Balakanda Sarga 25 – బాలకాండ పంచవింశః సర్గః (౨౫)


|| తాటకావృత్తాంతః ||

అథ తస్యాప్రమేయస్య మునేర్వచనముత్తమమ్ |
శ్రుత్వా పురుషశార్దూలః ప్రత్యువాచ శుభాం గిరమ్ || ౧ ||

అల్పవీర్యా యదా యక్షాః శ్రూయంతే మునిపుంగవ |
కథం నాగసహస్రస్య ధారయత్యబలా బలమ్ || ౨ ||

తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః |
[* హర్షయన్ శ్లక్ష్ణయా వాచా సలక్ష్మణమరిందమమ్ | *]
విశ్వామిత్రోఽబ్రవీద్వాక్యం శృణు యేన బలోత్తరా || ౩ ||

వరదానకృతం వీర్యం ధారయత్యబలా బలమ్ |
పూర్వమాసీన్మహాయక్షః సుకేతుర్నామ వీర్యవాన్ || ౪ ||

అనపత్యః శుభాచారః స చ తేపే మహత్తపః |
పితామహస్తు సుప్రీతస్తస్య యక్షపతేస్తదా || ౫ ||

కన్యారత్నం దదౌ రామ తాటకాం నామ నామతః |
బలం నాగసహస్రస్య దదౌ చాస్యాః పితామహః || ౬ ||

న త్వేవ పుత్రం యక్షాయ దదౌ బ్రహ్మా మహాయశాః |
తాం తు జాతాం వివర్ధంతీం రూపయౌవనశాలినీమ్ || ౭ ||

జంభపుత్రాయ సుందాయ దదౌ భార్యాం యశస్వినీమ్ |
కస్యచిత్త్వథ కాలస్య యక్షీ పుత్రం వ్యజాయత || ౮ ||

మారీచం నామ దుర్ధర్షం యః శాపాద్రాక్షసోఽభవత్ |
సుందే తు నిహతే రామ సాగస్త్యం మునిపుంగవమ్ || ౯ ||

తాటకా సహ పుత్రేణ ప్రధర్షయితుమిచ్ఛతి |
భక్షార్థం జాతసంరంభా గర్జంతీ సాఽభ్యధావత || ౧౦ ||

ఆపతంతీం తు తాం దృష్ట్వా అగస్త్యో భగవానృషిః |
రాక్షసత్వం భజస్వేతి మారీచం వ్యాజహార సః || ౧౧ ||

అగస్త్యః పరమక్రుద్ధస్తాటకామపి శప్తవాన్ |
పురుషాదీ మహాయక్షీ విరూపా వికృతాననా || ౧౨ ||

ఇదం రూపం విహాయాథ దారుణం రూపమస్తు తే |
సైషా శాపకృతామర్షా తాటకా క్రోధమూర్ఛితా || ౧౩ ||

దేశముత్సాదయత్యేనమగస్త్యచరితం శుభమ్ |
ఏనాం రాఘవ దుర్వృత్తాం యక్షీం పరమదారుణామ్ || ౧౪ ||

గోబ్రాహ్మణహితార్థాయ జహి దుష్టపరాక్రమామ్ |
న హ్యేనాం శాపసంస్పృష్టాం కశ్చిదుత్సహతే పుమాన్ || ౧౫ ||

నిహంతుం త్రిషు లోకేషు త్వామృతే రఘునందన |
న హి తే స్త్రీవధకృతే ఘృణా కార్యా నరోత్తమ || ౧౬ ||

చాతుర్వర్ణ్యహితార్థాయ కర్తవ్యం రాజసూనునా |
నృశంసమనృశంసం వా ప్రజారక్షణకారణాత్ || ౧౭ ||

పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా |
రాజ్యభారనియుక్తానామేష ధర్మః సనాతనః || ౧౮ ||

అధర్మ్యాం జహి కాకుత్స్థ ధర్మో హ్యస్యా న విద్యతే |
శ్రూయతే హి పురా శక్రో విరోచనసుతాం నృప || ౧౯ ||

పృథివీం హంతుమిచ్ఛంతీం మంథరామభ్యసూదయత్ |
విష్ణునా చ పురా రామ భృగుపత్నీ దృఢవ్రతా || ౨౦ ||

అనింద్రం లోకమిచ్ఛంతీ కావ్యమాతా నిషూదితా |
ఏతైరన్యైశ్చ బహుభీ రాజపుత్ర మహాత్మభిః || ౨౧ ||

అధర్మనిరతా నార్యో హతాః పురుషసత్తమైః |
తస్మాదేనాం ఘృణాం త్యక్త్వా జహి మచ్ఛాసనాన్నృప || ౨౨ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే పంచవింశః సర్గః || ౨౫ ||

బాలకాండ షడ్వింశః సర్గః (౨౬) >>


సంపూర్ణ వాల్మీకి రామాయణే బాలకాండ చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed