Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “నవగ్రహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
శ్రీ అంగారక అష్టోత్తర శతనామ స్తోత్రం >>
ఓం మహీసుతాయ నమః |
ఓం మహాభాగాయ నమః |
ఓం మంగళాయ నమః |
ఓం మంగళప్రదాయ నమః |
ఓం మహావీరాయ నమః |
ఓం మహాశూరాయ నమః |
ఓం మహాబలపరాక్రమాయ నమః |
ఓం మహారౌద్రాయ నమః |
ఓం మహాభద్రాయ నమః | ౯
ఓం మాననీయాయ నమః |
ఓం దయాకరాయ నమః |
ఓం మానదాయ నమః |
ఓం అమర్షణాయ నమః |
ఓం క్రూరాయ నమః |
ఓం తాపపాపవివర్జితాయ నమః |
ఓం సుప్రతీపాయ నమః |
ఓం సుతామ్రాక్షాయ నమః |
ఓం సుబ్రహ్మణ్యాయ నమః | ౧౮
ఓం సుఖప్రదాయ నమః |
ఓం వక్రస్తంభాదిగమనాయ నమః |
ఓం వరేణ్యాయ నమః |
ఓం వరదాయ నమః |
ఓం సుఖినే నమః |
ఓం వీరభద్రాయ నమః |
ఓం విరూపాక్షాయ నమః |
ఓం విదూరస్థాయ నమః |
ఓం విభావసవే నమః | ౨౭
ఓం నక్షత్రచక్రసంచారిణే నమః |
ఓం క్షత్రపాయ నమః |
ఓం క్షాత్రవర్జితాయ నమః |
ఓం క్షయవృద్ధివినిర్ముక్తాయ నమః |
ఓం క్షమాయుక్తాయ నమః |
ఓం విచక్షణాయ నమః |
ఓం అక్షీణఫలదాయ నమః |
ఓం చక్షుర్గోచరాయ నమః |
ఓం శుభలక్షణాయ నమః | ౩౬
ఓం వీతరాగాయ నమః |
ఓం వీతభయాయ నమః |
ఓం విజ్వరాయ నమః |
ఓం విశ్వకారణాయ నమః |
ఓం నక్షత్రరాశిసంచారాయ నమః |
ఓం నానాభయనికృంతనాయ నమః |
ఓం కమనీయాయ నమః |
ఓం దయాసారాయ నమః |
ఓం కనత్కనకభూషణాయ నమః | ౪౫
ఓం భయఘ్నాయ నమః |
ఓం భవ్యఫలదాయ నమః |
ఓం భక్తాభయవరప్రదాయ నమః |
ఓం శత్రుహంత్రే నమః |
ఓం శమోపేతాయ నమః |
ఓం శరణాగతపోషకాయ నమః |
ఓం సాహసాయ నమః |
ఓం సద్గుణాయ నమః |
ఓం అధ్యక్షాయ నమః | ౫౪
ఓం సాధవే నమః |
ఓం సమరదుర్జయాయ నమః |
ఓం దుష్టదూరాయ నమః |
ఓం శిష్టపూజ్యాయ నమః |
ఓం సర్వకష్టనివారకాయ నమః |
ఓం దుశ్చేష్టవారకాయ నమః |
ఓం దుఃఖభంజనాయ నమః |
ఓం దుర్ధరాయ నమః |
ఓం హరయే నమః | ౬౩
ఓం దుఃస్వప్నహంత్రే నమః |
ఓం దుర్ధర్షాయ నమః |
ఓం దుష్టగర్వవిమోచకాయ నమః |
ఓం భరద్వాజకులోద్భూతాయ నమః |
ఓం భూసుతాయ నమః |
ఓం భవ్యభూషణాయ నమః |
ఓం రక్తాంబరాయ నమః |
ఓం రక్తవపుషే నమః |
ఓం భక్తపాలనతత్పరాయ నమః | ౭౨
ఓం చతుర్భుజాయ నమః |
ఓం గదాధారిణే నమః |
ఓం మేషవాహాయ నమః |
ఓం అమితాశనాయ నమః |
ఓం శక్తిశూలధరాయ నమః |
ఓం శక్తాయ నమః |
ఓం శస్త్రవిద్యావిశారదాయ నమః |
ఓం తార్కికాయ నమః |
ఓం తామసాధారాయ నమః | ౮౧
ఓం తపస్వినే నమః |
ఓం తామ్రలోచనాయ నమః |
ఓం తప్తకాంచనసంకాశాయ నమః |
ఓం రక్తకింజల్కసన్నిభాయ నమః |
ఓం గోత్రాధిదేవాయ నమః |
ఓం గోమధ్యచరాయ నమః |
ఓం గుణవిభూషణాయ నమః |
ఓం అసృజే నమః |
ఓం అంగారకాయ నమః | ౯౦
ఓం అవంతీదేశాధీశాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం సూర్యయామ్యప్రదేశస్థాయ నమః |
ఓం యౌవనాయ నమః |
ఓం యామ్యదిఙ్ముఖాయ నమః |
ఓం త్రికోణమండలగతాయ నమః |
ఓం త్రిదశాధిపసన్నుతాయ నమః |
ఓం శుచయే నమః |
ఓం శుచికరాయ నమః | ౯౯
ఓం శూరాయ నమః |
ఓం శుచివశ్యాయ నమః |
ఓం శుభావహాయ నమః |
ఓం మేషవృశ్చికరాశీశాయ నమః |
ఓం మేధావినే నమః |
ఓం మితభాషణాయ నమః |
ఓం సుఖప్రదాయ నమః |
ఓం సురూపాక్షాయ నమః |
ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః | ౧౦౮
ఇతి శ్రీ అంగారకాష్టోత్తరశతనామావళిః |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
నవగ్రహ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.