Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
|| తారాసమాధానమ్ ||
తథా బ్రువాణం సౌమిత్రిం ప్రదీప్తమివ తేజసా |
అబ్రవీల్లక్ష్మణం తారా తారాధిపనిభాననా || ౧ ||
నైవం లక్ష్మణ వక్తవ్యో నాయం పరుషమర్హతి |
హరీణామీశ్వరః శ్రోతుం తవ వక్త్రాద్విశేషతః || ౨ ||
నైవాకృతజ్ఞః సుగ్రీవో న శఠో నాపి దారుణః |
నైవానృతకథో వీర న జిహ్మశ్చ కపీశ్వరః || ౩ ||
ఉపకారం కృతం వీరో నాప్యయం విస్మృతః కపిః |
రామేణ వీర సుగ్రీవో యదన్యైర్దుష్కరం రణే || ౪ ||
రామప్రసాదాత్కీర్తిం చ కపిరాజ్యం చ శాశ్వతమ్ |
ప్రాప్తవానిహ సుగ్రీవో రుమాం మాం చ పరంతప || ౫ ||
సుదుఃఖం శయితః పూర్వం ప్రాప్యేదం సుఖముత్తమమ్ |
ప్రాప్తకాలం న జానీతే విశ్వామిత్రో యథా మునిః || ౬ ||
ఘృతాచ్యాం కిల సంసక్తో దశ వర్షాణి లక్ష్మణ |
అహోఽమన్యత ధర్మాత్మా విశ్వామిత్రో మహామునిః || ౭ ||
స హి ప్రాప్తం న జానీతే కాలం కాలవిదాం వరః |
విశ్వామిత్రో మహాతేజాః కిం పునర్యః పృథగ్జనః || ౮ ||
దేహధర్మం గతస్యాస్య పరిశ్రాంతస్య లక్ష్మణ |
అవితృప్తస్య కామేషు కామం క్షంతుమిహార్హసి || ౯ ||
న చ రోషవశం తాత గంతుమర్హసి లక్ష్మణ |
నిశ్చయార్థమవిజ్ఞాయ సహసా ప్రాకృతో యథా || ౧౦ ||
సత్త్వయుక్తా హి పురుషాస్త్వద్విధాః పురుషర్షభ |
అవిమృశ్య న రోషస్య సహసా యాంతి వశ్యతామ్ || ౧౧ ||
ప్రసాదయే త్వాం ధర్మజ్ఞ సుగ్రీవార్థే సమాహితా |
మహాన్ రోషసముత్పన్నః సంరంభస్త్యజ్యతామయమ్ || ౧౨ ||
రుమాం మాం కపిరాజ్యం చ ధనధాన్యవసూని చ |
రామప్రియార్థం సుగ్రీవస్త్యజేదితి మతిర్మమ || ౧౩ ||
సమానేష్యతి సుగ్రీవః సీతయా సహ రాఘవమ్ |
శశాంకమివ రోహిణ్యా నిహత్వా రావణం రణే || ౧౪ ||
శతకోటిసహస్రాణి లంకాయాం కిల రాక్షసాః |
అయుతాని చ షట్త్రింశత్సహస్రాణి శతాని చ || ౧౫ ||
అహత్వా తాంశ్చ దుర్ధర్షాన్ రాక్షసాన్ కామరూపిణః |
న శక్యో రావణో హంతుం యేన సా మైథిలీ హృతా || ౧౬ ||
తే న శక్యా రణే హంతుమసహాయేన లక్ష్మణ |
రావణః క్రూరకర్మా చ సుగ్రీవేణ విశేషతః || ౧౭ ||
ఏవమాఖ్యాతవాన్ వాలీ స హ్యభిజ్ఞో హరీశ్వరః |
ఆగమస్తు న మే వ్యక్తః శ్రవణాత్తద్బ్రవీమ్యహమ్ || ౧౮ ||
త్వత్సహాయనిమిత్తం వై ప్రేషితా హరిపుంగవాః |
ఆనేతుం వానరాన్ యుద్ధే సుబహూన్ హరియూథపాన్ || ౧౯ ||
తాంశ్చ ప్రతీక్షమాణోఽయం విక్రాంతాన్ సుమహాబలాన్ |
రాఘవస్యార్థసిద్ధ్యర్థం న నిర్యాతి హరీశ్వరః || ౨౦ ||
కృతాఽత్ర సంస్థా సౌమిత్రే సుగ్రీవేణ యథా పురా |
అద్య తైర్వానరైః సర్వైరాగంతవ్యం మహాబలైః || ౨౧ ||
ఋక్షకోటిసహస్రాణి గోలాంగూలశతాని చ |
అద్య త్వాముపయాస్యంతి జహి కోపమరిందమ |
కోట్యోఽనేకాస్తు కాకుత్స్థ కపీనాం దీప్తతేజసామ్ || ౨౨ ||
తవ హి ముఖమిదం నిరీక్ష్య కోపాత్
క్షతజనిభే నయనే నిరీక్షమాణాః |
హరివరవనితా న యాంతి శాంతిం
ప్రథమభయస్య హి శంకితాః స్మ సర్వాః || ౨౩ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే పంచత్రింశః సర్గః || ౩౫ ||
సంపూర్ణ వాల్మీకి రామాయణే కిష్కింధాకాండ చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.