Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
అగణితగుణగణమప్రమేయమాద్యం
సకలజగత్స్థితిసంయమాది హేతుమ్ |
ఉపరతమనోయోగిహృన్మందిరం తం
సతతమహం దక్షిణామూర్తిమీడే || ౧ ||
నిరవధిసుఖమిష్టదాతారమీడ్యం
నతజనమనస్తాపభేదైకదక్షమ్ |
భవవిపినదవాగ్నినామధేయం
సతతమహం దక్షిణామూర్తిమీడే || ౨ ||
త్రిభువనగురుమాగమైకప్రమాణం
త్రిజగత్కారణసూత్రయోగమాయమ్ |
రవిశతభాస్వరమీహితప్రదానం
సతతమహం దక్షిణామూర్తిమీడే || ౩ ||
అవిరతభవభావనాఽతిదూరం
పదపద్మద్వయభావినామదూరమ్ |
భవజలధిసుతారణాంఘ్రిపోతం
సతతమహం దక్షిణామూర్తిమీడే || ౪ ||
కృతనిలయమనిశం వటాకమూలే
నిగమశిఖావ్రాతబోధితైకరూపమ్ |
ధృతముద్రాంగుళిగమ్యచారుబోధం
సతతమహం దక్షిణామూర్తిమీడే || ౫ ||
ద్రుహిణసుతపూజితాంఘ్రిపద్మం
పదపద్మానతమోక్షదానదక్షమ్ |
కృతగురుకులవాసయోగిమిత్రం
సతతమహం దక్షిణామూర్తిమీడే || ౬ ||
యతివరహృదయే సదా విభాంతం
రతిపతిశతకోటిసుందరాంగమాద్యమ్ |
పరహితనిరతాత్మనాం సుసేవ్యం
సతతమహం దక్షిణామూర్తిమీడే || ౭ ||
స్మితధవళవికాసితాననాబ్జం
శ్రుతిసులభం వృషభాధిరూఢగాత్రమ్ |
సితజలజసుశోభిదేహకాంతిం
సతతమహం దక్షిణామూర్తిమీడే || ౮ ||
వృషభకృతమిదమిష్టసిద్ధిదం
గురువరదేవసన్నిధౌ పఠేద్యః |
సకలదురితదుఃఖవర్గహానిం
వ్రజతి చిరం జ్ఞానవాన్ శంభులోకమ్ || ౯ ||
ఇతి శ్రీవృషభదేవ కృత శ్రీ దక్షిణామూర్త్యష్టకమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.


