Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ దశకము “నారాయణీయం ” పారాయణ గ్రంథములో ఉన్నది. Click here to buy.)
నారాయణీయం షణ్ణవతితమదశకమ్ (౯౬) – భగవద్విభూతయః తథా జ్ఞానకర్మభక్తియోగాః
త్వం హి బ్రహ్మైవ సాక్షాత్ పరమురుమహిమన్నక్షరాణామకార-
-స్తారో మంత్రేషు రాజ్ఞాం మనురసి మునిషు త్వం భృగుర్నారదోఽపి |
ప్రహ్లాదో దానవానాం పశుషు చ సురభిః పక్షిణాం వైనతేయో
నాగానామస్యనంతః సురసరిదపి చ స్రోతసాం విశ్వమూర్తే || ౯౬-౧ ||
బ్రహ్మణ్యానాం బలిస్త్వం క్రతుషు చ జపయజ్ఞోఽసి వీరేషు పార్థో
భక్తానాముద్ధవస్త్వం బలమసి బలినాం ధామ తేజస్వినాం త్వమ్ |
నాస్త్యంతస్త్వద్విభూతేర్వికసదతిశయం వస్తు సర్వం త్వమేవ
త్వం జీవస్త్వం ప్రధానం యదిహ భవదృతే తన్న కించిత్ ప్రపంచే || ౯౬-౨ ||
ధర్మం వర్ణాశ్రమాణాం శ్రుతిపథవిహితం త్వత్పరత్వేన భక్త్యా
కుర్వంతోఽంతర్విరాగే వికసతి శనకైః సంత్యజంతో లభంతే |
సత్తాస్ఫూర్తిప్రియత్వాత్మకమఖిలపదార్థేషు భిన్నేష్వభిన్నం
నిర్మూలం విశ్వమూలం పరమమహమితి త్వద్విబోధం విశుద్ధమ్ || ౯౬-౩ ||
జ్ఞానం కర్మాపి భక్తిస్త్రితయమిహ భవత్ప్రాపకం తత్ర తావ-
-న్నిర్విణ్ణానామశేషే విషయ ఇహ భవేత్ జ్ఞానయోగేఽధికారః |
సక్తానాం కర్మయోగస్త్వయి హి వినిహితో యే తు నాత్యంతసక్తాః
నాప్యత్యంతం విరక్తాస్త్వయి చ ధృతరసా భక్తియోగో హ్యమీషామ్ || ౯౬-౪ ||
జ్ఞానం త్వద్భక్తతాం వా లఘు సుకృతవశాన్మర్త్యలోకే లభంతే
తస్మాత్ తత్రైవ జన్మ స్పృహయతి భగవన్ నాకగో నారకో వా |
ఆవిష్టం మాం తు దైవాద్భవజలనిధిపోతాయితే మర్త్యదేహే
త్వం కృత్వా కర్ణధారం గురుమనుగుణవాతాయితస్తారయేథాః || ౯౬-౫ ||
అవ్యక్తం మార్గయంతః శ్రుతిభిరపి నయైః కేవలజ్ఞానలుబ్ధాః
క్లిశ్యంతేఽతీవ సిద్ధిం బహుతరజనుషామంత ఏవాప్నువంతి |
దూరస్థః కర్మయోగోఽపి చ పరమఫలే నన్వయం భక్తియోగ-
-స్త్వామూలాదేవ హృద్యస్త్వరితమయి భవత్ప్రాపకో వర్ధతాం మే || ౯౬-౬ ||
జ్ఞానాయైవాతియత్నం మునిరపవదతే బ్రహ్మతత్త్వం తు శ్రుణ్వన్
గాఢం త్వత్పాదభక్తిం శరణమయతి యస్తస్య ముక్తిః కరాగ్రే |
త్వద్ధ్యానేఽపీహ తుల్యా పునరసుకరతా చిత్తచాంచల్యహేతో-
-రభ్యాసాదాశు శక్యం తదపి వశయితుం త్వత్కృపాచారుతాభ్యామ్ || ౯౬-౭ ||
నిర్విణ్ణః కర్మమార్గే ఖలు విషమతమే త్వత్కథాదౌ చ గాఢం
జాతశ్రద్ధోఽపి కామానయి భువనపతే నైవ శక్నోమి హాతుమ్ |
తద్భూయో నిశ్చయేన త్వయి నిహితమనా దోషబుద్ధ్యా భజంస్తాన్
పుష్ణీయాం భక్తిమేవ త్వయి హృదయగతే మంక్షు నంక్ష్యంతి సంగాః || ౯౬-౮ ||
కశ్చిత్ క్లేశార్జితార్థక్షయవిమలమతిర్నుద్యమానో జనౌఘైః
ప్రాగేవం ప్రాహ విప్రో న ఖలు మమ జనః కాలకర్మగ్రహా వా |
చేతో మే దుఃఖహేతుస్తదిహ గుణగణం భావయత్ సర్వకారీ-
-త్యుక్త్వా శాంతో గతస్త్వాం మమ చ కురు విభో తాదృశీం చిత్తశాంతిమ్ || ౯౬-౯ ||
ఐలః ప్రాగుర్వశీం ప్రత్యతివివశమనాః సేవమానశ్చిరం తాం
గాఢం నిర్విద్య భూయో యువతిసుఖమిదం క్షుద్రమేవేతి గాయన్ |
త్వద్భక్తిం ప్రాప్య పూర్ణః సుఖతరమచరత్ తద్వదుద్ధూతసంగం
భక్తోత్తంసం క్రియా మాం పవనపురపతే హంత మే రుంధి రోగాన్ || ౯౬-౧౦ ||
ఇతి షణ్ణవతితమదశకం సమాప్తమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన దశకము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
నారాయణీయం
(నిత్య పారాయణ గ్రంథము)
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.


