Shraddha Suktam (Yajurveda) – శ్రద్ధా సూక్తం (యజుర్వేదీయ)



(గమనిక: ఈ సూక్తం “శ్రీ బ్రహ్మ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)

(తై.బ్రా.౨.౮.౮.౬)

శ్ర॒ద్ధాయా॒ఽగ్నిః సమి॑ధ్యతే |
శ్ర॒ద్ధయా॑ విన్దతే హ॒విః |
శ్ర॒ద్ధాం భగ॑స్య మూ॒ర్ధని॑ |
వచ॒సాఽఽవే॑దయామసి |
ప్రి॒యగ్గ్ శ్ర॑ద్ధే॒ దద॑తః |
ప్రి॒యగ్గ్ శ్ర॑ద్ధే॒ దిదా॑సతః |
ప్రి॒యం భో॒జేషు॒ యజ్వ॑సు ||

ఇ॒దం మ॑ ఉది॒తం కృ॑ధి |
యథా॑ దే॒వా అసు॑రేషు |
శ్ర॒ద్ధాము॒గ్రేషు॑ చక్రి॒రే |
ఏ॒వం భో॒జేషు॒ యజ్వ॑సు |
అ॒స్మాక॑ముది॒తం కృ॑ధి |
శ్ర॒ద్ధాం దే॑వా॒ యజ॑మానాః |
వా॒యుగో॑పా॒ ఉపా॑సతే |
శ్ర॒ద్ధాగ్ం హృ॑ద॒య్య॑యాఽఽకూ”త్యా |
శ్ర॒ద్ధయా॑ హూయతే హ॒విః |
శ్ర॒ద్ధాం ప్రా॒తర్హ॑వామహే ||

శ్ర॒ద్ధాం మ॒ధ్యంది॑న॒o పరి॑ |
శ్ర॒ద్ధాగ్ం సూర్య॑స్య ని॒మృచి॑ |
శ్రద్ధే॒ శ్రద్ధా॑పయే॒హ మా” |
శ్ర॒ద్ధా దే॒వానధి॑వస్తే |
శ్ర॒ద్ధా విశ్వ॑మి॒దం జగ॑త్ |
శ్ర॒ద్ధాం కామ॑స్య మా॒తరమ్” |
హ॒విషా॑ వర్ధయామసి |


గమనిక: పైన ఇవ్వబడిన సూక్తం, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ బ్రహ్మ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని వేద సూక్తములు చూడండి.




స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed