Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
// శ్లోకాలు – తాత్పర్యం //
బృహస్పతిరువాచ |
జయ దేవ పరానంద జయ చిత్సత్యవిగ్రహ |
జయ సంసారలోకఘ్న జయ పాపహర ప్రభో || ౧ ||
జయ పూర్ణమహాదేవ జయ దేవారిమర్దన |
జయ కళ్యాణ దేవేశ జయ త్రిపురమర్దన || ౨ ||
జయాఽహంకారశత్రుఘ్న జయ మాయావిషాపహా |
జయ వేదాంతసంవేద్య జయ వాచామగోచరా || ౩ ||
జయ రాగహర శ్రేష్ఠ జయ విద్వేషహరాగ్రజ |
జయ సాంబ సదాచార జయ దేవసమాహిత || ౪ ||
జయ బ్రహ్మాదిభిః పూజ్య జయ విష్ణోః పరామృత |
జయ విద్యా మహేశాన జయ విద్యాప్రదానిశమ్ || ౫ ||
జయ సర్వాంగసంపూర్ణ నాగాభరణభూషణ |
జయ బ్రహ్మవిదాంప్రాప్య జయ భోగాపవర్గదః || ౬ ||
జయ కామహర ప్రాజ్ఞ జయ కారుణ్యవిగ్రహ |
జయ భస్మమహాదేవ జయ భస్మావగుంఠితః || ౭ ||
జయ భస్మరతానాం తు పాశభంగపరాయణ |
జయ హృత్పంకజే నిత్యం యతిభిః పూజ్యవిగ్రహః || ౮ ||
శ్రీసూత ఉవాచ |
ఇతి స్తుత్వా మహాదేవం ప్రణిపత్య బృహస్పతిః |
కృతార్థః క్లేశనిర్ముక్తో భక్త్యా పరవశో భవేత్ || ౯ ||
య ఇదం పఠతే నిత్యం సంధ్యయోరుభయోరపి |
భక్తిపారంగతో భూత్వా పరంబ్రహ్మాధిగచ్ఛతి || ౧౦ ||
గంగా ప్రవాహవత్తస్య వాగ్విభూతిర్విజృంభతే |
బృహస్పతి సమో బుద్ధ్యా గురుభక్త్యా మయా సమః || ౧౧ ||
పుత్రార్థీ లభతే పుత్రాన్ కన్యార్థీ కన్యకామిమాత్ |
బ్రహ్మవర్చసకామస్తు తదాప్నోతి న సంశయః || ౧౨ ||
తస్మాద్భవద్భిర్మునయః సంధ్యయోరుభయోరపి |
జప్యం స్తోత్రమిదం పుణ్యం దేవదేవస్య భక్తితః || ౧౩ ||
ఇతి శ్రీ మహాదేవ స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.


