Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “నవగ్రహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
శ్రీ కేతు అష్టోత్తరశతనామ స్తోత్రం >>
ఓం కేతవే నమః |
ఓం స్థూలశిరసే నమః |
ఓం శిరోమాత్రాయ నమః |
ఓం ధ్వజాకృతయే నమః |
ఓం నవగ్రహయుతాయ నమః |
ఓం సింహికాసురీగర్భసంభవాయ నమః |
ఓం మహాభీతికరాయ నమః |
ఓం చిత్రవర్ణాయ నమః |
ఓం పింగళాక్షకాయ నమః | ౯
ఓం ఫలోధూమ్రసంకాశాయ నమః |
ఓం తీక్ష్ణదంష్ట్రాయ నమః |
ఓం మహోరగాయ నమః |
ఓం రక్తనేత్రాయ నమః |
ఓం చిత్రకారిణే నమః |
ఓం తీవ్రకోపాయ నమః |
ఓం మహాసురాయ నమః |
ఓం క్రూరకంఠాయ నమః |
ఓం క్రోధనిధయే నమః | ౧౮
ఓం ఛాయాగ్రహవిశేషకాయ నమః |
ఓం అంత్యగ్రహాయ నమః |
ఓం మహాశీర్షాయ నమః |
ఓం సూర్యారయే నమః |
ఓం పుష్పవద్గ్రహిణే నమః |
ఓం వరహస్తాయ నమః |
ఓం గదాపాణయే నమః |
ఓం చిత్రవస్త్రధరాయ నమః |
ఓం చిత్రధ్వజపతాకాయ నమః | ౨౭
ఓం ఘోరాయ నమః |
ఓం చిత్రరథాయ నమః |
ఓం శిఖినే నమః |
ఓం కుళుత్థభక్షకాయ నమః |
ఓం వైడూర్యాభరణాయ నమః |
ఓం ఉత్పాతజనకాయ నమః |
ఓం శుక్రమిత్రాయ నమః |
ఓం మందసఖాయ నమః |
ఓం గదాధరాయ నమః | ౩౬
ఓం నాకపతయే నమః |
ఓం అంతర్వేదీశ్వరాయ నమః |
ఓం జైమినీగోత్రజాయ నమః |
ఓం చిత్రగుప్తాత్మనే నమః |
ఓం దక్షిణాముఖాయ నమః |
ఓం ముకుందవరపాత్రాయ నమః |
ఓం మహాసురకులోద్భవాయ నమః |
ఓం ఘనవర్ణాయ నమః |
ఓం లంబదేహాయ నమః | ౪౫
ఓం మృత్యుపుత్రాయ నమః |
ఓం ఉత్పాతరూపధారిణే నమః |
ఓం అదృశ్యాయ నమః |
ఓం కాలాగ్నిసన్నిభాయ నమః |
ఓం నృపీడాయ నమః |
ఓం గ్రహకారిణే నమః |
ఓం సర్వోపద్రవకారకాయ నమః |
ఓం చిత్రప్రసూతాయ నమః |
ఓం అనలాయ నమః | ౫౪
ఓం సర్వవ్యాధివినాశకాయ నమః |
ఓం అపసవ్యప్రచారిణే నమః |
ఓం నవమే పాపదాయకాయ నమః |
ఓం పంచమే శోకదాయ నమః |
ఓం ఉపరాగఖేచరాయ నమః |
ఓం అతిపురుషకర్మణే నమః |
ఓం తురీయే సుఖప్రదాయ నమః |
ఓం తృతీయే వైరదాయ నమః |
ఓం పాపగ్రహాయ నమః | ౬౩
ఓం స్ఫోటకారకాయ నమః |
ఓం ప్రాణనాథాయ నమః |
ఓం పంచమే శ్రమకారకాయ నమః |
ఓం ద్వితీయేఽస్ఫుటవాగ్దాత్రే నమః |
ఓం విషాకులితవక్త్రకాయ నమః |
ఓం కామరూపిణే నమః |
ఓం సింహదంతాయ నమః |
ఓం సత్యే అనృతవతే నమః |
ఓం చతుర్థే మాతృనాశాయ నమః | ౭౨
ఓం నవమే పితృనాశకాయ నమః |
ఓం అంత్యే వైరప్రదాయ నమః |
ఓం సుతానందనబంధకాయ నమః |
ఓం సర్పాక్షిజాతాయ నమః |
ఓం అనంగాయ నమః |
ఓం కర్మరాశ్యుద్భవాయ నమః |
ఓం ఉపాంతే కీర్తిదాయ నమః |
ఓం సప్తమే కలహప్రదాయ నమః |
ఓం అష్టమే వ్యాధికర్త్రే నమః | ౮౧
ఓం ధనే బహుసుఖప్రదాయ నమః |
ఓం జననే రోగదాయ నమః |
ఓం ఊర్ధ్వమూర్ధజాయ నమః |
ఓం గ్రహనాయకాయ నమః |
ఓం పాపదృష్టయే నమః |
ఓం ఖేచరాయ నమః |
ఓం శాంభవాయ నమః |
ఓం అశేషపూజితాయ నమః |
ఓం శాశ్వతాయ నమః | ౯౦
ఓం నటాయ నమః |
ఓం శుభాఽశుభఫలప్రదాయ నమః |
ఓం ధూమ్రాయ నమః |
ఓం సుధాపాయినే నమః |
ఓం అజితాయ నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం సింహాసనాయ నమః |
ఓం కేతుమూర్తయే నమః |
ఓం రవీందుద్యుతినాశకాయ నమః | ౯౯
ఓం అమరాయ నమః |
ఓం పీడకాయ నమః |
ఓం అమర్త్యాయ నమః |
ఓం విష్ణుదృష్టాయ నమః |
ఓం అసురేశ్వరాయ నమః |
ఓం భక్తరక్షాయ నమః |
ఓం వైచిత్ర్యకపటస్యందనాయ నమః |
ఓం విచిత్రఫలదాయినే నమః |
ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః | ౧౦౮
ఇతి శ్రీ కేతు అష్టోత్తరశతనామావళిః |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
నవగ్రహ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.