Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
|| అస్త్రసంహారగ్రహణమ్ ||
ప్రతిగృహ్య తతోఽస్త్రాణి ప్రహృష్టవదనః శుచిః |
గచ్ఛన్నేవ చ కాకుత్స్థో విశ్వామిత్రమథాబ్రవీత్ || ౧ ||
గృహీతాస్త్రోఽస్మి భగవన్దురాధర్షః సురాసురైః |
అస్త్రాణాం త్వహమిచ్ఛామి సంహారం మునిపుంగవ || ౨ ||
ఏవం బ్రువతి కాకుత్స్థే విశ్వామిత్రో మహామతిః |
సంహారం వ్యాజహారాథ ధృతిమాన్సువ్రతః శుచిః || ౩ ||
సత్యవంతం సత్యకీర్తిం ధృష్టం రభసమేవ చ |
ప్రతిహారతరం నామ పరాఙ్ముఖమవాఙ్ముఖమ్ || ౪ ||
లక్షాక్షవిషమౌ చైవ దృఢనాభ సునాభకౌ |
దశాక్షశతవక్త్రౌ చ దశశీర్షశతోదరౌ || ౫ ||
పద్మనాభమహానాభౌ దుందునాభసునాభకౌ |
జ్యోతిషం కృశనం చైవ నైరాశ్యవిమలావుభౌ || ౬ || [శకునం]
యోగంధరహరిద్రౌ చ దైత్యప్రమథనం తథా |
శుచిర్బాహుర్మహాబాహుర్నిష్కులిర్విరుచిస్తథా || ౭ ||
సార్చిర్మాలీ ధృతిర్మాలీ వృత్తిమాన్రుచిరస్తథా |
పిత్ర్యం సౌమనసం చైవ విధూతమకరావుభౌ || ౮ ||
కరవీరకరం చైవ ధనధాన్యౌ చ రాఘవ |
కామరూపం కామరుచిం మోహమావరణం తథా || ౯ ||
జృంభకం సర్వనాభం చ సంతానవరణౌ తథా |
కృశాశ్వతనయాన్రామ భాస్వరాన్కామరూపిణః || ౧౦ ||
ప్రతీచ్ఛ మమ భద్రం తే పాత్రభూతోఽసి రాఘవ |
బాఢమిత్యేవ కాకుత్స్థః ప్రహృష్టేనాంతరాత్మనా || ౧౧ ||
దివ్యభాస్వరదేహాశ్చ మూర్తిమంతః సుఖప్రదాః |
కేచిదంగారసదృశాః కేచిద్ధూమోపమాస్తథా || ౧౨ ||
చంద్రార్కసదృశాః కేచిత్ప్రహ్వాంజలిపుటాస్తథా |
రామం ప్రాంజలయో భూత్వాబ్రువన్మధురభాషిణః || ౧౩ ||
ఇమే స్మ నరశార్దూల శాధి కిం కరవామ తే |
మానసాః కార్యకాలేషు సాహాయ్యం మే కరిష్యథ || ౧౪ ||
గమ్యతామితి తానాహ యథేష్టం రఘునందనః |
అథ తే రామమామంత్ర్య కృత్వా చాపి ప్రదక్షిణమ్ || ౧౫ ||
ఏవమస్త్వితి కాకుత్స్థముక్త్వా జగ్ముర్యథాగతమ్ |
స చ తాన్రాఘవో జ్ఞాత్వా విశ్వామిత్రం మహామునిమ్ || ౧౬ ||
గచ్ఛన్నేవాథ మధురం శ్లక్ష్ణం వచనమబ్రవీత్ |
కిం న్వేతన్మేఘసంకాశం పర్వతస్యావిదూరతః || ౧౭ ||
వృక్షషండమితో భాతి పరం కౌతూహలం హి మే |
దర్శనీయం మృగాకీర్ణం మనోహరమతీవ చ || ౧౮ ||
నానాప్రకారైః శకునైర్వల్గునాదైరలంకృతమ్ |
నిఃసృతాః స్మ మునిశ్రేష్ఠ కాంతారాద్రోమహర్షణాత్ || ౧౯ ||
అనయా త్వవగచ్ఛామి దేశస్య సుఖవత్తయా |
సర్వం మే శంస భగవన్కస్యాశ్రమపదం త్విదమ్ || ౨౦ ||
సంప్రాప్తా యత్ర తే పాపా బ్రహ్మఘ్నా దుష్టచారిణః |
తవ యజ్ఞస్య విఘ్నాయ దురాత్మానో మహామునే || ౨౧ ||
భగవంస్తస్య కో దేశః సా యత్ర తవ యాజ్ఞికీ |
రక్షితవ్యా క్రియా బ్రహ్మన్మయా వధ్యాశ్చ రాక్షసాః |
ఏతత్సర్వం మునిశ్రేష్ఠ శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో || ౨౨ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే అష్టావింశః సర్గః || ౨౮ ||
బాలకాండ ఏకోనత్రింశః సర్గః (౨౯) >>
సంపూర్ణ వాల్మీకి రామాయణే బాలకాండ చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.