Sri Swarnakarshana Bhairava Mantramaya Stotram – శ్రీ స్వర్ణాకర్షణభైరవ మంత్రమయ స్తోత్రం



బ్రహ్మా యస్య ఋషిః స్వయం నిగదితశ్ఛందో మతం త్రైష్టుభం
స్వర్ణాకర్షణభైరవో హరిహరబ్రహ్మాత్మకో దేవతా |
హ్రీం బీజం భృగుశక్తిరిత్యభిహితం తస్యైవ సూత్రాత్మనః
స్తోత్రం ధ్యాన పురఃసరం మనుమయం బ్రూమో వయం ప్రత్యహమ్ || ౧ ||

మందారద్రుమమూలపూజితమహామాణిక్యసింహాసనే
సంవిష్టో దరభిన్న చంపకరుచా దేవ్యా సమాలింగితః |
భక్తేభ్యో వరరత్న పాత్ర భరితం స్వర్ణం దదానోఽనిశం
స్వర్ణాకర్షణభైరవో విజయతే స్వర్గాపవర్గప్రదః || ౨ ||

ఓం ఐం క్లాం క్లీం క్లూమితి వ్యాహరన్
యో భక్తః స్వర్ణాకర్షణమ్ |
కారుణ్యాబ్ధిః కల్పమూలాధివాసః
స్వర్ణాకర్షో భైరవో మేఽస్తు భూత్యై || ౩ ||

హ్రాం హ్రీం హూం సః సంతతం జాపకానాం
వర్షంతం తం స్వర్ణవృష్టిం సమగ్రామ్ |
అంతః స్వాంతం సూర్యకోటిప్రకాశం
స్వర్ణాకర్షం భైరవం భావయామి || ౪ ||

మరకతమణిపాత్రే సంభృతం స్వర్ణపూర్ణం
కృపణతరజనేభ్యస్తారతః సంప్రదాతుః |
కురు హృదయ సపర్యాం సేవమానాయ నిత్యం
సురవరమనుజేంద్రస్యాపదుద్ధారణాయ || ౫ ||

నమోఽజామలబద్ధాయ బ్రహ్మసూత్రాధివాససే |
స్వర్ణాకర్షణశీలాయ సాధకానాం కృతాత్మనే || ౬ ||

లోకేశ్వరాద్యర్చితపాదుకాయ
దారిద్ర్యనిర్మూలనకారణాయ |
స్వర్ణాది దానకరణోద్యత భైరవాయ
కారుణ్యవారాన్నిధయే నమస్తే || ౭ ||

దీనానాథ విపన్నరక్షణపరై రాజ్యప్రతీక్షాపరైః
సిద్ధైః సాధ్యగణైః సురాసురగణైర్భుక్తిప్రయుక్తాత్మభిః |
మూలే కల్పతరోర్మహామణిమయే మార్తండతేజోజుషే
స్వర్ణాకర్షణభైరవాయ సతతం కుర్మో నమస్యాం వయమ్ || ౮ ||

స్వర్ణాకర్షిస్వర్ణదేవ్యాశ్రితాయ
స్వర్ణారూఢోదారసింహాసనాయ |
కుర్మో నిత్యం స్వర్ణదాత్రే నమస్యాం
దారిద్ర్యద్వేషి శ్రీమతే భైరవాయ || ౯ ||

స్వర్ణప్రదానాధ్వరదీక్షితాయ
స్వతేజసాక్రాంతజగత్త్రయాయ |
ఔదార్యసంపత్సదనాయ నిత్యం
ఓం శ్రీమహాభైరవ తే నమోఽస్తు || ౧౦ ||

చింతామణిస్థితమహానిధికామధేను-
-మందారమూలమణిమండపమధ్యగాయ |
స్వర్ణప్రదాననిరతాయ సదా సపర్యాం
కుర్మో వయం త్రికరణైః పరభైరవాయ || ౧౧ ||

మూలే కల్పతరోః ప్రభాపరిమలే భద్రాసనే సంస్థితో
హస్తాంభోరుహరత్నపాత్రభరితైః కార్తస్వరైర్భాస్వరైః |
నిర్మూలీకృతదుర్గతో విరచయన్ విద్యుద్దినేశద్యుతిః
స్వర్ణాకర్షణభైరవో భవతు నో దారిద్ర్యవిద్వేషణః || ౧౨ ||

దుగ్ధాద్యారాధ్య స్వర్ణాకృతి కనకమయే ద్వీపవర్యే సుధాబ్ధౌ
కాపిత్థే తత్ర రమ్యే మణిమయవిలసద్భిత్తిపాశ్చాత్యభాగే |
యద్వత్తం సర్వవాంఛాధికవసునిచయం మంత్రిణాం సంసరంతం
ధ్యాయేచ్ఛ్రీభైరవం తం సకలసువసుదం దుఃఖదారిద్ర్య శత్రుమ్ || ౧౩ ||

సువర్ణమండపే ధ్యాయేత్ సువర్ణరుచిభిర్యుతమ్ |
మహాత్మానం సుఖాసీనం ప్రసన్నవరదాయకమ్ || ౧౪ ||

సర్వరత్నవిభూషాఢ్యం సురాసురనమస్కృతమ్ |
మణిహారకసంపూర్తిం దదతం స్వకరైః సదా || ౧౫ ||

సువర్ణవృష్టిరూపైశ్చ ధనసారైర్నిరంతరమ్ |
దారిద్ర్యనామసంహారం కుండలోల్లాససంయుతమ్ || ౧౬ ||

ఏవం ధ్యాత్వా మహాత్మానం మహాదారిద్ర్యనాశనమ్ |
స్తౌమి మందారమూలస్థం బ్రహ్మసూత్రాధివాసనమ్ || ౧౭ ||

స్వర్ణసిద్ధిం కరైరేవ దదానం స్వర్ణభైరవమ్ |
ఋణం న జాయతే తస్య ధనం శీఘ్రమవాప్నుయాత్ || ౧౮ ||

స్వర్ణాదిమధ్యమణిమండప కల్పవృక్షే
పీతారుణాంబుజనివిష్టసువర్ణవర్ణమ్ |
మాణిక్యపాత్రమభయం దధతం చ దోర్భ్యాం
స్వర్ణాదికర్షణవినోదనిధిం నమామి || ౧౯ ||

సువర్ణకర్షకం నిత్యం ఋణహర్తారమీశ్వరమ్ |
భజతో న ఋణం తస్య ధనం శీఘ్రం ప్రజాయతే || ౨౦ ||

పీతవర్ణం చతుర్బాహుం త్రినేత్రం పీతవాససమ్ |
అక్షద్వయం స్వర్ణమయం తడిత్పూరితపాత్రకమ్ || ౨౧ ||

అతితీక్ష్ణమహాశూలం తోమరం చామరద్వయమ్ |
సతతం చింతయేద్యస్తు భైరవం స్వర్ణసిద్ధిదమ్ || ౨౨ ||

స్వర్ణాకర్షణభైరవమంత్రాఢ్యం స్తోత్రముత్తమమ్ |
పఠతాం నిధిసిద్ధిశ్చ స్వర్ణసిద్ధిశ్చ జాయతే || ౨౩ ||

అనేన స్తవరాజేన నిత్యం బ్రహ్మహరీశ్వరాః |
స్వర్ణాకర్షణనామాని స్తువంతి జగదీశ్వరాః || ౨౪ ||

ఫలశ్రుతిః –
యః పఠేత్ పరమం స్తోత్రమిదం నిత్యం నరోత్తమః |
స మర్త్యో మందభాగ్యోఽపి భైరవస్య ప్రసాదతః || ౨౫ ||

ఇచ్ఛతోఽప్యధికాం లక్ష్మీం లభతే నాత్ర సంశయః |
రససిద్ధిర్భవేచ్ఛీఘ్రం నిధీనామధిపో భవేత్ || ౨౬ ||

సర్వాన్ కామానవాప్నోతి దైవతైరపి దుర్లభమ్ |
ఏతజ్జపైర్మహాలక్ష్మీశ్చంచలాప్యచలా భవేత్ || ౨౭ ||

రత్నాన్యశ్వాన్ గజాన్ భూతీర్లభతే శీఘ్రమేవ హి |
స్వర్ణరాశిమవాప్నోతి చాక్షయాం నాత్ర సంశయః || ౨౮ ||

ధేనుం చింతామణిం కల్పద్రుమం శీఘ్రమవాప్నుయాత్ |
నిత్యమష్టోత్తరశతం యో జపేత్ స్తోత్రముత్తమమ్ || ౨౯ ||

మండలార్ధాచ్చ ప్రాగేవ స్వర్ణరాశిమనుత్తమమ్ |
సతతం ధ్యాయతే తస్మై దర్శయత్యేవ నిశ్చయః || ౩౦ ||

నిత్యం చ త్రిపురాభక్తైః స్వర్ణాకర్షణభైరవః |
యత్నేన సర్వదోపాస్యః సర్వకామప్రదాయకః || ౩౧ ||

ఇతి శ్రీరుద్రయామలే శ్రీత్రిపురాసిద్ధాంతే దక్షిణామూర్తి ప్రోక్తం శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రమ్ ||


మరిన్ని శ్రీ భైరవ స్తోత్రాలు చూడండి.




స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed