజమానశ్చ సీదతేతి అస్త్రాయ ఫట్ |
ధ్యానం –
పీతాంబరః పీతవపుః కిరీటీ
చతుర్భుజో దండధరశ్చ సౌమ్యః |
చర్మాసిధృత్ సోమసుతః సు మేరుః
సింహాధిరూఢో వరదో బుధశ్చ ||
లమిత్యాది పంచపూజాం కుర్యాత్ ||
(య.వే.౧౫-౫౪)
ఓం ఉద్బు॑ధ్యస్వాగ్నే॒ ప్రతి॑ జాగృహి॒ త్వమి॑ష్టాపూ॒ర్తే సగ్ం సృ॑జేథామ॒యం చ॑ |
అ॒స్మిన్త్స॒ధస్థే॒ఽఅధ్యుత్త॑రస్మి॒న్ విశ్వే॑ దేవా॒ యజ॑మానశ్చ సీదత ||
ఓం బుధాయ నమః |
సమర్పణమ్ –
గుహ్యాతి గుహ్య గోప్తా త్వం గృహాణాస్మత్కృతం జపమ్ |
సిద్ధిర్భవతు మే దేవ త్వత్ప్రసాదాన్మయి స్థిర ||
అనేన మయా కృత బుధ గ్రహస్య మంత్ర జపేన బుధ సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |
ఓం శాంతిః శాంతిః శాంతిః |
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.