Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / English (IAST)
త్రయస్త్రింశదశకమ్ (౩౩) – అంబరీషచరితమ్
వైవస్వతాఖ్యమనుపుత్రనభాగజాత-
నాభాగనామకనరేన్ద్రసుతోఽంబరీషః |
సప్తార్ణవావృతమహీదయితోఽపి రేమే
త్వత్సఙ్గిషు త్వయి చ మగ్నమనాస్సదైవ || ౩౩-౧ ||
త్వత్ప్రీతయే సకలమేవ వితన్వతోఽస్య
భక్త్యైవ దేవ నచిరాదభృథాః ప్రసాదమ్ |
యేనాస్య యాచనమృతేఽప్యభిరక్షణార్థం
చక్రం భవాన్ప్రవితతార సహస్రధారమ్ || ౩౩-౨ ||
స ద్వాదశీవ్రతమథో భవదర్చనార్థం
వర్షం దధౌ మధువనే యమునోపకణ్ఠే |
పత్న్యా సమం సుమనసా మహతీం వితన్వన్
పూజాం ద్విజేషు విసృజన్పశుషష్టికోటిమ్ || ౩౩-౩ ||
తత్రాథ పారణదినే భవదర్చనాన్తే
దుర్వాససాఽస్య మునినా భవనం ప్రపేదే |
భోక్తుం వృతశ్చస నృపేణ పరార్తిశీలో
మన్దం జగామ యమునాం నియమాన్విధాస్యన్ || ౩౩-౪ ||
రాజ్ఞాథ పారణముహూర్తసమాప్తిఖేదా-
ద్వారైవ పారణమకారి భవత్పరేణ |
ప్రాప్తో మునిస్తదథ దివ్యదృశా విజానన్
క్షిప్యన్ క్రుధోద్ధృతజటో వితతాన కృత్యామ్ || ౩౩-౫ ||
కృత్యాం చ తామసిధరాం భువనం దహన్తీ-
మగ్రేఽభివీక్ష్యనృపతిర్న పదాచ్చకమ్పే |
త్వద్భక్తబాధమభివీక్ష్య సుదర్శనం తే
కృత్యానలం శలభయన్మునిమన్వధావీత్ || ౩౩-౬ ||
ధావన్నశేషభువనేషు భియా స పశ్యన్
విశ్వత్ర చక్రమపి తే గతవాన్విరిఞ్చమ్ |
కః కాలచక్రమతిలఙ్ఘయతీత్యపాస్తః
శర్వం యయౌ స చ భవన్తమవన్దతైవ || ౩౩-౭ ||
భూయో భవన్నిలయమేత్య మునిం నమన్తం
ప్రోచే భవానహమృషే నను భక్తదాసః |
జ్ఞానం తపశ్చ వినయాన్వితమేవ మాన్యం
యాహ్యంబరీషపదమేవ భజేతి భూమన్ || ౩౩-౮ ||
తావత్సమేత్య మునినా స గృహీతపాదో
రాజాఽపసృత్య భవదస్త్రమసావనౌషీత్ |
చక్రే గతే మునిరదాదఖిలాశిషోఽస్మై
త్వద్భక్తిమాగసి కృతేఽపి కృపాం చ శంసన్ || ౩౩-౯ ||
రాజా ప్రతీక్ష్య మునిమేకసమామనాశ్వాన్
సంభోజ్య సాధు తమృషిం విసృజన్ప్రసన్నమ్ |
భుక్త్వా స్వయం త్వయి తతోఽపి దృఢం రతోఽభూ-
త్సాయుజ్యమాప చ స మాం పవనేశ పాయాః || ౩౩-౧౦ ||
ఇతి త్రయస్త్రింశదశకం సమాప్తమ్ ||
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.