Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
ధ్యాయేన్నిత్యం మహేశం రజతగిరినిభం చారుచంద్రావతంసం
రత్నాకల్పోజ్జ్వలాంగం పరశుమృగవరాభీతిహస్తం ప్రసన్నమ్ |
పద్మాసీనం సమంతాత్ స్తుతమమరగణైర్వ్యాఘ్రకృత్తిం వసానం
విశ్వాద్యం విశ్వబీజం నిఖిలభయహరం పంచవక్త్రం త్రినేత్రమ్ ||
పశుపతిం ద్యుపతిం ధరణీపతిం
భుజగలోకపతిం చ సతీపతిమ్ |
ప్రణత భక్తజనార్తిహరం పరం
భజత రే మనుజా గిరిజాపతిమ్ || ౧ ||
న జనకో జననీ న చ సోదరో
న తనయో న చ భూరిబలం కులమ్ |
అవతి కోఽపి న కాలవశం గతం
భజత రే మనుజా గిరిజాపతిమ్ || ౨ ||
మురజడిండిమవాద్యవిలక్షణం
మధురపంచమనాదవిశారదమ్ |
ప్రమథభూతగణైరపి సేవితం
భజత రే మనుజా గిరిజాపతిమ్ || ౩ ||
శరణదం సుఖదం శరణాన్వితం
శివ శివేతి శివేతి నతం నృణామ్ |
అభయదం కరుణావరుణాలయం
భజత రే మనుజా గిరిజాపతిమ్ || ౪ ||
నరశిరోరచితం మణికుండలం
భుజగహారముదం వృషభధ్వజమ్ |
చితిరజోధవళీకృతవిగ్రహం
భజత రే మనుజా గిరిజాపతిమ్ || ౫ ||
మఖవినాశకరం శశిశేఖరం
సతతమధ్వరభాజి ఫలప్రదమ్ |
ప్రళయదగ్ధసురాసురమానవం
భజత రే మనుజా గిరిజాపతిమ్ || ౬ ||
మదమపాస్య చిరం హృది సంస్థితం
మరణజన్మజరాభయపీడితమ్ |
జగదుదీక్ష్య సమీపభయాకులం
భజత రే మనుజా గిరిజాపతిమ్ || ౭ ||
హరివిరంచిసురాధిపపూజితం
యమజనేశధనేశనమస్కృతమ్ |
త్రినయనం భూవనత్రితయాధిపం
భజత రే మనుజా గిరిజాపతిమ్ || ౮ ||
పశుపతేరిదమష్టకమద్భుతం
విరచితం పృథివీపతిసూరిణా |
పఠతి సంశృణుతే మనుజః సదా
శివపురీం వసతే లభతే ముదమ్ || ౯ ||
ఇతి శ్రీపృథివీపతిసూరివిరచితం శ్రీపశుపత్యష్టకమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.