Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
దేవి సురేశ్వరి భగవతి గంగే
త్రిభువనతారిణి తరళతరంగే |
శంకరమౌళివిహారిణి విమలే
మమ మతిరాస్తాం తవ పదకమలే || ౧ ||
భాగీరథిసుఖదాయిని మాత-
-స్తవ జలమహిమా నిగమే ఖ్యాతః |
నాహం జానే తవ మహిమానం
పాహి కృపామయి మామజ్ఞానమ్ || ౨ ||
హరిపదపాద్యతరంగిణి గంగే
హిమవిధుముక్తాధవళతరంగే |
దూరీకురు మమ దుష్కృతిభారం
కురు కృపయా భవసాగరపారమ్ || ౩ ||
తవ జలమమలం యేన నిపీతం
పరమపదం ఖలు తేన గృహీతమ్ |
మాతర్గంగే త్వయి యో భక్తః
కిల తం ద్రష్టుం న యమః శక్తః || ౪ ||
పతితోద్ధారిణి జాహ్నవి గంగే
ఖండితగిరివరమండిత భంగే |
భీష్మజనని హే మునివరకన్యే
పతితనివారిణి త్రిభువనధన్యే || ౫ ||
కల్పలతామివ ఫలదాం లోకే
ప్రణమతి యస్త్వాం న పతతి శోకే |
పారావారవిహారిణి గంగే
విముఖయువతికృతతరళాపాంగే || ౬ ||
తవ చేన్మాతః స్రోతః స్నాతః
పునరపి జఠరే సోఽపి న జాతః |
నరకనివారిణి జాహ్నవి గంగే
కలుషవినాశిని మహిమోత్తుంగే || ౭ ||
పునరసదంగే పుణ్యతరంగే
జయ జయ జాహ్నవి కరుణాపాంగే |
ఇంద్రముకుటమణిరాజితచరణే
సుఖదే శుభదే భృత్యశరణ్యే || ౮ ||
రోగం శోకం తాపం పాపం
హర మే భగవతి కుమతికలాపమ్ |
త్రిభువనసారే వసుధాహారే
త్వమసి గతిర్మమ ఖలు సంసారే || ౯ ||
అలకానందే పరమానందే
కురు కరుణామయి కాతరవంద్యే |
తవ తటనికటే యస్య నివాసః
ఖలు వైకుంఠే తస్య నివాసః || ౧౦ ||
వరమిహ నీరే కమఠో మీనః
కిం వా తీరే శరటః క్షీణః |
అథవా శ్వపచో మలినో దీన-
-స్తవ న హి దూరే నృపతికులీనః || ౧౧ ||
భో భువనేశ్వరి పుణ్యే ధన్యే
దేవి ద్రవమయి మునివరకన్యే |
గంగాస్తవమిమమమలం నిత్యం
పఠతి నరో యః స జయతి సత్యమ్ || ౧౨ ||
యేషాం హృదయే గంగాభక్తి-
-స్తేషాం భవతి సదా సుఖముక్తిః |
మధురాకాంతా పంఝటికాభిః
పరమానందకలితలలితాభిః || ౧౩ ||
గంగాస్తోత్రమిదం భవసారం
వాంఛితఫలదం విమలం సారమ్ |
శంకరసేవకశంకరరచితం
పఠతి సుఖీ స్తవ ఇతి చ సమాప్తః || ౧౪ ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృతం శ్రీ గంగా స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని వివిధ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
అన్ని శ్లోకము / మంత్రము ల ఆడియో లేదా విడియోల url లని జత చేయగలిగితే !