Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
(శ్రీ గోపాల స్తోత్రం కూడా ఉన్నది చూడండి.)
శ్రీశం కమలపత్రాక్షం దేవకీనందనం హరిమ్ |
సుతసంప్రాప్తయే కృష్ణం నమామి మధుసూదనమ్ || ౧ ||
నమామ్యహం వాసుదేవం సుతసంప్రాప్తయే హరిమ్ |
యశోదాంకగతం బాలం గోపాలం నందనందనమ్ || ౨ ||
అస్మాకం పుత్రలాభాయ గోవిందం మునివందితమ్ |
నమామ్యహం వాసుదేవం దేవకీనందనం సదా || ౩ ||
గోపాలం డింభకం వందే కమలాపతిమచ్యుతమ్ |
పుత్రసంప్రాప్తయే కృష్ణం నమామి యదుపుంగవమ్ || ౪ ||
పుత్రకామేష్టిఫలదం కంజాక్షం కమలాపతిమ్ |
దేవకీనందనం వందే సుత సంప్రాప్తయే మమ || ౫ ||
పద్మాపతే పద్మనేత్ర పద్మనాభ జనార్దన |
దేహి మే తనయం శ్రీశ వాసుదేవ జగత్పతే || ౬ ||
యశోదాంకగతం బాలం గోవిందం మునివందితమ్ |
అస్మాకం పుత్ర లాభాయ నమామి శ్రీశమచ్యుతమ్ || ౭ ||
శ్రీపతే దేవదేవేశ దీనార్తిర్హరణాచ్యుత |
గోవింద మే సుతం దేహి నమామి త్వాం జనార్దన || ౮ ||
భక్తకామద గోవింద భక్తరక్ష శుభప్రద |
దేహి మే తనయం కృష్ణ రుక్మిణీవల్లభ ప్రభో || ౯ ||
రుక్మిణీనాథ సర్వేశ దేహి మే తనయం సదా |
భక్తమందార పద్మాక్ష త్వామహం శరణం గతః || ౧౦ ||
దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౧౧ ||
వాసుదేవ జగద్వంద్య శ్రీపతే పురుషోత్తమ |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౧౨ ||
కంజాక్ష కమలానాథ పరకారుణికోత్తమ |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౧౩ ||
లక్ష్మీపతే పద్మనాభ ముకుంద మునివందిత |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౧౪ ||
కార్యకారణరూపాయ వాసుదేవాయ తే సదా |
నమామి పుత్రలాభార్థం సుఖదాయ బుధాయ తే || ౧౫ ||
రాజీవనేత్ర శ్రీరామ రావణారే హరే కవే |
తుభ్యం నమామి దేవేశ తనయం దేహి మే హరే || ౧౬ ||
అస్మాకం పుత్రలాభాయ భజామి త్వాం జగత్పతే |
దేహి మే తనయం కృష్ణ వాసుదేవ రమాపతే || ౧౭ ||
శ్రీమానినీమానచోర గోపీవస్త్రాపహారక |
దేహి మే తనయం కృష్ణ వాసుదేవ జగత్పతే || ౧౮ ||
అస్మాకం పుత్రసంప్రాప్తిం కురుష్వ యదునందన |
రమాపతే వాసుదేవ ముకుంద మునివందిత || ౧౯ ||
వాసుదేవ సుతం దేహి తనయం దేహి మాధవ |
పుత్రం మే దేహి శ్రీకృష్ణ వత్సం దేహి మహాప్రభో || ౨౦ ||
డింభకం దేహి శ్రీకృష్ణ ఆత్మజం దేహి రాఘవ |
భక్తమందార మే దేహి తనయం నందనందన || ౨౧ ||
నందనం దేహి మే కృష్ణ వాసుదేవ జగత్పతే |
కమలానాథ గోవింద ముకుంద మునివందిత || ౨౨ ||
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
సుతం దేహి శ్రియం దేహి శ్రియం పుత్రం ప్రదేహి మే || ౨౩ ||
యశోదాస్తన్యపానజ్ఞం పిబంతం యదునందనమ్ |
వందేఽహం పుత్రలాభార్థం కపిలాక్షం హరిం సదా || ౨౪ ||
నందనందన దేవేశ నందనం దేహి మే ప్రభో |
రమాపతే వాసుదేవ శ్రియం పుత్రం జగత్పతే || ౨౫ ||
పుత్రం శ్రియం శ్రియం పుత్రం పుత్రం మే దేహి మాధవ |
అస్మాకం దీనవాక్యస్య అవధారయ శ్రీపతే || ౨౬ ||
గోపాలడింభ గోవింద వాసుదేవ రమాపతే |
అస్మాకం డింభకం దేహి శ్రియం దేహి జగత్పతే || ౨౭ ||
మద్వాంఛితఫలం దేహి దేవకీనందనాచ్యుత |
మమ పుత్రార్థితం ధన్యం కురుష్వ యదునందన || ౨౮ ||
యాచేఽహం త్వాం శ్రియం పుత్రం దేహి మే పుత్రసంపదమ్ |
భక్తచింతామణే రామ కల్పవృక్ష మహాప్రభో || ౨౯ ||
ఆత్మజం నందనం పుత్రం కుమారం డింభకం సుతమ్ |
అర్భకం తనయం దేహి సదా మే రఘునందన || ౩౦ ||
వందే సంతానగోపాలం మాధవం భక్తకామదమ్ |
అస్మాకం పుత్రసంప్రాప్త్యై సదా గోవిందమచ్యుతమ్ || ౩౧ ||
ఓంకారయుక్తం గోపాలం శ్రీయుక్తం యదునందనమ్ |
క్లీంయుక్తం దేవకీపుత్రం నమామి యదునాయకమ్ || ౩౨ ||
వాసుదేవ ముకుందేశ గోవింద మాధవాచ్యుత |
దేహి మే తనయం కృష్ణ రమానాథ మహాప్రభో || ౩౩ ||
రాజీవనేత్ర గోవింద కపిలాక్ష హరే ప్రభో |
సమస్త కామ్యవరద దేహి మే తనయం సదా || ౩౪ ||
అబ్జపద్మనిభ పద్మబృందరూప జగత్పతే |
దేహి మే వరసత్పుత్రం రూపనాయక మాధవ || ౩౫ ||
నందపాల ధరాపాల గోవింద యదునందన |
దేహి మే తనయం కృష్ణ రుక్మిణీవల్లభ ప్రభో || ౩౬ ||
దాసమందార గోవింద ముకుంద మాధవాచ్యుత |
గోపాల పుండరీకాక్ష దేహి మే తనయం శ్రియమ్ || ౩౭ ||
యదునాయక పద్మేశ నందగోపవధూసుత |
దేహి మే తనయం కృష్ణ శ్రీధర ప్రాణనాయక || ౩౮ ||
అస్మాకం వాంఛితం దేహి దేహి పుత్రం రమాపతే |
భగవన్ కృష్ణ సర్వేశ వాసుదేవ జగత్పతే || ౩౯ ||
రమాహృదయసంభార సత్యభామామనఃప్రియ |
దేహి మే తనయం కృష్ణ రుక్మిణీవల్లభ ప్రభో || ౪౦ ||
చంద్రసూర్యాక్ష గోవింద పుండరీకాక్ష మాధవ |
అస్మాకం భాగ్యసత్పుత్రం దేహి దేవ జగత్పతే || ౪౧ ||
కారుణ్యరూప పద్మాక్ష పద్మనాభసమర్చిత |
దేహి మే తనయం కృష్ణ దేవకీనందనందన || ౪౨ ||
దేవకీసుత శ్రీనాథ వాసుదేవ జగత్పతే |
సమస్తకామఫలద దేహి మే తనయం సదా || ౪౩ ||
భక్తమందార గంభీర శంకరాచ్యుత మాధవ |
దేహి మే తనయం గోపబాలవత్సల శ్రీపతే || ౪౪ ||
శ్రీపతే వాసుదేవేశ దేవకీప్రియనందన |
భక్తమందార మే దేహి తనయం జగతాం ప్రభో || ౪౫ ||
జగన్నాథ రమానాథ భూమినాథ దయానిధే |
వాసుదేవేశ సర్వేశ దేహి మే తనయం ప్రభో || ౪౬ ||
శ్రీనాథ కమలపత్రాక్ష వాసుదేవ జగత్పతే |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౪౭ ||
దాసమందార గోవింద భక్తచింతామణే ప్రభో |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౪౮ ||
గోవింద పుండరీకాక్ష రమానాథ మహాప్రభో |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౪౯ ||
శ్రీనాథ కమలపత్రాక్ష గోవింద మధుసూదన |
మత్పుత్రఫలసిద్ధ్యర్థం భజామి త్వాం జనార్దన || ౫౦ ||
స్తన్యం పిబంతం జననీముఖాంబుజం
విలోక్య మందస్మితముజ్జ్వలాంగమ్ |
స్పృశంతమన్యస్తనమంగుళీభిః
వందే యశోదాంకగతం ముకుందమ్ || ౫౧ ||
యాచేఽహం పుత్రసంతానం భవంతం పద్మలోచన |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౫౨ ||
అస్మాకం పుత్రసంపత్తేశ్చింతయామి జగత్పతే |
శీఘ్రం మే దేహి దాతవ్యం భవతా మునివందిత || ౫౩ ||
వాసుదేవ జగన్నాథ శ్రీపతే పురుషోత్తమ |
కురు మాం పుత్రదత్తం చ కృష్ణ దేవేంద్రపూజిత || ౫౪ ||
కురు మాం పుత్రదత్తం చ యశోదాప్రియనందన |
మహ్యం చ పుత్రసంతానం దాతవ్యం భవతా హరే || ౫౫ ||
వాసుదేవ జగన్నాథ గోవింద దేవకీసుత |
దేహి మే తనయం రామ కౌసల్యాప్రియనందన || ౫౬ ||
పద్మపత్రాక్ష గోవింద విష్ణో వామన మాధవ |
దేహి మే తనయం సీతాప్రాణనాయక రాఘవ || ౫౭ ||
కంజాక్ష కృష్ణ దేవేంద్రమండిత మునివందిత |
లక్ష్మణాగ్రజ శ్రీరామ దేహి మే తనయం సదా || ౫౮ ||
దేహి మే తనయం రామ దశరథప్రియనందన |
సీతానాయక కంజాక్ష ముచుకుందవరప్రద || ౫౯ ||
విభీషణస్య యా లంకా ప్రదత్తా భవతా పురా |
అస్మాకం తత్ప్రకారేణ తనయం దేహి మాధవ || ౬౦ ||
భవదీయపదాంభోజే చింతయామి నిరంతరమ్ |
దేహి మే తనయం సీతాప్రాణవల్లభ రాఘవ || ౬౧ ||
రామ మత్కామ్యవరద పుత్రోత్పత్తిఫలప్రద |
దేహి మే తనయం శ్రీశ కమలాసనవందిత || ౬౨ ||
రామ రాఘవ సీతేశ లక్ష్మణానుజ దేహి మే |
భాగ్యవత్ పుత్రసంతానం దశరథాత్మజ శ్రీపతే || ౬౩ ||
దేవకీగర్భసంజాత యశోదాప్రియనందన |
దేహి మే తనయం రామ కృష్ణ గోపాల మాధవ || ౬౪ ||
కృష్ణ మాధవ గోవింద వామనాచ్యుత శంకర |
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక || ౬౫ ||
గోపబాల మహాధన్య గోవిందాచ్యుత మాధవ |
దేహి మే తనయం కృష్ణ వాసుదేవ జగత్పతే || ౬౬ ||
దిశతు దిశతు పుత్రం దేవకీనందనోఽయం
దిశతు దిశతు శీఘ్రం భాగ్యవత్ పుత్రలాభమ్ |
దిశతు దిశతు శ్రీశో రాఘవో రామచంద్రో
దిశతు దిశతు పుత్రం వంశవిస్తారహేతోః || ౬౭ ||
దీయతాం వాసుదేవేన తనయో మత్ ప్రియః సుతః |
కుమారో నందనః సీతానాయకేన సదా మమ || ౬౮ ||
రామ రాఘవ గోవింద దేవకీసుత మాధవ |
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక || ౬౯ ||
వంశవిస్తారకం పుత్రం దేహి మే మధుసూదన |
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః || ౭౦ ||
మమాభీష్ట సుతం దేహి కంసారే మాధవాచ్యుత |
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః || ౭౧ ||
చంద్రార్కకల్పపర్యంతం తనయం దేహి మాధవ |
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః || ౭౨ ||
విద్యావంతం బుద్ధిమంతం శ్రీమంతం తనయం సదా |
దేహి మే తనయం కృష్ణ దేవకీనందన ప్రభో || ౭౩ ||
నమామి త్వాం పద్మనేత్ర సుతలాభాయ కామదమ్ |
ముకుందం పుండరీకాక్షం గోవిందం మధుసూదనమ్ || ౭౪ ||
భగవన్ కృష్ణ గోవింద సర్వకామఫలప్రద |
దేహి మే తనయం స్వామిన్ త్వామహం శరణం గతః || ౭౫ ||
స్వామిన్ త్వం భగవన్ రామ కృష్ణ మాధవ కామద |
దేహి మే తనయం నిత్యం త్వామహం శరణం గతః || ౭౬ ||
తనయం దేహి గోవింద కంజాక్ష కమలాపతే |
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః || ౭౭ ||
పద్మాపతే పద్మనేత్ర ప్రద్యుమ్నజనక ప్రభో |
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః || ౭౮ ||
శంఖ చక్ర గదా ఖడ్గ శార్ఙ్గపాణే రమాపతే |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౭౯ ||
నారాయణ రమానాథ రాజీవపత్రలోచన |
సుతం మే దేహి దేవేశ పద్మపద్మానువందిత || ౮౦ ||
రామ మాధవ గోవింద దేవకీవరనందన |
రుక్మిణీనాథ సర్వేశ నారదాదిసురార్చిత || ౮౧ ||
దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే |
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక || ౮౨ ||
మునివందిత గోవింద రుక్మిణీవల్లభ ప్రభో |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౮౩ ||
గోపికార్జితపంకేజమరందాసక్తమానస |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౮౪ ||
రమాహృదయపంకేజలోల మాధవ కామద |
మమాభీష్ట సుతం దేహి త్వామహం శరణం గతః || ౮౫ ||
వాసుదేవ రమానాథ దాసానాం మంగళప్రద |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౮౬ ||
కళ్యాణప్రద గోవింద మురారే మునివందిత |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౮౭ ||
పుత్రప్రద ముకుందేశ రుక్మిణీవల్లభ ప్రభో |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౮౮ ||
పుండరీకాక్ష గోవింద వాసుదేవ జగత్పతే |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౮౯ ||
దయానిధే వాసుదేవ ముకుంద మునివందిత |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౯౦ ||
పుత్రసంపత్ప్రదాతారం గోవిందం దేవపూజితమ్ |
వందామహే సదా కృష్ణం పుత్రలాభప్రదాయినమ్ || ౯౧ ||
కారుణ్యనిధయే గోపీవల్లభాయ మురారయే |
నమస్తే పుత్రలాభార్థం దేహి మే తనయం విభో || ౯౨ ||
నమస్తస్మై రమేశాయ రుక్మిణీవల్లభాయ తే |
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక || ౯౩ ||
నమస్తే వాసుదేవాయ నిత్యశ్రీకాముకాయ చ |
పుత్రదాయ చ సర్పేంద్రశాయినే రంగశాయినే || ౯౪ ||
రంగశాయిన్ రమానాథ మంగళప్రద మాధవ |
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక || ౯౫ ||
దాసస్య మే సుతం దేహి దీనమందార రాఘవ |
సుతం దేహి సుతం దేహి పుత్రం దేహి రమాపతే || ౯౬ ||
యశోదాతనయాభీష్ట పుత్రదానరతః సదా |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౯౭ ||
మదిష్టదేవ గోవింద వాసుదేవ జనార్దన |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః || ౯౮ ||
నీతిమాన్ ధనవాన్ పుత్రో విద్యావాంశ్చ ప్రజాపతే |
భగవంస్త్వత్ కృపాయాశ్చ వాసుదేవేంద్రపూజిత || ౯౯ ||
యః పఠేత్ పుత్రశతకం సోఽపి సత్పుత్రవాన్ భవేత్ |
శ్రీవాసుదేవకథితం స్తోత్రరత్నం సుఖాయ చ || ౧౦౦ ||
జపకాలే పఠేన్నిత్యం పుత్రలాభం ధనం శ్రియమ్ |
ఐశ్వర్యం రాజసమ్మానం సద్యో యాతి న సంశయః || ౧౦౧ ||
ఇతి శ్రీ సంతాన గోపాల స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కృష్ణ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Very good information. I am a regular reader.
Dear Sir/Madam,
My father expired 2 months back. Can I start chant this stotram within 1 year of my father’s death?
Thanks,
Suresh