Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / English (IAST)
షట్షష్టితమదశకమ్ (౬౬) – గోపీజనాహ్లాదనమ్ |
ఉపయాతానాం సుదృశాం కుసుమాయుధబాణపాతవివశానామ్ |
అభివాఞ్ఛితం విధాతుం కృతమతిరపి తా జగాథ వామమివ || ౬౬-౧ ||
గగనగతం మునినివహం శ్రావయితుం జగిథ కులవధూధర్మమ్ |
ధర్మ్యం ఖలు తే వచనం కర్మ తు నో నిర్మలస్య విశ్వాస్యమ్ || ౬౬-౨ ||
ఆకర్ణ్య తే ప్రతీపాం వాణీమేణీదృశః పరం దీనాః |
మా మా కరుణాసిన్ధో పరిత్యజేత్యతిచిరం విలేపుస్తాః || ౬౬-౩ ||
తాసాం రుదితైర్లపితైః కరుణాకులమానసో మురారే త్వమ్ |
తాభిః సమం ప్రవృత్తో యమునాపులినేషు కామమభిరన్తుమ్ || ౬౬-౪ ||
చన్ద్రకరస్యన్దలస-త్సున్దరయమునాతటాన్తవీథీషు |
గోపీజనోత్తరీయైరాపాదితసంస్తరో న్యషీదస్త్వమ్ || ౬౬-౫ ||
సుమధురనర్మాలపనైః కరసఙ్గ్రహణైశ్చ చుంబనోల్లాసైః |
గాఢాలిఙ్గనసఙ్గై-స్త్వమఙ్గనాలోకమాకులీచకృషే || ౬౬-౬ ||
వాసోహరణదినే యద్వాసోహరణం ప్రతిశ్రుతం తాసామ్ |
తదపి విభో రసవివశస్వాన్తానాం కాన్తసుభ్రువామదధాః || ౬౬-౭ ||
కన్దలితఘర్మలేశం కున్దమృదుస్మేరవక్త్రపాథోజమ్ |
నన్దసుత త్వాం త్రిజగత్సున్దరముపగూహ్య నన్దితా బాలాః || ౬౬-౮ ||
విరహేష్వఙ్గారమయః శృఙ్గారమయశ్చ సఙ్గమేఽపి త్వమ్
నితరామఙ్గారమయస్తత్ర పునః సఙ్గమేఽపి చిత్రమిదమ్ || ౬౬-౯ ||
రాధాతుఙ్గపయోధర-సాధుపరీరంభలోలుపాత్మానమ్ |
ఆరాధయే భవన్తం పవనపురాధీశ శమయ సకలగదాన్ || ౬౬-౧౦ ||
ఇతి షట్షష్టితమదశకం సమాప్తమ్ |
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.